పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 103:
}}
 
'''పైగా ప్యాలెస్''' [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[బేగంపేట]]లో ఉన్న ప్యాలెస్. ఆరో [[నిజాం]] [[మీర్ మహబూబ్ ఆలీ ఖాన్]] దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన ఇక్బాల్నవాబ్ ఉద్దౌలావికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.<ref name="పైగా ప్యాలెస్">{{cite news |last1=నమస్తే తెలంగాణ |first1=జందగీ వార్తలు |title=పైగా ప్యాలెస్ |url=https://www.ntnews.com/Zindagi/పైగా-ప్యాలెస్-7-18-423280.aspx |accessdate=1 May 2019 |date=24 May 2018 |archiveurl=https://web.archive.org/web/20190501164543/https://www.ntnews.com/Zindagi/పైగా-ప్యాలెస్-7-18-423280.aspx |archivedate=1 May 2019}}</ref>
 
== చరిత్ర ==
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన ఇక్బాల్నవాబ్ ఉద్దౌలావికారుల్ ఉమ్రా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.<ref name="A palace straight out of a storybook">{{cite news |last1=Telangana Today |first1=SundayScape-Telangana Diaries |title=A palace straight out of a storybook |url=https://telanganatoday.com/palace-straight-storybook |accessdate=1 May 2019 |publisher=Kota Saumya |date=12 November 2017 |archiveurl=https://web.archive.org/web/20190501170222/https://telanganatoday.com/palace-straight-storybook |archivedate=1 May 2019}}</ref>
 
నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయించారు. ప్రస్తుతం శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది.
"https://te.wikipedia.org/wiki/పైగా_ప్యాలెస్" నుండి వెలికితీశారు