కైకాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

కృష్ణా జిల్లా ప్రముఖులు
పంక్తి 34:
 
ప్రతినాయకుడిగా తన యాత్ర కొనసాగిస్తూనే, సత్యనారాయణ కారెక్టర్ పాత్రలు కూడా వేసారు. ఇది ఆయన్ని సంపూర్ణ నటుడిని చేసింది. తెలుగు చిత్ర పరిశ్రమకు సత్యనారాయణ లాంటి ఒక విలక్షణ నటుడు దొరకటం ఒక వరం. ఈయన వెయ్యని పాత్ర అంటూ లేదు. ఆయన ఏపాత్ర వేసినా ఆ పాత్రలో జీవించాడు. ఆయన [[యమగోల]] మరియు [[యమలీల]] చిత్రాల్లో యముడిగా వేసి అలరించాడు. [[కృష్ణుడు|కృష్ణుడి]]గా, [[రాముడు|రాముడి]]గా యన్.టి.ఆర్ ఎలానో, [[యముడు|యముడిగా]] సత్యనారాయణ అలా!
ఎస్.వి.రంగారావు ధరించిన పాత్రలు చాలావరకు సత్యనారాయణ పోషించారు.పౌరాణికాల్లో దుర్యోధనుడు,యముడు,ఘటోద్గచుడు సాంఘికాల్లో రౌడీ,కధానాయకుని (కథాకనాయిక) తండ్రి,తాత మొదలైనవి.
 
సత్యనారాయణ రమా ఫిల్మ్ ప్రొడక్షన్ అనే సంస్థను స్థాపించి [[కొదమ సింహం]], [[బంగారు కుటుంబం]], [[ముద్దుల మొగుడు]] సినిమాలు నిర్మించాడు. [[1996]] లో ఆయన రాజకీయాల్లోకి వచ్చి, [[మచిలీపట్నం]] నుంచి పోటీ చేసి [[లోక్‌సభ]] కి ఎన్నికయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/కైకాల_సత్యనారాయణ" నుండి వెలికితీశారు