దక్షిణాఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 419:
{{bar percent|Other faith|silver|1.7}}
}}
2001 జనాభా లెక్కల ఆధారంగా క్రైస్తవులు జనాభాలో 79.8% మంది ఉన్నారు. వీరిలో అధికభాగం పలు ప్రొటెస్టంటు తెగల సభ్యులు (విస్తృతంగా సింక్రటికు ఆఫ్రికన్లు ప్రారంభించిన చర్చిలు), మైనార్టీ రోమను కాథలిక్కులు, ఇతర క్రైస్తవుల సభ్యులు ఉన్నారు. రోమను కాథలికు (7.1%), మెథడిస్టు (6.8%), డచ్చి సంస్కరణ (నెదరు డీట్సు గెరెఫార్మీర్డే కెర్కు; 6.7%), ఆంగ్లికను (3.8%) ఉన్నారు. మిగిలిన క్రైస్తవ చర్చిల సభ్యులు మరొక 36% జనాభాలో ఉన్నారు. ముస్లిం జనాభా 1.5%, హిందువులు 1.2%,<ref name="state.gov" /> సంప్రదాయ ఆఫ్రికా మతం 0.3%, జుడాయిజం 0.2% ఉన్నారు. 15.1% ప్రజలకు మతపరమైన అనుబంధం లేదు. 0.6% "ఇతర",1.4% "పేర్కొనబడలేదు."<ref name=factbook /><ref name="state.gov">{{cite web|url=https://www.state.gov/g/drl/rls/irf/2005/51496.htm|title=South Africa – Section I. Religious Demography|publisher=U.S. Department of State|accessdate=15 July 2006}}</ref><ref>{{cite book|author1=Wessel Bentley|author2=Dion Angus Forster|title=Methodism in Southern Africa: A Celebration of Wesleyan Mission|year=2008|publisher=AcadSA|isbn=978-1-920212-29-2|pages=97–98|chapter=God's mission in our context, healing and transforming responses}}</ref>
ఆఫ్రికన్లు ప్రారంభించిన చర్చిలు క్రైస్తవ సమూహాలలో అతిపెద్దవిగా ఏర్పడ్డాయి. సాంప్రదాయ ఆఫ్రికన్ మతాలకు వ్యవస్థీకృత మతంతో ఏ విధమైన అనుబంధం లేదని పలువురు విశ్వసించారు. దక్షిణాఫ్రికాలో దాదాపుగా 2,00,000 మంది స్థానిక సంప్రదాయ చికిత్సకారులు ఉన్నారు, దక్షిణాఫ్రికాలో 60% ప్రజలు ఈ నొప్పి నివారణలకు వీరిని సంప్రదిస్తారు.<ref>{{cite book|author=van Wyk, Ben-Erik and van Oudtshoorn, Gericke N|year=1999|title=Medicinal Plants of South Africa|location=Pretoria|publisher=Briza Publications|isbn=978-1-875093-37-3|page=10}}</ref> వీరిని సాధారణంగా సాంగోమసు (ఇన్యాంగాసు) అని పిలుస్తారు. ఈ నొప్పి నివారణదారులు పూర్వీకుల ఆధ్యాత్మిక విశ్వాసాలను, స్థానిక జంతుజాలం, వృక్షసంపదకు సంబంధించిన విశ్వాసాలను మిశ్రితం చేసి చికిత్సకు ఉపయోగిస్తారు. సాధారణంగా మ్యుటి అని అంటారు. ఇది ఖాతాదారులకు వైద్యం చేయడానికి వీలు కల్పిస్తుంది. చాలామంది ప్రజలు క్రిస్టియను, స్వదేశీ మతసంప్రదాయాల కలయికతో సంక్లిష్ట మతపరమైన పద్ధతులను కలిగి ఉన్నారు. <ref name="DoS">{{cite web|url=https://www.state.gov/g/drl/rls/irf/2006/71325.htm |title=South Africa |publisher=State.gov |date=15 September 2006 |accessdate=30 October 2011}}</ref>
దక్షిణాఫ్రికాలోని ముస్లింలలో ప్రధానంగా రంగులలో ఉన్నవారు, భారతీయులుగా వర్గీకరించబడినవారు. నల్లజాతీయులు, తెల్ల దక్షిణాఫ్రికా మతమార్పిడి చేయబడిన ప్రజలుగా ఉన్నారు. మిగిలినవారు ఆఫ్రికాలోని ఇతర ప్రాంతాల నుండి ఇతరులు చేరారు.<ref name=csmonitor /> దక్షిణాఫ్రికా ముస్లింలు విశ్వాసం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతూ ఉంది. 1991 లో 12,000 ఉండగా 2004 లో 74,700 కు నల్లజాతి ముస్లింల సంఖ్యతో అభివృద్ధి చెందింది.<ref name=csmonitor>{{cite web|url=http://www.csmonitor.com/2002/0110/p13s1-woaf.html |title=In South Africa, many blacks convert to Islam / The Christian Science Monitor |website=The Christian Science Monitor |accessdate=30 October 2011}}</ref><ref>{{cite web|url=http://www.religionnewsblog.com/9398/muslims-say-their-faith-growing-fast-in-africa |title=Muslims say their faith growing fast in Africa |publisher=Religionnewsblog.com |accessdate=7 November 2010}}</ref>
దక్షిణాఫ్రికాలో ఇతర ఐరోపాలో స్థిరపడినవారిలో అల్పసంఖ్యాకులుగా వచ్చిన ఐరోపా యూదులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ జనాభా 1970 నాటికి 120,000 ఉండగా ప్రస్తుతం 67,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన వారు ఇజ్రాయెలుకు వలసవెళ్లారు. అయినప్పటికీ దక్షిణాఫ్రికాలో యూదు సమూహం సంఖ్యాపరంగా ప్రపంచంలో 12 వ స్థానంలో ఉన్నారు.<ref>{{Citation | editor-last = Rebecca Weiner | editor-first = Rebecca Weiner |year=2010 | publisher = [[Jewish Virtual Library]] | title = South African Jewish History and Information | format = PDF | url=https://www.jewishvirtuallibrary.org/jsource/vjw/South_Africa.html | accessdate = 13 August 2010 }}</ref>
== అధ్యక్షులు ==
|