"పైగా ప్యాలెస్" కూర్పుల మధ్య తేడాలు

 
== చరిత్ర ==
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానిప్రధానమంత్రిగా మంత్రిగాపైగా వంశానికి పనిచేసినచెందిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆయనే ఎంతోవంశం ఇష్టంగాపేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌నుప్యాలెస్‌గా నిర్మించుకున్నాడుపేరు వచ్చింది. ఈ భవనాన్ని చూసి నిజాం ముచ్చటపడడంతో ఆయనకే బహుమతిగా ఇచ్చేశాడు. ఈ భవనాన్ని నిర్మించిన ఇక్బాల్.. పైగా వంశానికి చెందినవాడు కావడంతో ఈ కట్టడానికి పైగా ప్యాలెస్‌గా పేరు స్థిరపడిపోయింది. అప్పుడప్పుడూ ఈ భవంతికి కుటుంబసమేతంగా వచ్చిపోతుండేవాడట నిజాం ప్రభువు. ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2650501" నుండి వెలికితీశారు