దక్షిణాఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 312:
[[File:Annual per capita personal income by race group in South Africa relative to white levels.svg|lang=en|upright=1.7|thumb|right|Annual [[per capita personal income]] by race group in South Africa relative to white levels]]
[[File:Johannesburg Stock Exchange.jpg|thumb|upright|The [[JSE Limited|Johannesburg Stock Exchange]] (JSE) is the largest [[stock exchange]] on the [[Africa]]n continent]]
South Africa has a [[mixed economy]], the second largest in Africa after [[Nigeria]]. It also has a relatively high [[gross domestic product]] (GDP) per capita compared to other countries in sub-Saharan Africa (US$11,750 at [[purchasing power parity]] as of 2012). Despite this, South Africa is still burdened by a relatively high rate of poverty and unemployment, and is also ranked in the top ten countries in the world for [[income inequality]],<ref>{{cite web|url=http://hdrstats.undp.org/en/indicators/161.html |title=Inequality in income or expenditure / Gini index, Human Development Report 2007/08 |publisher=Hdrstats.undp.org |date=4 November 2010 |accessdate=26 June 2013 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20130116234423/http://hdrstats.undp.org/en/indicators/161.html |archivedate=16 January 2013 }}</ref><ref>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2172.html |title=Distribution of family income – Gini index |publisher=Cia.gov |accessdate=26 June 2013}}</ref><ref>{{cite web|url=http://www.iol.co.za/business/business-news/south-africa-has-widest-gap-between-rich-and-poor-1.707558 |title=South Africa has highest gap between rich and poor |publisher=Business Report |date=28 September 2009 |accessdate=7 November 2010 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20111023162404/http://www.iol.co.za/business/business-news/south-africa-has-widest-gap-between-rich-and-poor-1.707558 |archivedate=23 October 2011 }}</ref> measured by the [[Gini coefficient]].▼
▲
ప్రపంచంలోని చాలా పేద దేశాల ఉన్నట్లు దక్షిణాఫ్రికాలో అభివృద్ధి చెందుతున్న అనధికారిక ఆర్థిక వ్యవస్థ లేదు. దక్షిణాఫ్రికా ఉద్యోగాలలో కేవలం 15% మాత్రమే అనధికారిక రంగంలో ఉన్నాయి. [[బ్రెజిలు]] భారతదేశంలో సగానికంటే అధికం, [[ఇండోనేషియా]]లో దాదాపు మూడవ వంతు ఉన్నాయి. ఆర్గనైజేషను ఫర్ ఎకనామికు కో-ఆపరేషను అండ్ డెవలప్మెంటు (ఒ.ఇ.సి.డి) ఈ వ్యత్యాసాన్ని దక్షిణాఫ్రికా సంక్షేమ వ్యవస్థ కారణమని ఆపాదిస్తుంది.<ref name="economist1">{{cite news|title=South Africa's economy: How it could do even better.|url=http://www.economist.com/node/16647365|work=The Economist|accessdate=17 October 2011|date=22 July 2010}}</ref> ప్రపంచ బ్యాంకు పరిశోధన ఆధారంగా తలసరి జిడిపి, మానవ అభివృద్ధి సూచిక వర్గీకరణలో విపరీతమైన వ్యత్యాసాలు కలిగిన ఆఫ్రికా దేశాలలో దక్షిణాఫ్రికా ఒకటి అని భావిస్తున్నారు. బోత్సువానాలో మాత్రమే అత్యధికవ్యత్యాసం ఉంది.<ref>{{cite web|title=DEPWeb: Beyond Economic Growth|url=http://www.worldbank.org/depweb/english/beyond/global/chapter15.html|publisher=The World Bank Group|accessdate=17 October 2011}}</ref>
1994 తరువాత ప్రభుత్వ విధానం ద్రవ్యోల్బణాన్ని తగ్గించి, ప్రజా నిధులను స్థిరీకరించి అలాగే కొన్ని విదేశీ పెట్టుబడిని ఆకర్షించింది. అయితే వృద్ధి మాత్రం ఇప్పటికీ సగటుకంటే తక్కువగానే ఉంది. <ref name="assessment2008-2">{{cite web|url=http://www.oecd.org/document/63/0,3343,en_2649_34577_40981951_1_1_1_1,00.html |title=Economic Assessment of South Africa 2008: Achieving Accelerated and Shared Growth for South Africa |publisher=OECD |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20090809083550/http://www.oecd.org//document//63//0%2C3343%2Cen_2649_34577_40981951_1_1_1_1%2C00.html |archivedate= 9 August 2009 |df= }}</ref> 2004 నుండి ఆర్థిక వృద్ధి గణనీయంగా పెరిగింది; ఉద్యోగావకాశాలు, రాజధాని నిర్మాణం రెండూ అభివృద్ధి చెందాయి.<ref name="assessment2008-2" /> జాకబ్ జుమా అధ్యక్ష పదవీ కాలంలో ప్రభుత్వం ప్రభుత్వ-యాజమాన్య సంస్థల(ఎస్.ఒ.ఇ) పాత్రను అభివృద్ధి చేసింది. అతిపెద్ద ఎస్.ఒ.ఇ.లలో కొన్ని ఎస్కోం, ఎలెక్ట్రికు పవర్ మోనోపోలీ, సౌత్ ఆఫ్రికా ఎయిర్వేసు (ఎస్.ఎ.ఎ), ట్రాంసునెట్, రైలురోడు, పోర్టు మోనోపోలీ. ఈ ఎస్.ఒ.ఇ. లలో కొన్ని లాభదాయకంగా పనిచేయడం లేదు. ఎస్.ఎ.ఎ. వంటివి 20 సంవత్సరాలలో R30 బిలియన్లు గడించాయి.<ref>"Commanding Plights." ''The Economist'' 29 August 2015: 37-38. Print.</ref>
South Africa is a popular [[Tourism in South Africa|tourist destination]], and a substantial amount of revenue comes from tourism.<ref>{{cite web|url=http://www.investec.com/NR/rdonlyres/13AEE8DD-1266-420D-B7BE-DCF92C12967F/4035/TourismUpdateOctober2005.pdf |title=SA Economic Research – Tourism Update |accessdate=23 June 2008 |date=October 2005 |publisher=m/ Investec |archiveurl=https://web.archive.org/web/20080624211743/http://www.investec.com/NR/rdonlyres/13AEE8DD-1266-420D-B7BE-DCF92C12967F/4035/TourismUpdateOctober2005.pdf |archivedate=24 June 2008 |deadurl=yes |df= }}</ref>▼
▲
ఇతర ఆఫ్రికా దేశాలతో సహా దక్షిణాఫ్రికా ప్రధాన అంతర్జాతీయ వ్యాపార భాగస్వాములు - [[జర్మనీ]], [[యునైటెడ్ స్టేట్స్]], [[చైనా]], [[జపాన్]], [[యునైటెడ్ కింగ్డం]], [[స్పెయిన్]].<ref name=factbook>{{cite web|url=https://www.cia.gov/library/publications/the-world-factbook/geos/sf.html|title=South Africa|website=The World Factbook|publisher=CIA}}</ref>
దక్షిణాఫ్రికా వ్యవసాయ పరిశ్రమ సుమారు 10% ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఆఫ్రికాలోని ఇతర దేశాలతో పోలిస్తే చాలా ఇది తక్కువగా ఉంటుంది. అదేవిధంగా శ్రామికులకు పనిని అందిస్తూ దేశ జి.డి.పి.లో 2.6% కి భాగస్వామ్యం వహిస్తూ ఉంది.<ref name="HRW">{{cite book|title=Unequal protection the state response to violent crime on South African farms|year=2001|publisher=Human Rights Watch|isbn=978-1-56432-263-0|url=https://www.hrw.org/reports/2001/safrica2/}}</ref> భూమి శుష్కత కారణంగా, పంట ఉత్పత్తికి 13.5% భూభాగం మాత్రమే సహకరిస్తుంది. అధిక సారవంతమైన భూమి కేవలం 3% మాత్రమే ఉన్నట్లు భావిస్తారు.<ref>{{cite book|last=Mohamed|first=Najma|editor=Ben Cousins|title=At the Crossroads: Land and Agrarian Reform in South Africa Into the 21st Century|year=2000|publisher=Programme for Land and Agrarian Studies (PLAAS)|isbn=978-1-86808-467-8|chapter=Greening Land and Agrarian Reform: A Case for Sustainable Agriculture}}</ref>
2013 ఆగస్టులో " ఎఫ్.డి.ఐ. మాగజైను " ఆధారంగా దక్షిణాఫ్రికా ఆర్థిక సమర్ధతలో, కార్మిక పర్యావరణం, వ్యయ-సమర్థత, మౌలిక సదుపాయాలు, వ్యాపార అనుకూలత, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వ్యూహంలో ఆఫ్రికాదేశాలలో అగ్రస్థానంలో ఉందని భావిస్తున్నారు.<ref>{{cite web|url=http://www.fdiintelligence.com/Locations/Middle-East-Africa/African-Countries-of-the-Future-2013-14|title=African Countries of the Future 2013/14|publisher=fDiIntelligence.com|accessdate=4 December 2013}}</ref>
ఫైనాంసు సీక్రెటు ఇండెక్సు (ఎఫ్డిఐ) దక్షిణాఫ్రికా ప్రపంచంలో 50 వ సురక్షితమైన పన్ను స్వర్గంగా ఉంది.
=== కార్మిక రంగం ===
[[File:Graaff Fruit-Ceres packing.jpg|thumb|Workers packing pears for export in the [[Ceres, Western Cape|Ceres Valley]], Western Cape]]
|