ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
== నిర్మాణం ==
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన రెండవ చిత్రం ఇది. సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం పెంపుడు కొడుకు పరాజయం పాలైంది. రెండవ ప్రయత్నంగా ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీర ప్రతాప్ గా అనువదించగా విజయవంతమైంది. తొలి సినిమా పెంపుడు కొడుకు అక్కినేని నాగేశ్వరరావుతో తీయాలని ఆశించి, తీయకపోవడంతో దెబ్బతిన్నామన్న ఉద్దేశంతో ఈ సినిమాకు నాగేశ్వరరావునే తీసుకున్నారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు