వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు: కూర్పుల మధ్య తేడాలు

చి ఉపపేజీలోకి తొలిదశ తరలించు
చి ఉపపేజీగా చేర్చు
పంక్తి 1:
==తొలిదశ ప్రాజెక్టు==
[[/తొలిదశ ప్రాజెక్టు]]
==ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి ==
మండలానికి, మండల కేంద్రానికీ విడివిడిగా పేజీలను తయారు చెయ్యాలనే పనిలో ఇప్పటికి కొంత పని అయింది. మూడోవంతు పేజీలు తయారయ్యాయి. ఇంకా తయారు చెయ్యాల్సిన పేజీల జాబితా [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ మండలాల పేజీలు|ఇక్కడ]] ఉంది.
ఈ విభాగంలో చెయ్యాల్సిన పనులు ఇవి:
# మండల కేంద్రానికి పేజీ ఈసరికే ఉంది. ఇప్పుడూ మండలానికి కొత్త పేజీని తయారు చెయ్యాలి. ఉదా: [[రణస్థలం]] అనే గ్రామం/మండల కేంద్రానికి పేజీ ఉంది. ఇప్పుడు [[రణస్థలం మండలం]] అణే కొత్త పేజీని సృష్టించాలి.
# [[రణస్థలం]] పేజీలో ఆ గ్రామానికి చెందిన సమాచారాన్ని మాత్రమే ఉంచి, మండల సమాచారాన్ని తీసివెయ్యాలి.
# తీసివేసిన ఈ మండల సమాచారాన్ని కొత్త పేజీలోకి చేర్చాలి.
# '''తరలించాల్సిన సమాచారం:''' తొలి వాక్యం, ''మండలం లోని గ్రామాలు'' విభాగం, ''మండల గణాంకాలు'' విభాగం వగైరాలు.
# గ్రామం సమాచారపెట్టెను ఆ పేజీలోనే ఉంచేసి, మండల సమాచారపెట్టెను కొత్త పేజీకి తరలించాలి.
# మండలంలోని గ్రామాలు మూసను గ్రామం పేజీ లోనే ఉంచెయ్యాలి.
# ఫలానా జిల్లా లోని మండలాలు అనే మూసను తీసివేసి, కొత్త పేజీలోకి తరలించాలి.
# వర్గాలకు చెయ్యాల్సిన మార్పులేమీ లేవు. (మూసలు మార్చినపుడు వర్గాలు వాటంతటవే తగినట్లుగా మారిపోతాయి.)
# రెండు పేజీలను భద్రపరచాలి.
# ఆ తరువాత మండలంలోని గ్రామాలు మూసలో కింది సవరణ చెయ్యాలి.
:: title లో ''ఫలానా మండలం లోని గ్రామాలు'' అనే చోట కొత్త మండలం పేజీకి లింకు ఇవ్వాలి.
# జిల్లాలోని మండలాలు అనే మూసలో పాత మండలం లింకు స్థానే, కొత్త లింకును చేర్చాలి. ఈ పని ఎప్పటికప్పుడు చెయ్యవచ్చు. కొన్ని మండలాల పనయ్యాక వాటన్నిటికీ ఒక్కసారే చెయ్యవచ్చు. లేదా, జిల్లాలోని అన్ని మండలాలూ అయిపోయాక ఒక్కసారే చేర్చవచ్చును కూడా.
# ఆసక్తి ఉంటే, ఈ కొత్త పేజీకి, వికీడేటాలో ఈ సరికే తయారై ఉన్న పేజీకి ఇంకు ఇవ్వండి.
పై [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/ఆంధ్ర ప్రదేశ్ మండలాల పేజీలు|జాబితా]] ను చూసి అందులోని పేజీలను తయారుచేసాక, చివరి పంక్తిలో '''అయిపోయింది''' అని రాయండి.
===పాల్గొంటున్నవారు===
# [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> - '''అనంతపురం జిల్లా'''
 
===భారత జనగణన 2011 డేటాను చేర్చడం===
2017 లో ప్రారంభించి విస్తరించిన గ్రామాల సమాచారం యొక్క ప్రాజెక్టు వివరాలు చూడండి: [[వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం]]
 
 
==ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి ==
[[/ఆంధ్ర ప్రదేశ్ లో మండల పేజీల సృష్టి ]]
 
 
 
 
==వనరులు==