"నాలుక" కూర్పుల మధ్య తేడాలు

2 bytes removed ,  1 సంవత్సరం క్రితం
చి
సవరణ సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి
ట్యాగు: 2017 source edit
* [[గ్రంధులు]]: వీటి స్రావాలు నాలుకను తేమగా ఉంచుతాయి.
* [[కండరాలు]]: ముఖ్యంగా చారల కండరాలు. నాలుక చలనంలో తోడ్పడతాయి.
==ఇవి కూడా చూడండి==
* [[కొండనాలుక]]
 
== వైద్యశాస్త్రంలో ==
* నాలుక క్రింద మాత్రలు ఉంచడం ఒక వైద్యవిధానం. మందు త్వరగా కరిగి గుండెను చేరి అతి త్వరగా పనిచేయడం మొదలుపెడుతుంది. [[గుండెనొప్పి]] వచ్చిన వెంటనే మనతో ఉన్న నైట్రోగ్లిజరిన్ [[మాత్రలు]] వెంటనే పనిచేసి నొప్పి తొందరగా తగ్గుతుంది.
* నోటిలోని [[కాన్సర్]] నాలుకకు కూడా రావచ్చును.
*నాలుక ద్వారా చూపు:కంటి చూపు కోల్పోయిన వారు నాలుకతో చూసే విధంగా బ్రెయిన్‌ పోర్ట్‌ అనే పరికరాన్ని శాస్త్రవేత్తలు రూపొందించారు.
==ఇవి కూడా చూడండి==
 
* [[కొండనాలుక]]
== మూలాలు ==
{{wiktionary}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2653706" నుండి వెలికితీశారు