సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

→‎కథా చర్చలు: నటీనటుల ఎంపిక
పంక్తి 48:
సప్తపది సినిమా తరువాత నృత్య కళాకారుడి జీవిత నేపథ్యంలో [[కమల్ హాసన్]]<nowiki/>తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు దర్శకుడు [[కె.విశ్వనాథ్]]. దానికి [[చేగొండి హరిరామజోగయ్య]], [[అల్లు అరవింద్]], వి.వి.శాస్త్రి నిర్మాతలు. సంగీత దర్శకుడిగా [[ఎం. ఎస్. విశ్వనాథన్]]<nowiki/>ని ఎంపిక చేసుకొని సంగీత చర్చలు కూడా ప్రారంభించారు. అయితే ఆ సినిమా ఆగిపోయింది. [[సీతాకోకచిలుక (సినిమా)|సీతాకోకచిలుక]] తరువాత తనతో సినిమా చేయడానికి వచ్చిన నిర్మాత [[ఏడిద నాగేశ్వరరావు]]<nowiki/>కి ఇదివరకు ఆగిపోయిన కథను వినిపించాడు విశ్వనాథ్. కథ నచ్చడంతో వెంటనే ఆ సినిమా నిర్మాణ పనులు మొదలుపెట్టాడు నాగేశ్వరరావు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}}
 
ఈ సినిమాకు [[ఇళయరాజా]]<nowiki/>ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారు. [[వేటూరి సుందరరామ్మూర్తి]] పాటలను రచించాడు. సీతాకోకచిలుక సినిమాకు మునుపు అనుకున్న "సాగర సంగమం" అనే పేరుని ఈ సినిమాకు పెట్టుకున్నారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}}
 
=== నటీనటుల ఎంపిక ===
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు