కొక్కిలి.శ్రీనివాసరాజు

Joined 5 ఫిబ్రవరి 2008
వ్యక్తిగత అభిప్రాయాలను సభ్యుని పేజీలో కాపీ చేశాను
చి (~~~~)
(వ్యక్తిగత అభిప్రాయాలను సభ్యుని పేజీలో కాపీ చేశాను)
|-
|}
 
----
'''ఆంధ్ర భారతీయం'''
 
భారతదేశ చరిత్రలో ఏ విషయంలో చూసినా మన రాష్ట్రానికి(ఆంధ్రప్రదేశ్) ఓ ప్రత్యేకమైన స్థానం ఉందని చెప్పవచ్చు. కానీ ప్రస్తుతకాలంలో మన రాష్ట్రంలో సాంఘిక,ఆర్ధిక,రాజకీయ రంగాలలో కలలో కూడా ఊహించని, ఊహలకు అందని వ్యత్యాసాలు చోటుచేసుకోవటం ఛూస్తుంటె చివరికి ఏ విపత్కర పరిస్తితికి దారితీస్తోందో అర్దం కావటంలేదు.
 
*ముఖ్యంగా స్త్రీలపై జరుగుతున్న అగడాలకు అడ్డు-ఆదుపు లేకుండాపోతోంది.
 
*తల్లిగా పూజించే గోమాతను అతికిరాతంగా వధిస్తూ 'తల్లి యెక్క రక్త-మాంసాలతో ' వ్యాపారాన్ని సాగిస్తూయున్నారు.
 
*'ప్రజల చేత ' 'ప్రజల యొక్క ' 'ప్రజల కొరకు ' ఎన్నుకొన్న ప్రజాప్రతినిదులు నేడు వారి కనీస భాధ్యతలను విస్మరించడమే కాకుండా, 'ప్రజలగోడు ' ను గాలిలో దీపాన్ని చేశారు.అతి నీచంగా వ్యక్తిగత ధూషనలతో వారియెక్క హుందాతనాన్ని కించపరచడమే కాకుండా, అవినీతికి ఆజ్యంపోసి పార్టీలకు అతీతంగా అందరూకలసి రాష్ట్ర ప్రజలను భలిపశువులను చేస్తూయున్నారు.
*ఏ దేశమైనా అభివృద్ది చెందాలంటే దేశ ప్రజలను విద్యావంతులని చేయడం అనివార్యం. మాజీ రాష్ట్రపతి శ్రీ ' ఎ.పి.జె.అబ్దుల్ కలాం 'గారు ప్రారంబించిన 'సర్వశిక్షాబియాన్ ' అమలులో కోట్ల రూపయలలో ధుర్వినియోగం చేయగలమన్న ఘనతను సాధించడంలో మన రాష్ట్ర నాయకులు(కొందరు) చేసిన కృషి ప్రశంసనీయం.
----
1,366

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/265405" నుండి వెలికితీశారు