హైడ్రోజన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
* హైడ్రోజన్ అణువు తన [[అణు కేంద్రకం|కేంద్రకం]] కన్నా 145 వేల రెట్లు పెద్దది.<ref>{{Cite book|title=అణువుల శక్తి|last=రోహిణీ ప్రసాద్|first=కొడవటిగంటి|publisher=హైదరాబాద్ బుక్ ట్రస్ట్|year=2012|isbn=|location=హైదరాబాద్|pages=49}}</ref>
* హైడ్రోజన్ అణువు [[అణు కేంద్రకం|కేంద్రకం]] లో [[ప్రోటాను]] అనే పరమాణువు ఉంటుంది. ఆ కేంద్రకం చుట్టూ [[ఎలక్ట్రాను]] అనే మరొక పరమాణువు ప్రదక్షిణాలు చేస్తూన్నట్లు [[బోర్ నమూనా]]లో ఊహించుకుంటాం.
* ఉదజని అణువు ఎంత పెద్దగా ఉంటుంది? ఉదజని అణువు గుండ్రంగా బంతిలా ఉంటుందని ఊహించుకుంటే ఆ బంతి వ్యాసార్ధాన్ని "బోర్ వ్యాసార్ధం" అంటారు. ఈ బోర్ వ్యాసార్ధం విలువ 0.529 × 10-10 [[మీటర్లు]]. అనగా, ఉరమరగా, అర [[:en:angstrom|ఏంగ్‌స్ట్రం]] ఉంటుంది.<ref>వేమూరి వేంకటేశ్వరరావు, గుళిక రసాయనం (క్వాంటం కెమిస్ట్రీ), కినిగె, http://kinige.net</ref>
 
=== పారిశ్రామిక రసాయనాల సంశ్లేషణ ===
"https://te.wikipedia.org/wiki/హైడ్రోజన్" నుండి వెలికితీశారు