సాయి ధరమ్ తేజ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయట లంకెలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 14:
== బాల్యం, విద్యాభ్యాసం ==
సాయి ధరమ్ తేజ్ సినీ నటుడు చిరంజీవి చెల్లలు విజయ దుర్గ కొడుకు, మరియు చిరంజీవితో పాటు నటులు పవన్ కళ్యాణ్, నాగబాబుకి వరసల మేనల్లుడు అవుతాడు. సినీ నటులు రామ్ చరణ్, అల్లు అర్జున్ మరియు వరుణ్ తేజ్, తనకు బావ వరస వాళ్ళు అవుతారు. సాయి ధరమ్ తేజ్ చదువులో సగటు విద్యార్థి. తన 10వ తరగతి హైదరాబాద్ లో చదివాడు. తన డిగ్రీ సెయింట్ మేరీ కాలేజీ మరియు ఎం.బి.ఏ ఐ.ఐ.పీఎం ల చదివాడు.
 
== సినీరంగ ప్రస్థానం ==
 
== తెలుగు సినీ ప్రస్థానం ==
"https://te.wikipedia.org/wiki/సాయి_ధరమ్_తేజ్" నుండి వెలికితీశారు