పిన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ పిన్‌కోడు ను పిన్‌కోడ్ కు దారిమార్పు ద్వారా తరలించారు: మెరుగైన పేరు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
<!--[[ఫైలు:PIN code of India.svg|right|thumb|Example of a PIN: [[మధ్యప్రదేశ్]] లోని [[ఉజ్జయిని]] పిన్‌కోడు.]]-->
 
'''పిన్ కోడుకోడ్''' ([[ఆంగ్లం]] : '''Postal Index Number''' లేదా '''PIN''' లేదా '''Pincode''') '''తపాలా సూచిక సంఖ్య'''. ఈ విధానము,విధానం భారత తపాలా సంస్థ వారిచే [[1972]] [[ఆగస్టు 15]] న ప్రవేశపెట్టబడింది. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (uniqueUnique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postalPostal regionsRegions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.
 
== నిర్మాణం ==
<!--[[ఫైలు:India Pincode Map.gif|right|thumb|భారత్ లో తపాలా కోడ్ ల విభజన.]]-->
[[దస్త్రం:Somnathpur pictorial cancellation.JPG|right|thumb|తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.]]
భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడుపిన్‌కోడ్ ప్రాంతాలు గలవు. పిన్‌కోడుపిన్‌కోడ్ లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
 
ఉదాహరణకుఉదా:- ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే [[ఆంధ్రప్రదేశ్‌]], [[కర్నాటక]] రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. [[బీహార్|బీహార్‌]], [[జార్ఖండ్|జార్ఖండ్‌]] రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే [[ఢిల్లీ]] అన్నమాట. 20 నుంచి 28 వరకు [[ఉత్తర ప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌]], 29ను [[ఉత్తరాంచల్|ఉత్తరాంచల్‌]]కు కేటాయించారు. [[ఆంధ్రప్రదేశ్‌]]కి 50 నుంచి 53, [[కర్నాటక]]కి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (clusterCluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే [[వరంగల్‌]]. 500 అంటే [[హైదరాబాద్‌]]. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. [[అమెరికా]]లో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.
భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.
భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.
ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే [[ఆంధ్రప్రదేశ్‌]], [[కర్నాటక]] రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. [[బీహార్|బీహార్‌]], [[జార్ఖండ్|జార్ఖండ్‌]] రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే [[ఢిల్లీ]] అన్నమాట. 20 నుంచి 28 వరకు [[ఉత్తర ప్రదేశ్|ఉత్తర ప్రదేశ్‌]], 29ను [[ఉత్తరాంచల్|ఉత్తరాంచల్‌]]కు కేటాయించారు. [[ఆంధ్రప్రదేశ్‌]]కి 50 నుంచి 53, [[కర్నాటక]]కి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే [[వరంగల్‌]]. 500 అంటే [[హైదరాబాద్‌]]. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. [[అమెరికా]]లో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.
 
* 1 - [[ఢిల్లీ]], [[హర్యానా]], [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[జమ్మూ కాశ్మీరు]], [[చండీఘర్]]
పంక్తి 18:
* 7 - [[పశ్చిమ బెంగాల్]], [[ఒడిషా]], [[అస్సాం]], [[సిక్కిం]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మణిపూర్]], [[మిజోరం]], [[త్రిపుర]], [[మేఘాలయ]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు]]
* 8 - [[బీహార్]], [[జార్ఖండ్]]
* 9 - ఆర్మీ పోస్ట్ ఆఫీసు (APO) మరియు, ఫీల్డ్ పోస్ట్ ఆఫీసు (FPO)
 
{| class="wikitable"
పంక్తి 82:
|[[బీహారు]] మరియు [[జార్ఖండ్|జార్ఖండు]]
|}
 
[[దస్త్రం:Somnathpur pictorial cancellation.JPG|right|thumb|తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.]]
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/పిన్‌కోడ్" నుండి వెలికితీశారు