దుర్గం చిన్నయ్య: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 17:
 
==రాజకీయ విశేషాలు==
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]] లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప బహుజన సమాజ్ వాది పార్టీ అభ్యర్థి గడ్డం వినోద్ పై 11,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="Durgam Chinnaiah Biography | Bellampalli MLA">{{cite web |last1=దుర్గం చిన్నయ్య |title=Durgam Chinnaiah Biography | Bellampalli MLA |url=http://beinglegends.com/durgam-chinnaiah-biography/ |website=beinglegends.com |accessdate=30 April 2019}}</ref> 2014లో[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]] లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సిపిఐ పార్టీ అభ్యర్థి గుండా మల్లేష్ పై 52,000 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref name="D. Chinnaiah">{{cite web |last1=దుర్గం చిన్నయ్య |title=Durgam Chinnaiah |url=https://nocorruption.in/politician/durgam-chinnaiah/ |website=nocorruption.in |accessdate=30 April 2019}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/దుర్గం_చిన్నయ్య" నుండి వెలికితీశారు