పీసపాటి నరసింహమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎మూలాలు, వనరులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నా
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 48:
పద్యగానంలో పీసపాటి ప్రసిద్ధమైన మార్పులు తీసుకువచ్చాడు. తెలుగు పౌరాణికాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడడం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తియ్యడం ఆనవాయితీగా ఉండేది. పీసపాటి ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ప్రముఖ స్థానం కల్పిస్తూ పద్యం పాడి ప్రజలను అలరించాడు. పీసపాటి కృష్ణుడి వేషధారణలో కూడా మార్పులు తీసుకువచ్చాడు. దేహానికి అంటిపెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కా ధరించి నిజంగా నీలపు కృష్ణుడేననే భ్రమ కల్పించాడు.
 
పీసపాటి 1987-1993 కాలంలో బొబ్బిలి మండలం [[రాముడువలస]] గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.రాచిరాజు కృష్ణ మూర్తి గారు ఈయన సమకాలీన సాహితీవేత్త
 
==పురస్కారాలు==