వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

→‎అభినందనలు.: చిన్న మార్పులు
పంక్తి 44:
 
వికీపీడియ సభ్యులకందరికి నా మనఃపూర్వక శుభాభినందనలు. మీరు చేస్తున్న ప్రయత్నం గణనీయమైనది మరియు పరిపూర్ణంగా శ్లాఘించదగినది. మీ ఈ శ్రమ తప్పక తెలుగు ప్రజలకు మరియు తెలుగు భాష తెలిసినవారికందరికి చాలా మేలు చెస్తుందని నా విశ్వాసం. వీలైతే నేనుకూడ ఒక సమిధను కాగలను. ధన్యవాదములు.
 
: తెవికీ కి శుభాకాంక్షలు.
.. శ్యాంసుందర్ పాణిగ్రహి ==పాణిగ్రహ
 
 
[[వాడుకరి:Shyam sundar panigrahi|shyam]] ([[వాడుకరి చర్చ:Shyam sundar panigrahi|చర్చ]]) 07:55, 4 మే 2019 (UTC) shyam sundar panigrahi