ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 83:
* ఈ సినిమా 23 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకుంది.
* ఎల్.వి.ప్రసాద్ ఈ సినిమాను హిందీలో "ససురాల్" అనే సినిమాగా పునర్నిర్మించాడు. అది పెద్ద విజయం సాధించింది. హిందీలో కూడా జమునను కథానాయికగా పెట్టాలనుకొన్నారుగాని కొన్ని కారణాల వలన చివరి క్షణంలో బి. సరోజాదేవిని ఆ పాత్రకు ఎంపిక చేశారు. అందుకు ప్రతిగా జమునకు ఐదు సినిమాలలో హీరోయిన్ పాత్ర ఇచ్చారట.
* ఈ సినిమా మలయాళంలో ప్రేమ్‌నజీర్, షీలా జంటగా‘[[ml:കളിത്തോഴൻ|కలితోళన్]]’ (1966) అనే పేరుతో, తమిళంలో రవిచంద్రన్, జయలలిత జంటగా‘[[ta:மாடிவீட்டு மாப்பிள்ளை|మాడివీట్టు మాపిళ్లై]]’ అనే పేరుతో, కన్నడంలో జయలలిత, కల్యాణ్‌కుమార్‌ జంటగా ‘[[kn:ಮನೆ ಅಳಿಯ (ಚಲನಚಿತ್ರ)|మనె అళియ]]’ (1964) అనే పేరుతో పునర్మించబడింది.
* ఈ సినిమా మలయాళంలో ‘కలితో జాహన్’ (1966) -ప్రేమనజీర్, హీరాలాల్, తమిళంలో ‘మాడివీట్టు మాపిళ్లై’, కన్నడంలో ‘మనీ అళియ’ (1964) -జయలలిత, కల్యాణ్‌కుమార్‌లు నటీనటులుగా పునర్మించబడింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు