పర్చూరు: కూర్పుల మధ్య తేడాలు

చి అవసరం లేనివి తొలగించు
చి మెరుగు
పంక్తి 1:
{{Infobox India AP Village}}
 
[[File:Parchur bommala center.jpg|thumb| బొమ్మల సెంటరు]]
'''పర్చూరు''' [[ప్రకాశం జిల్లా]], గ్రామము, మరియు మండలం కేంద్రము. ఎం.ఎల్.ఏగా చాలా కాలం పనిచేసిన [[మద్దుకూరి నారాయణరావు]], కమ్యూనిస్టు నాయకుడు [[చాగంటి భాస్కరరావు]] ఈ ఊరివారే
<pre>
1 భౌగోళికం
Line 15 ⟶ 14:
9 మూలాలు
</pre>
 
 
 
==భౌగోళికం==
ఇది సమీప పట్టణమైన [[చీరాల]] నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.
Line 26 ⟶ 28:
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 3839 ఇళ్లతో, 13375 జనాభాతో 2626 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 6528, ఆడవారి సంఖ్య 6847.<ref>{{Cite web|url=https://data.gov.in/resources/village-amenities-prakasam-district-andhra-pradesh-2011|title=Village Amenities for Prakasam District of Andhra Pradesh, 2011}}</ref>
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,379.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 6,628, మహిళల సంఖ్య 6,751.
===గ్రామ పంచాయతీ===
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యద్దనపూడి సరోజిని [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో ఒక ప్రైవేటు బాలబడి ఉంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 10, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు రెండు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు ఐదు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు మూడు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాలఒక ప్రైవేటు ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల ఉన్నాయి. సమీప ఇంజనీరింగ్ కళాశాల చీరాలలో ఉంది. సమీప వైద్య కళాశాల గుంటూరులోను, పాలీటెక్నిక్‌ నాగులపాలెంలోను, మేనేజిమెంటు కళాశాల చీరాలలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం చీరాలలోను, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల [[ఒంగోలు]] లోనూ ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
 
పర్చూరులో ఉన్న ఒక సామాజిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు , 11 మంది పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు , ఆరుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. రెండు ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాల్లో డాక్టర్లు లేరు. నలుగురు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఒక డాక్టరు, ఒకరు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. వీటితో పాటు ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి.
 
== తాగు నీరు ==
గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. బావుల నీరు కూడా అందుబాటులో ఉంది. పర్చూరు గ్రామ ప్రజల మంచినీటి కొరతను తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ వారిచే నిర్వహించ బడుచున్న రక్షిత మంచినీటి పథకం.
 
== సమాచార, రవాణా సౌకర్యాలు ==
పర్చూరులో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్యమీ సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
 
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటుబస్సులు, ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
సమీప రైల్వే స్టేషన్ [[చీరాల]]లో వున్నది.
గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. రాష్ట్ర రహదారి, ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
 
== మార్కెటింగు, బ్యాంకింగు ==
Line 45 ⟶ 48:
 
== ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు ==
గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం,రెండు సినిమా హాలుహాళ్లు, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయివుంది. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ స్టేషన్, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి.
 
== విద్యుత్తు ==
గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 16 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
 
 
== ఉత్పత్తి==
పర్చూరులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
 
===ప్రధాన పంటలు===
[[ప్రత్తి]], [[శనగ]], [[పొగాకు]]
 
===సమీప గ్రామాలు===
ఉప్పుటూరు 3 కి.మీ, నాగులపాలెం 2 కి.మీ, జాగర్లమూడి 5 కి.మీ, తన్నీరువారిపాలెం 6 కి.మీ, పోలూరు 6 కి.మీ.
 
===సమీప మండలాలు===
పశ్చిమాన యద్దనపూడి మండలం, ఉత్తరాన పెదనందిపాడు మండలం, దక్షణాన కారంచేడు మండలం, తూర్పున కాకుమాను మండలం.
 
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
1.Y.R హైస్కూల్
2.శారదా విద్యా సంస్ధల సమూహం
3.S.F.S.స్కూల్
4.ప్రగతి స్కూల్
5.M.R.R.E.M స్కూల్
6.శాతవాహన స్కూల్
7.OXFORD e.m.స్కూల్
===బ్యాంకులు===
#[[స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా]].
#యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
===ATMs===
#SBI ATMs:- మార్కెట్ సెంటర్ వద్ద మరియు State బ్యాంక్ దగ్గర. state bank దగ్గర cash రీసైక్లీనర్ ఏర్పటు చేశారు, దీని ద్వారా cash deposit చేయవచ్చు మరియు cash withdrawal చేసుకోవచ్చు
#UNION BANK ATM, Union బ్యాంక్ దగ్గర
 
===కళ్యాణ మండపములు===
#కొల్లా వారి కళ్యాణ మండపం.
#శ్రీ అద్దంకి నాంచారమ్మ అమ్మవారి కళ్యాణ మండపం.
 
===వైద్యశాలలు===
#గవర్నమెంట్ హాస్పిటల్
#ఎల్.వి.ప్రసాద్ ఐ క్లినిక్ (కన్యక పరమేశ్వరి అమ్మవారి గుడి ప్రక్కన)
#జగదీష్ దంత వైద్యశాల(కూరగాయల మార్కెట్ దగ్గర)
#సురక్ష హస్పిటల్ (కోర్టుకు ఎదురు)
===Hair saloons===
1.RK జంట్స్ బ్యూటి పార్లర్
(చీరాల బస్టాప్ దగ్గర)
===ఫాస్ట్ ఫుడ్ సెంటర్===
స్ధానిక చీరాల బస్టాప్ ఎదురుగా నూడిల్స్, ఫ్రైడ్ రైస్,మంచూరియా ఎగ్ మరియూ చికెన్ విభాగాలలో లభించును.
===సినిమాహాల్స్===
1.శేషుమహాల్ 2.భాస్కర్ ధియేటర్
===మీసేవ కేంద్రాలు===
పర్చూరులో కూరగాయల మార్కెట్ దగ్గర,
మరియు కరెంటు ఆఫీస్ దగ్గర
===పర్చూరు గంగ===
పర్చూరు గ్రామ ప్రజల మంచినీటి కొరతను తీర్చేందుకు రోటరీ క్లబ్ ఆఫ్ పర్చూరు సెంట్రల్ వారిచే నిర్వహించ బడుచున్న రక్షిత మంచినీటి పథకం. 20లీ" త్రాగునీరు 4రు. లభించును
 
===నియోజక వర్గము===
పర్చూరు అసెంబ్లీ నియోజక వర్గ కేంద్రము గత ఎన్నికలలో గెలుపొందిన వివరములు:-
#1988 లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు
#1994 లో గాదె వెంకట రెడ్డి
#1999 లో జాగర్లమూడి లక్ష్మి పద్మావతి
#2004 లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు
#2009 లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు
#2014 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టి.డి.పి.అభ్యర్థి శ్రీ ఏలూరి సాంబశివరావు గారు, ప్రత్యర్థి గొట్టిపాటి.భరత్ పై 10775 ఆదిక్యంతో గెలుపొందారు.
 
===గ్రామ పంచాయతీ===
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యద్దనపూడి సరోజిని [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
# బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు ఉన్నాయి.
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- పరుచూరు గ్రామంలోని పడమర వీధిలో పునర్నిర్మించిన ఈ ఆలయంలో, దేవేరుల విగ్రహ ప్రతిష్ఠ, 2015,[[మార్చ్]]-25, [[బుధవారం]] నాడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నిత్య పూజా విధితో ప్రారంభించారు. 10 గంటల నుండి ఆలయ పరిసరాలు, భక్తులతో నిండిపోయినవి. ఈ సందర్భంగా హోమం ఏర్పాటుచేసారు. యంత్రస్థాపన అనంతరం, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను, వేద మంత్రోచ్ఛారణలతో ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయం ఎదుట, జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసారు. ఈ మహోత్సవాన్ని దర్శించుటకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:-
Line 122 ⟶ 60:
#శ్రీ షిర్డీ సాయిబాబా మందిరం
#శ్రీ సుబ్రమణ్యేశ్వరస్వామివారి ఆలయం:-
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు==
*[[మద్దుకూరి నారాయణరావు]] ఎం.ఎల్.ఏ., [4]
*[[చాగంటి భాస్కరరావు]]
 
==గ్రామ విశేషాలు==
బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు ఉన్నాయి.
 
 
===ప్రధాన పంటలు===
[[ప్రత్తి]], [[శనగ]], [[పొగాకు]]
 
:
==మూలాలు==
<references/>
==వెలుపలి లింకులు==
*గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[http://www.onefivenine.com/india/villages/Prakasam/Parchur/Parchur]
[2] ఈనాడు ప్రకాశం/పర్చూరు; ఆగస్టు-8, 2013; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-26; 15వపేజీ.
"https://te.wikipedia.org/wiki/పర్చూరు" నుండి వెలికితీశారు