పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 106:
 
== చరిత్ర ==
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన ఇక్బాల్ ఉద్దౌలా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడూమీర్ మహబూబ్ భవంతికిఅలీఖాన్ తన కుటుంబసమేతంగా వచ్చిపోతుండేవాడటఅప్పుడప్పుడు నిజాం ప్రభువు.ప్యాలెస్ కు వచ్చేవాడు.

ఆ తర్వాత ఈ ప్యాలెస్ ప్రభుత్వం హయాంలోకి వెళ్లిపోయింది. 2007లో నాటి ప్రభుత్వం గచ్చిబౌలిలో అమెరికన్ కాన్సులేట్ కోసం స్థలాన్ని కేటాయించి, భవన నిర్మాణానికి అనుమతులిచ్చింది. అయితే ఆ భవనం పూర్తయ్యేంత వరకు తాత్కాలిక ఆవాసంగా పైగా ప్యాలెస్‌ను అమెరికన్ కాన్సులేట్‌గా అప్పగించింది. ప్రస్తుతం ఈ ప్యాలెస్ శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు వేదికగా మారింది.
 
== నిర్మాణం ==
"https://te.wikipedia.org/wiki/పైగా_ప్యాలెస్" నుండి వెలికితీశారు