రచన (మాస పత్రిక): కూర్పుల మధ్య తేడాలు

తొలి పరిచయం
 
చి పేజీ అమరిక మార్పు
పంక్తి 1:
[[బొమ్మ:rachana.gif]]
రచన ఒక మాసపత్రిక. తెలుగులో సాహిత్యంలో విలువలు కనుమరుగవుతున్న నేపథ్యంలో ఉత్తమ సాహిత్యాన్ని అందరికీ అందించాలన్న ఆశయంతో స్థాపించబడిన పత్రిక 'రచన'. దీని వ్యవస్థాపకులు, ముఖ్యసంపాదకులు శ్రీ వై.వి.యస్.ఆర్.యస్ తల్పశాయి గారు. [[బొమ్మ:rachana.gif]]
 
కధలు, కధానికలు, కార్టూన్లు, వివిధ శీర్షికలు 'రచన'లో కోకొల్లలు.సాహితీ విలవలు కలిగిన కధలు మాత్రమే ప్రచురించటం 'రచన' తాలూకు విశిష్టత. తతిమ్మా పత్రికల్లో కనబడే సినిమా కబుర్లు, గాసిప్ కబుర్లు, వెకిలి కార్టూన్లు 'రచన'లో మచ్చుకు కూడా కనబడవు.సందర్భాన్నిబట్టి [[చలం]], [[శ్రీశ్రీ]], [[కా.రా]], [[ముళ్ళపూడి]] వంటి రచయితల రచనలను గురించి 'రచన' ప్రత్యేక శీర్షికలు వెలువరిస్తుంది.
"https://te.wikipedia.org/wiki/రచన_(మాస_పత్రిక)" నుండి వెలికితీశారు