చర్చ:చీరాల: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
==ఊరిపేరు చరిత్ర==
ఈ ఊరి పేరుకు సీతచీరకు ఏం సంబంధం ఉందని చెప్పడానికి ఆధారాలేమీ లేవు. చేనేత పరిశ్రమకు ఆలవాలమైన ఈ ఊరు పేరు చీర + ఆల = చీరాల అని చెప్పుకోవడం సులభమే కాదు, శాస్త్రీయం కూడాను.
 
Line 6 ⟶ 7:
 
ఇక పేరాల అంటే, పేర్ + ఆల = ప్రెద్ద (పేర్- అంటే పెద్ద అన్నది మూల ద్రావిడ ధాతువు) ఆల. -- సురేశ్ కొలిచాల.
: పై వ్యాఖ్య చేర్చినవారు 2014-10-08T13:02:21‎ [[User:Lekhak]] .. ఈ వరుస చేర్చినవారు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 11:33, 6 మే 2019 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:చీరాల" నుండి వెలికితీశారు
Return to "చీరాల" page.