దక్షిణాఫ్రికా: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 427:
 
దక్షిణాఫ్రికాలో ఇతర ఐరోపాలో స్థిరపడినవారిలో అల్పసంఖ్యాకులుగా వచ్చిన ఐరోపా యూదులు కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నారు. ఈ జనాభా 1970 నాటికి 120,000 ఉండగా ప్రస్తుతం 67,000 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. మిగిలిన వారు ఇజ్రాయెలుకు వలసవెళ్లారు. అయినప్పటికీ దక్షిణాఫ్రికాలో యూదు సమూహం సంఖ్యాపరంగా ప్రపంచంలో 12 వ స్థానంలో ఉన్నారు.<ref>{{Citation | editor-last = Rebecca Weiner | editor-first = Rebecca Weiner |year=2010 | publisher = [[Jewish Virtual Library]] | title = South African Jewish History and Information | format = PDF | url=https://www.jewishvirtuallibrary.org/jsource/vjw/South_Africa.html | accessdate = 13 August 2010 }}</ref>
== సంస్కృతి ==
== Culture ==
దక్షిణాఫ్రికా నల్లజాతి మెజారిటీ ఇప్పటికీ గ్రామీణ నివాసులలో గణనీయమైన సంఖ్యలో ఉంది. సాంస్కృతిక సంప్రదాయాలు అత్యంత బలంగా మనుగడ సాగిస్తున్నాయి. నల్లజాతీయులలో పట్టణీకరణ, పాశ్చాత్యీకరించబడినందువల్ల, సాంప్రదాయక సంస్కృతి అంశాలు తగ్గాయి. ప్రారంభంలో మద్యతరగతి వారిలో శ్వేతజాతీయులు అధికంగా ఉన్నప్పటికీ క్రమంగా నల్లజాతి, రంగు, భారతీయ ప్రజల సంఖ్య అధికరించింది.<ref>{{cite news|url=http://www.fin24.co.za/articles/default/display_article.aspx?Nav=ns&ArticleID=1518-25_2117122 |archiveurl=https://web.archive.org/web/20070822120841/http://www.fin24.co.za/articles/default/display_article.aspx?Nav=ns&ArticleID=1518-25_2117122 |archivedate=22 August 2007 |title=Black middle class explodes |date=22 May 2007 |publisher=FIN24 |deadurl=yes |df= }}</ref> పశ్చిమ ఐరోపా, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలేసియాలో కనిపించే ప్రజలలా దక్షిణాఫ్రికా అనేక విధాలుగా జీవనశైలిని కలిగి ఉంటారు.
{{Main|Culture of South Africa}}
 
=== కళలు ===
The South African black majority still has a substantial number of rural inhabitants who lead largely impoverished lives. It is among these people that cultural traditions survive most strongly; as blacks have become increasingly urbanised and [[Western world|Westernised]], aspects of traditional culture have declined. Members of the middle class, who are predominantly white but whose ranks include growing numbers of black, coloured and Indian people,<ref>{{cite news|url=http://www.fin24.co.za/articles/default/display_article.aspx?Nav=ns&ArticleID=1518-25_2117122 |archiveurl=https://web.archive.org/web/20070822120841/http://www.fin24.co.za/articles/default/display_article.aspx?Nav=ns&ArticleID=1518-25_2117122 |archivedate=22 August 2007 |title=Black middle class explodes |date=22 May 2007 |publisher=FIN24 |deadurl=yes |df= }}</ref> have lifestyles similar in many respects to that of people found in Western Europe, North America and [[Australasia]].
 
=== Arts ===
[[File:San Painting, Ukalamba Drakensberge 1.JPG|thumb|[[Rock painting]] of an [[Common eland|eland]], [[Drakensberg]]]]
దక్షిణాఫ్రికా కళా ప్రపంచంలో అత్యంత పురాతన కళ వస్తువులు ఉన్నాయి. ఇవి దక్షిణ ఆఫ్రికా గుహలో 75,000 సంవత్సరాల క్రితం నాటి కళాఖండాలు కనుగొనబడ్డాయి.<ref>{{cite news|url=https://www.theguardian.com/world/2004/apr/16/artsandhumanities.arts |title=World's Oldest Jewellery Found in Cave |publisher=Buzzle.com |accessdate=16 April 2011 |location=London |first=Tim |last=Radford |date=16 April 2004}}</ref> క్రీస్తు పూర్వం సుమారు 10,000 లో దక్షిణాఫ్రికాలోకి వెళ్లిన ఖోసా ప్రజల గిరిజన గుహాచిత్రాల సమూహం నేటికి తమ స్వచ్చమైన కళల శైలులను ప్రదర్శిస్తున్నాయి. కళలు రూపాలను బంటు ప్రజలు (నగుని ప్రజలు) వారి సొంత పదజాలంతో భర్తీ చేశారు. ఆధునిక గనులు, పట్టణాలలో కొత్త కళాసంస్కృతులు పుట్టుకొచ్చాయి: ప్లాస్టికు స్ట్రిప్సు నుంచి సైకిళ్లకు సంబంధించిన ప్రతిదాన్నీ ఉపయోగించి ఒక డైనమికు కళ అభివృద్ధి చేయబడింది. 1850 ల నుండి ఐరోపా సాంప్రదాయాలకు మారడం ద్వారా ఆఫ్రికాను ట్రెక్కర్లు, పట్టణ తెల్ల కళాకారుల డచ్చి-ప్రభావిత జానపద కళ, ధృడంగా ప్రస్తుతం అభివృద్ధి చెందుతూ ఉంది.
"https://te.wikipedia.org/wiki/దక్షిణాఫ్రికా" నుండి వెలికితీశారు