దక్షిణాఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 212:
దేశం నైరుతి మూలలో కేప్ ద్వీపకల్పం అట్లాంటికు మహాసముద్రం సరిహద్దులో ఉన్న తీరప్రాంతానికి దక్షిణపు కొనను ఏర్పరుస్తూ [[నమీబియా]]తో సరిహద్దులో ముగుస్తుంది. కేప్ ద్వీపకల్పంలో మధ్యధరా వాతావరణం ఉంది. సహారా దక్షిణాన ఉన్న ఈ భూభాగంలో శీతాకాలంలో వర్షపాతం ఎక్కువగా లభిస్తుంది.<ref>Encyclopædia Britannica (1975); Micropaedia Vol. VI, p. 750. Helen Hemingway Benton Publishers, Chicago.</ref><ref name="Altas1">Atlas of Southern Africa. (1984). p. 19. Readers Digest Association, Cape Town</ref> కేప్ ద్వీపకల్పంలో అధికంగా కేప్ టౌన్ మహానగర ప్రాంతం ఉంది. ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం 3.7 మిలియన్ల మంది పౌరులు నివసిస్తున్నారు. ఇది దేశం శాసన రాజధానిగా ఉంది.
 
[[File:Namaqualand, Goegap 0035.jpg|thumb|left|Springనమక్వాలాండులో flowersవసంతకాల in [[Namaqualand]]పువ్వులు]]
 
The coastal belt to the north of the Cape Peninsula is bounded on the west by the Atlantic Ocean and the first row of north-south running Cape Fold Mountains to the east. The Cape Fold Mountains peter out at about the 32°{{nbsp}}S line of latitude,<ref name="geological map" /> after which the coastal plain is bounded by the Great Escarpment itself. The most southerly portion of this coastal belt is known as the [[Swartland]] and Malmesbury Plain, which is an important wheat growing region, relying on winter rains. The region further north is known as [[Namaqualand]],<ref>Atlas of Southern Africa. (1984). p. 113. Readers Digest Association, Cape Town</ref> which becomes more and more arid as one approaches the [[Orange River]]. The little rain that falls tends to fall in winter,<ref name="Altas1" /> which results in one of the world's most spectacular displays of flowers carpeting huge stretches of ''[[veld]]'' in spring (August{{ndash}}September).
 
కేప్ ద్వీపకల్పం ఉత్తరాన తీరప్రాంత బెల్టు పశ్చిమాన అట్లాంటికు మహాసముద్రం, తూర్పున ఉత్తర-దక్షిణ కేప్ ఫోల్డు పర్వతాల మొదటి వరుసల సరిహద్దుగా ఉంది. కేప్ ఫాల్టు పర్వతాలు 32 ° దక్షిణ అక్షాంశంలో ఉన్నాయి.<ref name="geological map" /> తీరప్రాంత మైదానం సరిహద్దున గ్రేట్ ఎస్కార్పుమెంటు ఉంది. ఈ తీర ప్రాంతపు దక్షిణకొన భాగంలో స్వర్టుల్యాండు, మాల్మేస్బరీ మైదానం అని పిలుస్తారు. ఇది ఒక ముఖ్యమైన గోధుమ పెరుగుతున్న ప్రాంతం, ఇది శీతాకాలపు వర్షాల మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాంతం ఉత్తరభాగం నమక్వాల్యాండు అని పిలువబడుతుంది. <ref>Atlas of Southern Africa. (1984). p. 113. Readers Digest Association, Cape Town</ref> అది అధికంగా పొడి ప్రాంతంగా మారుతూ ఆరంజి నదికి చేరుకుంటుంది. శీతాకాలంలో ఇక్కడ స్వల్పంగా వర్షపాతం ఉంటుంది.<ref name="Altas1" /> ఇది ఆరెంజ్ నదికి చేరుకున్నప్పుడు మరింత శుష్కంగా మారుతుంది. వసంతకాలంలో (ఆగస్టు-సెప్టెంబర్) భారీ వర్షాల కారణంగా పూల తివాసిలా ఉన్న ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన దృశ్యాలలో ఒకటిగా ఉంటుంది.
[[File:Cape Floral Region Protected Areas-114212.jpg|thumb|[[Cape Floral Region Protected Areas]]]]
 
దక్షిణాఫ్రికాలో ఒక చిన్న అట్లాంటికు ద్వీపసమూహం భాగంగా ఉంటుంది. ఎడ్వర్డు రాకుమారుని ద్వీపాలు అని పిలువబడే ఈ ద్వీపసముహంలో మారియను ద్వీపం ({{convert|abbr=on|290|km2|sqmi|disp=or}}) ప్రింసు ఎడ్వర్డు ద్వీపం, ({{convert|abbr=on|45|km2|sqmi|disp=or}}) (అదే పేరుతో ఉన్న కార్డియను ప్రొవింసులో ఉన్నది కాదు).
 
 
 
South Africa also has one possession, the small [[Subantarctic|sub-Antarctic]] [[archipelago]] of the Prince Edward Islands, consisting of [[Marion Island]] ({{convert|abbr=on|290|km2|sqmi|disp=or}}) and Prince Edward Island ({{convert|abbr=on|45|km2|sqmi|disp=or}}) (not to be confused with the [[Prince Edward Island|Canadian province of the same name]]).
 
=== Climate ===
"https://te.wikipedia.org/wiki/దక్షిణాఫ్రికా" నుండి వెలికితీశారు