సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

→‎నిర్మాణం: కథా చర్చలు
పంక్తి 43:
 
== నిర్మాణం ==
 
=== కథా చర్చలు ===
 
సప్తపది సినిమా తరువాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో [[కమల్ హాసన్]] తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు దర్శకుడు [[కె.విశ్వనాథ్]]. దానికి [[చేగొండి హరిరామజోగయ్య]], [[అల్లు అరవింద్]], వి.వి.శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా [[ఎం. ఎస్. విశ్వనాథన్]]<nowiki/>ని ఎంపిక చేసుకొని సంగీత చర్చలు కూడా ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. [[సీతాకోకచిలుక (సినిమా)|సీతాకోకచిలుక]] తరువాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత [[ఏడిద నాగేశ్వరరావు]]<nowiki/>కి ఇదివరకు ఆగిపోయిన కథను వినిపించాడు విశ్వనాథ్. కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టాడు నాగేశ్వరరావు.
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు