ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
=== నిర్మాణ నేపథ్యం ===
ప్రసాద్ ఆర్ట్స్ పిక్చర్స్ నిర్మాణ సంస్థ ద్వారా అనుమోలు వెంకట సుబ్బారావు నిర్మించిన రెండవ చిత్రం ఇది. సుబ్బారావు నిర్మించిన తొలి చిత్రం [[పెంపుడు కొడుకు]] పరాజయం పాలైంది. రెండవ ప్రయత్నంగా ఉత్తమ పుత్రన్ అనే తమిళ చిత్రాన్ని వీర ప్రతాప్ గా అనువదించగా విజయవంతమైంది. తొలి సినిమా పెంపుడు కొడుకు [[అక్కినేని నాగేశ్వరరావు]]<nowiki/>తో తీయాలని ఆశించి, తీయకపోవడంతో దెబ్బతిన్నామన్న ఉద్దేశంతో ఈ సినిమాను నాగేశ్వరరావుతో ప్లాన్ చేసుకున్నాడు. అనుమోలు వెంకట సుబ్బారావు మిత్రుడైన ఎల్.వి.ప్రసాద్ శిష్యుడు తాతినేని ప్రకాశరావు అప్పటికే పలు చిత్రాలకు దర్శకత్వం వహించి ఉండడంతో అతనిని దర్శకునిగా సంప్రదించాడు. అలా సినిమా ప్రారంభమైంది.<ref name="ఆంధ్రభూమిలో ఇల్లరికం">{{cite web|last1=సీవీఆర్|first1=మాణిక్యేశ్వరి|title=ఇల్లరికం|url=http://www.andhrabhoomi.net/content/flashback50-56|website=www.andhrabhoomi.net|accessdate=6 May 2019|archiveurl=https://web.archive.org/web/20190506044734/http://www.andhrabhoomi.net/content/flashback50-56|archivedate=6 May 2019}}</ref>
 
 
 
=== చిత్రీకరణ ===
సినిమాని స్టూడియోలో కాక కొంతమేరకు [[మహాబలిపురం]]<nowiki/>లో చిత్రీకరించారు. క్లైమాక్స్, నిలువవే వాలు కనులదానా పాటలో కొంత భాగం, చేతులు కలిసిన చప్పట్లు అన్న పిక్నిక్ పాట మొత్తం మహాబలిపురంలోనే చిత్రీకరించారు. హీరోయిన్ ని మారువేషంతో ఆటపట్టిస్తూ హీరో పాడే "నిలువవే వాలు కనులదానా" పాట
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు