"మల్లికార్జున పండితారాధ్యుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(శ్రీమల్లికార్జునపండితారాధ్యుల వర్ణచిత్రము)
చి
శ్రీమల్లికార్జున పండితారాధ్యులు పండితత్రయములో మరియు శివకవిత్రయములో ఒకరు. శివకవిగా, "కవిమల్లు"నిగా ప్రసిద్ధి చెందినారు.
 
==== వీరి కాలము : 1120- 1180 ====
 
=== <u>జీవితము</u> ===
వీరు దక్షారామ శ్రీభీమేశ్వరస్వామివారి అర్చకులైన భీమన పండితులు, గౌరాంబలకు జన్మించినారు. కోటిపల్లి ఆరాధ్యదేవరగారు వీరి దీక్షాగురువులు. కర్ణాటకలో శ్రీబసవేశ్వరులు ప్రబోధించిన వీరశైవమును వీరు శ్రుతిస్మృతి పురాణేతిహాసాది ప్రమాణములతో ప్రతిపాదించినారు. వీరు వీరభద్రావతారమని వీరశైవులు విశ్వసిస్తారు. పండితారాధ్యులు పరమశివపూజాదురంధరులు; జంగమార్చనాశీలురు. శాపానుగ్రహసమర్థులు.
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2649535" నుండి వెలికితీశారు