పండుల రవీంద్రబాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
|year=2016
|source= [http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4884 సభ్యుని ప్రొఫైల్]}}
 
'''పండుల రవీంద్రబాబు''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన [[అమలాపురం లోక్‌సభ నియోజకవర్గం]] కు ప్రాతినిద్యం వహిస్తున్న 16వ పార్లమెంటు సభ్యుడు. అతను [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[2014 భారత సార్వత్రిక ఎన్నికలు|సార్వత్రిక ఎన్నికలు,2014]] లో గెలుపొందాడు.<ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0124.htm?ac=24|accessdate=17 May 2014}}</ref> అతను [[నవంబరు 8]] [[1955]] న జన్మించాడి. అతను 2014 వరకు ఇండియన్ రెవెన్యూ సర్వీసులో అధికారిగా పనిచేసేవాడు. ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి లోక్‌సభ ఎన్నికలలో పోటీచేసి గెలుపొందాడు.<ref>http://www.cbec.gov.in/deptt_offcr/civil-list2014-part1.pdf</ref> అతను మంచి వక్త మరియు [[సామాజిక భద్రత|సామాజిక]] సమస్యల పట్ల చర్చల పట్ల ఆసక్తి గలవాడు.<ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4884|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-03}}</ref>
 
== వ్యక్తిగత జీవితం ==
అతను సునీతా రవీంద్రబాబును జూన్ 12, 1985న వివాహమాడాడు. వారికి ఇద్దరు కుమార్తెలు.<ref name=":0" />
 
 
==రాజకీయ జీవితం==
అతను భారత దేశ 16వ లోక్ సభ సభ్యునిగా ఎన్నికైనాడు. [[లోక్‌సభ]]<nowiki/>లో ఆయన షెడ్యూల్ కులాలు మరియు తరగతుల సంక్షేమ కమిటీకి సభ్యునిగానూ, [[పెట్రోలియం]] మరియు [[సహజవాయువు]] స్టాండిగ్ కమిటీకి సభ్యునిగానూ ఉన్నాడు.<ref name=":0" />
 
 
==మూలాలు==
{{reflist}}
 
 
[[వర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
"https://te.wikipedia.org/wiki/పండుల_రవీంద్రబాబు" నుండి వెలికితీశారు