చి ~~~~
చి ~~~~
పంక్తి 2:
సదా మీసేవలో-----
'''కొక్కిలి.శ్రీనివాసరాజు.'''
* మహాధ్బుతమైన శక్తిని కలిగియున్న మనం(తెలుగు వారు)ఈ ప్రపంచంలో ఏ కార్యానైనా, ఏ పరిస్తితిలోయున్నా దిగ్విజయంగా జయప్రదం చేయగలమన్న విషయాన్ని మరువక కార్యొన్ముఖులమై, విజయకేతనాన్ని యావత్ ప్రపంచంలో ఎగురవేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.......... సదా ...మీ సేవలో ...........
 
{|width= 100% cellpadding="1" style="float: right; border: 1px solid #8888aa; background: #f7f8ff; padding: 5px; font-size: 120%; margin: 10px 10px 0 0;"
| style="background: #f7f8ff;" |
'''స్వామి వివేకానంద సూక్తులు--------------యువతకు మార్గదర్శకాలు'''
 
"ఆత్మవిశ్వాసం ఉన్న కొందరి చరిత్రే ప్రపంచ చరిత్ర...." అని... "ఉక్కు కండరాలు .... ఇనుప నరాలు ... కావాలి మన దేశానికి..." అంటూ చాటిచెప్పిన వివేకానందుడు యువతకు ఆదర్శం అని చెప్పటానికి "ఆంధ్రుడు"గా ఆనందిస్తూయున్నాను.
''యువతకు మార్గదర్శం చేసే వివేకానందుడి మాటల మణిహారం మనందరికోసం...........''
 
*విజేతలదే ఈ ప్రపంచం. ఇదే సత్యం. అందుకే భయం వదలండి---విజేతలగా నిలవండి.
* మహాధ్బుతమైన శక్తిని కలిగియున్న మనం(తెలుగు వారు)ఈ ప్రపంచంలో ఏ కార్యానైనా, ఏ పరిస్తితిలోయున్నా దిగ్విజయంగా జయప్రదం చేయగలమన్న విషయాన్ని మరువక కార్యొన్ముఖులమై, విజయకేతనాన్ని యావత్ ప్రపంచంలో ఎగురవేయాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తూ.......... సదా ...మీ సేవలో ...........
*వేలమంది వందల ఏళ్ళ పాటు పనిచేసే కన్నా---మనస్పూర్తిగా,నిజయితీగా,శక్తిమంతంగా పనిచేసే కొద్దిమంది యువతీయువకులు చాలు ... ఈ ఫ్రపంచాన్ని మార్చేయటానికి!
*
|-
|}