పర్చూరు: కూర్పుల మధ్య తేడాలు

చి మెరుగు
చి మూలాలు మెరుగు
పంక్తి 17:
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 13,379.<ref>http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18</ref> ఇందులో పురుషుల సంఖ్య 6,628, మహిళల సంఖ్య 6,751.
==పరిపాలన==
2013 [[జూలై]]లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో యద్దనపూడి సరోజిని [[సర్పంచి]]గా ఎన్నికైనారు.<ref>{{ [2]Cite news | title=ఈనాడు ప్రకాశం/పర్చూరు; 2వపేజీ.|date= 2013-08-08}}</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
పంక్తి 41:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
# బొమ్మల సెంటరు ప్రధాన కూడలి. [[చీరాల]], [[ఇంకొల్లు]], [[చిలకలూరిపేట]],[[గుంటూరు]] రహదారులు ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ [[జవహర్‌లాల్ నెహ్రూ]], [[రాజీవ్ గాంధీ]], [[నందమూరి తారక రామారావు]], [[వంగవీటి రంగా]], [[వైఎస్ఆర్]] మొదలగు విగ్రహాలు ఉన్నాయి.
#శ్రీ సీతారామస్వామివారి ఆలయం:- పరుచూరు గ్రామంలోని పడమర వీధిలో పునర్నిర్మించిన ఈ ఆలయంలో, దేవేరుల విగ్రహ ప్రతిష్ఠ, 2015,[[మార్చ్]]-25, [[బుధవారం]] నాడు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం 8 గంటలకు నిత్య పూజా విధితో ప్రారంభించారు. 10 గంటల నుండి ఆలయ పరిసరాలు, భక్తులతో నిండిపోయినవి. ఈ సందర్భంగా హోమం ఏర్పాటుచేసారు. యంత్రస్థాపన అనంతరం, శ్రీ సీతా, రామ, లక్ష్మణ, ఆంజనేయ విగ్రహాలను, వేద మంత్రోచ్ఛారణలతో ప్రతిష్ఠించారు. అనంతరం ఆలయం ఎదుట, జీవధ్వజస్తంభ ప్రతిష్ఠ చేసారు. ఈ మహోత్సవాన్ని దర్శించుటకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. <ref> {{Cite news |title=ఈనాడు ప్రకాశం 15వపేజీ. |date=2015-03-26 }}</ref>
#శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం:-
#శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి ఆలయం:-
పంక్తి 53:
<references/>
==వెలుపలి లింకులు==
[http://www.onefivenine.com/india/villages/Prakasam/Parchur/Parchur]
[2] ఈనాడు ప్రకాశం/పర్చూరు; ఆగస్టు-8, 2013; 2వపేజీ.
[3] ఈనాడు ప్రకాశం; 2015,మార్చ్-26; 15వపేజీ.
[4] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015 మే నెల-5వతేదీ; 3వపేజీ.
{{పర్చూరు మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/పర్చూరు" నుండి వెలికితీశారు