ఇల్లరికం (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 40:
=== చిత్రీకరణ ===
 
సినిమాని స్టూడియోలో కాక కొంతమేరకు [[మహాబలిపురం]]<nowiki/>లో చిత్రీకరించారు. క్లైమాక్స్, నిలువవే వాలు కనులదానా పాటలో కొంత భాగం, చేతులు కలిసిన చప్పట్లు అన్న పిక్నిక్ పాట మొత్తం మహాబలిపురంలోనే చిత్రీకరించారు. హీరోయిన్ ని మారువేషంతో ఆటపట్టిస్తూ హీరో పాడే "నిలువవే వాలు కనులదానా" పాట పెట్టడం సరికాదని అక్కినేని నాగేశ్వరరావు భావించాడు. హీరో పాత్ర ఔన్నత్యానికి ఈ పాట భంగమని అతని ఉద్దేశం. బావుంటుందని ఒప్పించి దర్శకుడు చేశాడు.<ref name="ఫ్లాష్ బ్యాక్" />
 
== విడుదల ==
1959 మే 1న ఇల్లరికం సినిమా విడుదలైంది.
 
==పాటలు==
{| class="wikitable"
"https://te.wikipedia.org/wiki/ఇల్లరికం_(సినిమా)" నుండి వెలికితీశారు