సాగర సంగమం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 52:
=== నటీనటుల ఎంపిక ===
 
కథానాయకుడి పాత్రకు కమల్ హాసన్ ని సంప్రదించగా అతడు నిరాకరించాడు. సినిమా అంతా ముసలివాడిగా కనిపిస్తే ఆ తరువాత అలంటి పాత్రలే వస్తాయన్నది అతడి భయం. పైగా అంతకుముందు ముసలివాడిగా నటించిన "కడల్ మీన్గళ్" అనే తమిళ సినిమా పరాజయం పొందడంతో హాసన్ కు ఆ సెంటిమెంట్ బలంగా ఉండేది. ఆ పాత్రను అతడితోనే చేయించాలన్న నిర్మాత నాగేశ్వరరావు ఐదారు నెలలు అతడి వెంటపడి బతిమాలి ఒప్పించాడు. కథానాయికగా ముందుగా జయసుధను[[జయసుధ]]<nowiki/>ను అనుకున్నారు. ఆమెఆమెకు వేరే సినిమాలతో ఖాళీ లేకపోవడంతో జయప్రదను[[జయప్రద]]<nowiki/>ను ఎంచుకున్నారు. శైలజ పాత్రకు నృతం తెలిసిన ఓ కొత్త అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని అనుకున్నాడు దర్శకుడు విశ్వనాథ్. అప్పుడే నృత్యం నేర్చుకుంటున్న [[ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం]] చెల్లెలు [[ఎస్.పి.శైలజనుశైలజ]]<nowiki/>ను ఆ పాత్రకు సిఫార్సు చేశాడు నాగేశ్వరరావు. అందుకు విశ్వనాథ్, బాలసుబ్రహ్మణ్యం ఒప్పుకున్నారు.{{sfn|సినీ పూర్ణోదయం |2009|p=105|ps=సాగర సంగమం}}
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/సాగర_సంగమం" నుండి వెలికితీశారు