పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 111:
 
== నిర్మాణం ==
దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/పైగా_ప్యాలెస్" నుండి వెలికితీశారు