కెన్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 377:
===భవిష్యద్దర్శనం 2030===
[[File:Vision2030 logo.svg|thumb|The official logo of [[Kenya Vision 2030|Vision 2030]].]]
2007 లో కెన్యా ప్రభుత్వం విజను 2030 ను ఆవిష్కరించింది. 2030 నాటికి ఆసియా లీగలు టైగర్సు వలె అదే లీగులో దేశాన్ని ఉంచే ఒక ఆర్థిక అభివృద్ధి కార్యక్రమం చేపట్టాలని భావిస్తుంది. విజను 2030 లో కీలక అభివృద్ధి సమస్యగా భావించబడుతున్న వాతావరణ సమస్యను పరిష్కరించడానికి 2013 లో ఇది ఒక జాతీయ వాతావరణ మార్పు చర్య ప్రణాళికను ప్రారంభించింది. క్లైమేటు అండు డెవలప్మెంటు నాలెడ్జు నెటు వర్కు మద్దతుతో అభివృద్ధి చేసిన 200-పేజీ యాక్షను ప్లాను 'తక్కువ కార్బను వాతావరణం స్థితిస్థాపక అభివృద్ధి మార్గానికి' కెన్యా ప్రభుత్వం దృష్టిని రూపొందించింది. 2013 మార్చిలో ప్రణాలికాభివృద్ధి శాఖ నేషనలు డెవలప్మెంటు అండు విజను 2030 ప్రకారం వాతావరణం రాబోయే నెలలలో మీడీయం టర్ము ప్లానులో కేంద్ర సమస్యగా ఉంటుందని నొక్కి చెప్పారు. ఇది యాక్షను ప్లాను కొరకు ప్రత్యక్ష, బలమైన డెలివరీ ఫ్రేమ్వర్కును సృష్టిస్తుంది.<ref>[http://cdkn.org/2013/03/news-kenyas-national-climate-change-action-plan-is-officially-launched/ NEWS: Kenya's National Climate Change Action Plan is officially launched], Climate & Development Knowledge Network, 28 March 2013</ref>
 
In 2007, the Kenyan government unveiled [[Kenya Vision 2030|Vision 2030]], an economic development programme it hopes will put the country in the same league as the [[Four Asian Tigers|Asian Economic Tigers]] by the year 2030. In 2013, it launched a National Climate Change Action Plan, having acknowledged that omitting climate as a key development issue in Vision 2030 was an oversight. The 200-page Action Plan, developed with support from the [[Climate & Development Knowledge Network]], sets out the Government of Kenya's vision for a 'low carbon climate resilient development pathway'. At the launch in March 2013, the Secretary of the Ministry of Planning, National Development and Vision 2030 emphasised that climate would be a central issue in the renewed Medium Term Plan that would be launched in the coming months. This would create a direct and robust delivery framework for the Action Plan and ensure climate change is treated as an economy-wide issue.<ref>[http://cdkn.org/2013/03/news-kenyas-national-climate-change-action-plan-is-officially-launched/ NEWS: Kenya's National Climate Change Action Plan is officially launched], Climate & Development Knowledge Network, 28 March 2013</ref>
 
{| class="wikitable" style="font-size:90%;"
"https://te.wikipedia.org/wiki/కెన్యా" నుండి వెలికితీశారు