వాడుకరి చర్చ:కొక్కిలి.శ్రీనివాసరాజు: కూర్పుల మధ్య తేడాలు

మీరు వ్రాసిన వ్యాసం తుడిచివేయడమైనది
(కొత్త సభ్యునికి సలహా)
(మీరు వ్రాసిన వ్యాసం తుడిచివేయడమైనది)
==మీ వ్యాసం గురించి==
మీ వ్యాసం [[ఆంధ్ర భారతీయం]] గురించి ఒక సారి పునరాలోచించండి. సాధారణంగఅ వికీపీడీయాలో విజ్ఞాన సంభందమైన విషయాలు రాస్తామే కానీ, నిరాధార వాస్తవాలు, వ్యక్తిగత అభిప్రాయాలు చేర్చకూడదండీ! [[సభ్యులు:రవిచంద్ర|రవిచంద్ర]] 12:04, 12 ఫిబ్రవరి 2008 (UTC)
:శ్రీనివాసరాజు గారు వికీలో వ్రాసే ఉత్సాహం చూపినందుకు చాలా సంతోషం. మీరు వ్రాసిన '''ఆంధ్ర భారతీయం''' లాంటి వ్యాసం ఈ విఙ్ఞాన సర్వస్వంలో వ్రాయకూడదు. ఇలాంటి వ్యక్తిగత అభిప్రాయాలకు బ్లాగు సరైన వేదిక. పైన రవిచంద్ర చెప్పిన కారణాలను అనుసరించి, మీరు వ్రాసిన వ్యాసం తుడిచివేయడమైనది. దానికి ముందు, మీరు వ్రాసిన సమాచారాన్ని మీ సభ్యుని పేజీలో కాపీ చేశాను. మీ ఉత్సాహం కొలదీ http://te.wikipedia.org/wiki/వికీపీడియా:సముదాయ_పందిరి లో ఉన్న వ్యాసాలను విస్తరించి సహాయపడవచ్చు. లేదా మీదైన సబ్జెక్టులో కొత్త వ్యాసాలు మొదలుపెట్టవచ్చు. ఏమైనా అనుమానాలు ఉన్నా, వివరాలు కావాలన్నా దయచేసి అడగండి లేదా వికీ సహాయ పేజీలు చూడండి. --[[సభ్యులు:Gsnaveen|నవీన్]] 12:46, 12 ఫిబ్రవరి 2008 (UTC)
1,367

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/265420" నుండి వెలికితీశారు