ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Trsnxine (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 284:
[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] గారు, నమస్కారం. నేను [[విజయవాడ]] వ్యాసంలో అధిక భాగం వ్రాసి, పని చేసి ఉన్నాను. ప్రస్తుతం [[వాడుకరి: ‎Pavan santhosh.s]] గారు, అత్యధిక భాగాలు తెవికీకి అనుగుణంగా సమాచారం తొలగిస్తూ అనేక మార్పులు చేస్తున్నారు, ఆ వ్యాసం మీద పని చేసి ఉన్నవాళ్ళు, అందుబాటులో ఉన్నవారితో తెలియజేయ వలసిన అవసరం ఉందో లేదో, అధిక సమాచారం తొలగిస్తున్నప్పుడు చర్చ చేయాలో లేదో కూడా నాకు తెలియదు . తన తెవికీ ధోరణిలో వారు వ్రాయవచ్చును, మార్పులు చేస్తూ ఉండవచ్చును. దయచేసి ఒకసారి పరిశీలించి, ఏమైనా అవసరమైతే వారికి సలహాలు, సూచనలు ముందుగానే ఇస్తే బావుంటుందని నా అభిప్రాయం. [[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 12:22, 27 ఏప్రిల్ 2019 (UTC)
:@[[వాడుకరి:JVRKPRASAD|JVRKPRASAD]] గారికి, విజయవాడ వ్యాసాన్ని ఆదర్శ నగర వ్యాసంగా కృషి చేస్తున్నానని పవన్ సంతోష్ గారు రచ్చబండలో చెప్పివున్నారు, మీరు ఆ వ్యాసంపై అధికంగా కృషిచేశారంటున్నారు కాబట్టి, ఆయన చేసే మార్పులు, వాటికి ఇచ్చిన వ్యాఖ్యలు చూసి మీకు సమంజసంగా అనిపించకపోతే ఆ వ్యాస చర్చాపేజీలో చర్చ ప్రారంభించండి. {{tl|సహాయం కావాలి}} మూస కూడా చేర్చితే ఆసక్తివున్న సభ్యులు కూడా చర్చలో పాల్గొంటారు. సమర్ధవంతమైన చర్చలు ద్వారానే కదా, ఏ వ్యాస నాణ్యతైనా మెరుగుపడేది.--[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 00:28, 28 ఏప్రిల్ 2019 (UTC)
 
== ఈరోజు వికీపీడియా చదువుతున్నాను. అయితే ఒక పేజీని ఎంతగా నాశనం చేశారో చూడండి ==
 
Please block following wikipedia telugu accounts
 
Bonadeav and Bonadea
 
Block immediatly
 
([[వాడుకరి:Trsnxine|Trsnxine]] ([[వాడుకరి చర్చ:Trsnxine|చర్చ]]) 21:39, 1 మే 2019 (UTC)).
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Arjunaraoc" నుండి వెలికితీశారు