కెన్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 333:
===వ్యవసాయ రంగం===
[[File:Kenya-Tealand-Near-Kericho-2012.JPG|thumb|A Tea farm near [[Kericho]], [[Kericho County]].]]
కెన్యా స్థూల జాతీయోత్పత్తి (జి.డి.పి) కు సేవా రంగం తరువాత వ్యవసాయం రెండవ అతిపెద్ద భాగస్వామిగా ఉంది. 2005 లో అటవీ చేపలు పట్టడంతో సహా వ్యవసాయం జి.డి.పి. లో 24%, అలాగే 18% వేతన ఉపాధి కల్పన, ఎగుమతుల నుండి 50% రెవెన్యూను కలిగి ఉంది. ప్రధాన నగదు పంటలు టీ, తోటపని ఉత్పత్తి, కాఫీ. హార్టికల్చరలు ఉత్పత్తి, టీ ప్రధాన అభివృద్ధి చెందుతున్న రంగాలుగా ఉన్నాయి. కెన్యా ఎగుమతులలో ఈ రెండు అత్యంత విలువైనవి. వాతావరణ సంబంధిత హెచ్చుతగ్గులకు అనుగుణంగా మొక్కజొన్న వంటి ప్రధాన ఆహార ఉత్పత్తి ఉంటుంది. ఉత్పత్తి తిరోగమనాలు క్రమానుగతంగా ఆహారం కొరతకు కారణం ఔతుంటాయి-ఉదాహరణకు 2004 లో కెన్యా అడపాదడపా కరువులలో ఒకటి 1.8 మిలియన్ల ప్రజలకు కొరత ఏర్పడింది.<ref>{{cite web | url=http://wfp.org/news/news-release/drought-leaves-two-million-kenyans-need-food-aid | title=Drought leaves two million Kenyans in need of food aid | work=United Nations World Food Programme | date=26 April 2005 | accessdate=5 August 2016}}</ref>
 
సెమి-అరిడు ట్రాపిక్సు కొరకు అంతర్జాతీయ పంటల రీసెర్చి ఇన్స్టిట్యూటు నేతృత్వంలోని ఒక కన్సార్టియం, ముఖ్యంగా పొడి ప్రాంతాలలో మొక్కజొన్నకి బదులుగా రైతులు కొత్త పీజియను బఠాణి రకాలను ఉత్పత్తి చేయడంలో కొన్ని విజయాలను సాధించారు. పావురం బఠానీలు అధిక కరువు నిరోధకత కలిగివుంటాయి. 650 మి.మీ.ల వర్షపాతం కంటే తక్కువ వర్షపాతంలో కూడా వీటిని పండించడానికి వీలౌతుంది. స్థానిక విత్తన ఉత్పత్తి, పంపిణీ, మార్కెటింగు కొరకు వ్యవసాయ డీలరు నెట్వర్కర్ల అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా, తరువాతి ప్రాజెక్టు వ్యాపారీకరణను ప్రోత్సహించాయి. ఈ పని, టోకు తయారీదారులను కలిపడం ద్వారా నైరోబి, మొంబాసాలలో స్థానిక ఉత్పత్తి ధరలను 20-25% అధికరింపజేసింది. పీజియను వ్యాపారీకరణను ప్రారంభించడంతో ప్రస్తుతం కొంతమంది రైతులు మొబైలు ఫోన్ల నుండి ఉత్పాదక భూమి, పశువుల వరకు ఆస్తులను కొనుగోలు చేయడానికి, పేదరికం నుండి బయటికి వెళ్లేందుకు మార్గం ప్రారంభం అయింది.<ref>[http://exploreit.icrisat.org/page/eastern_and_southern_africa/887/329 Pigeonpea in Eastern and Southern Africa] {{webarchive|url=https://web.archive.org/web/20140718193632/http://exploreit.icrisat.org/page/eastern_and_southern_africa/887/329 |date=18 July 2014 }}. [[ICRISAT]] Posted 10 October 2012. Downloaded 26 January 2014.</ref>
Agriculture is the second largest contributor to Kenya's gross domestic product (GDP), after the service sector. In 2005 agriculture, including [[forestry]] and fishing, accounted for 24% of GDP, as well as for 18% of wage employment and 50% of revenue from exports. The principal [[cash crop]]s are tea, horticultural produce, and coffee. Horticultural produce and tea are the main growth sectors and the two most valuable of all of Kenya's exports. The production of major food staples such as [[Maize|corn]] is subject to sharp weather-related fluctuations. Production downturns periodically necessitate food aid—for example, in 2004 aid for 1.8&nbsp;million people because of one of Kenya's intermittent [[droughts]].<ref>{{cite web | url=http://wfp.org/news/news-release/drought-leaves-two-million-kenyans-need-food-aid | title=Drought leaves two million Kenyans in need of food aid | work=United Nations World Food Programme | date=26 April 2005 | accessdate=5 August 2016}}</ref>
 
సారవంతమైన పర్వత ప్రాంతాలలో తేయా, కాఫీ, సిసల్ (ఆకుకూర), పైరేత్రం (పూలు), మొక్కజొన్న, గోధుమలు పెరుగుతాయి. ఇది ఆఫ్రికాలో అత్యంత విజయవంతమైన వ్యవసాయ ఉత్పత్తి ప్రాంతాలలో ఒకటి.<ref name=":0" /> ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలకు పాక్షిక-శుష్క సవన్నాలో అధికంగా పశువుల పెంపకం చేపట్టబడుతుంది. కొబ్బరికాయలు, అనాస, జీడిపప్పు, పత్తి, చెరకు, సిసలు, మొక్కజొన్న దిగువ ప్రాంతాలలో పెరుగుతాయి. కెన్యా ఆహార భద్రతకు హామీ ఇవ్వగల వ్యవసాయ రంగ సమర్థతను సాధించలేదు. వ్యవసాయ రంగంలో పెట్టుబడులు అధికరించవలసిన ఉంది. దారిద్యం (జనాభాలో 53% జనాభా దారిద్ర్య రేఖకు దిగువన జీవిస్తున్నది) తగ్గించడానికి అవసరమైన ఉత్పత్తిని సాధించలేదు. జనాభాలోని గణనీయమైన భాగం క్రమంగా ఆకలితో బాధపడుతూ, ఆహార సహాయంపై అధికంగా ఆధారపడి ఉంటుంది.<ref name=":1" /> తక్కువ రహదరి సౌకర్యాలు, సరిపోని రైల్వే నెట్వర్కు, తక్కువగా ఉపయోగంలో ఉన్న నీటి రవాణా, ఖరీదైన వాయు రవాణా, చాలా అధికంగా శుష్క, సెమీ-శుష్క ప్రాంతాలు, ఇతర ప్రాంతాల్లోని రైతులు ఆహార కొరతతో బాధపడుతున్నారు. తరచూ పులాలలో ఆహారధాన్యాలు దోపిడీకి గురౌతుంటాయి. 2011 ఆగష్టు, సెప్టెంబరు కెన్యాలను రెడ్ క్రాసు చొరవ కొరకు ప్రేరేపించేలా చేసింది.<ref>[http://conferences.ifpri.org/2020africaconference/program/day1summaries/kinyua.pdf Towards Achieving Food Security in Kenya]. Joseph Kinyua, Permanent Secretary, Ministry of Agriculture, Kenya; 1 April 2004, Kampala, Uganda</ref>
A consortium led by the [[International Crops Research Institute for the Semi-Arid Tropics]] ([[ICRISAT]]) has had some success in helping farmers grow new [[pigeon pea]] varieties, instead of maize, in particularly dry areas. Pigeon peas are very drought resistant, so can be grown in areas with less than 650&nbsp;mm annual rainfall. Successive projects encouraged the commercialisation of legumes, by stimulating the growth of local seed production and agro-dealer networks for distribution and marketing. This work, which included linking producers to wholesalers, helped to increase local producer prices by 20–25% in Nairobi and Mombasa. The commercialisation of the pigeon pea is now enabling some farmers to buy assets, ranging from mobile phones to productive land and livestock, and is opening pathways for them to move out of poverty.<ref>[http://exploreit.icrisat.org/page/eastern_and_southern_africa/887/329 Pigeonpea in Eastern and Southern Africa] {{webarchive|url=https://web.archive.org/web/20140718193632/http://exploreit.icrisat.org/page/eastern_and_southern_africa/887/329 |date=18 July 2014 }}. [[ICRISAT]] Posted 10 October 2012. Downloaded 26 January 2014.</ref>
 
Tea, coffee, sisal, pyrethrum, corn, and wheat are grown in the fertile highlands, one of the most successful agricultural production regions in Africa.<ref name=":0" /> Livestock predominates in the semi-arid savanna to the north and east. [[Coconuts]], [[pineapples]], [[cashew nuts]], cotton, [[sugarcane]], [[sisal]], and corn are grown in the lower-lying areas. Kenya has not attained the level of investment and efficiency in agriculture that can guarantee food security and coupled with resulting poverty (53% of the population lives below the poverty line), a significant portion of the population regularly starves and is heavily dependent on food aid.<ref name=":1" /> Poor roads, an inadequate railway network, under-used water transport and expensive air transport have isolated mostly [[arid]] and [[semi-arid]] areas and farmers in other regions often leave food to rot in the fields because they cannot access markets. This was last seen in August and September 2011 prompting the [[Kenyans for Kenya]] initiative by the [[Red Cross]].<ref>[http://conferences.ifpri.org/2020africaconference/program/day1summaries/kinyua.pdf Towards Achieving Food Security in Kenya]. Joseph Kinyua, Permanent Secretary, Ministry of Agriculture, Kenya; 1 April 2004, Kampala, Uganda</ref>
 
[[File:Kapsowar1.JPG|thumb|Agricultural countryside in Kenya]]
Line 346 ⟶ 345:
The country has seven large, centrally managed irrigation schemes, namely Mwea, [[Bura irrigation and Settlement Project (Kenya)|Bura]], [[Hola, Kenya|Hola]], [[Perkerra River|Perkera]], West Kano, Bunyala and [[Ahero]] covering a total commanded area of 18,200 ha and averaging 2,600 ha per scheme. These schemes are managed by the National Irrigation Board and account for 18% of irrigated land area in Kenya.
Large-scale private commercial farms cover 45,000 hectares accounting for 40% of irrigated land. They utilize high technology and produce high-value crops for the export market, especially flowers and vegetables.<ref>Republic of Kenya, Ministry of Water and Irrigation (2009) ''National Irrigation and Drainage Policy'':3–4.</ref>
 
 
 
 
 
 
 
Kenya is the world's 3rd largest exporter of [[cut flowers]].<ref name=kenya-flower-industry>{{cite web|last=Veselinovic |first=Milena |url=http://edition.cnn.com/2015/03/16/africa/kenya-flower-industry/ |title=Got roses this Valentine's Day? They probably came from Kenya |publisher=Edition.cnn.com |date=16 March 2015 |accessdate=17 July 2016}}</ref> Roughly half of Kenya's 127 flower farms are concentrated around [[Lake Naivasha]], 90 kilometers northwest of Nairobi.<ref name=kenya-flower-industry/> To speed their export, Nairobi airport has a terminal dedicated to the transport of flowers and vegetables.<ref name=kenya-flower-industry/>
"https://te.wikipedia.org/wiki/కెన్యా" నుండి వెలికితీశారు