కెన్యా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 576:
 
[[File:MSc student at Kenyatta University.jpg|thumb|An MSc student at [[Kenyatta University]] in Nairobi.]]
పిల్లలు ఐదు సంవత్సరాల వయస్సు వరకు నర్సరీ స్కూలు, కిండరు గార్టెను విద్యకు ప్రైవేటు రంగం విద్యాసంస్థలకు హాజరవుతారు. ఇది ఒకటి నుండి మూడు సంవత్సరాలు (కె.జి1, కె.జి2, కె.జి3) వరకు కొనసాగుతుంది. ఇటీవల వరకు ప్రభుత్వ విధానాలలో ఇది చేర్చబడలేదు. ఇది ప్రైవేటు నిధులతో పనిచేస్తుంది.<ref>{{cite web|url=http://www.standardmedia.co.ke/article/2000188257/government-to-review-early-childhood-development-policy|title=Government to review Early Childhood Development policy|last=Reporter|first=Standard|website=Standard Digital News|access-date=23 June 2016}}</ref>
 
ప్రాథమిక అధికారిక విద్య ఆరు సంవత్సరాల వయస్సులో ప్రారంభమవుతుంది. ఎనిమిది సంవత్సరాలు ప్రాధమిక పాఠశాలలో, నాలుగు సంవత్సరాలు ఉన్నత పాఠశాల విద్య ఉంటుంది. ప్రాథమిక విద్య ప్రభుత్వ పాఠశాలలలో ఉచితంగా ఉంటుంది. హాజరైనవారు వృత్తిపరమైన యువత - గ్రామ పాలిటెక్నికులో చేరవచ్చు లేదా ఒక శిక్షణా కార్యక్రమంలో తమ స్వంత ఏర్పాట్లు చేసుకోవచ్చు. రెండు సంవత్సరాలపాటు దుస్తులు చేయడం, వడ్రంగి, మోటారు వాహన మరమ్మత్తు, ఇటుకలు తయారీ, రాతి పనులు వంటి వ్యాపారాన్ని నేర్చుకోవచ్చు.<ref name=":2">{{cite web|url=http://kenyapage.net/education/primary.html|title=Primary School Education in Kenya|website=kenyapage.net|access-date=10 June 2016}}</ref>
Children attend nursery school, or kindergarten in the private sector until they are five years old. This lasts one to three years (KG1, KG2 and KG3) and is financed privately because there has been no government policy regarding it until recently.<ref>{{cite web|url=http://www.standardmedia.co.ke/article/2000188257/government-to-review-early-childhood-development-policy|title=Government to review Early Childhood Development policy|last=Reporter|first=Standard|website=Standard Digital News|access-date=23 June 2016}}</ref>
 
ఉన్నత పాఠశాల పూర్తి చేసినవారు పాలిటెక్నికు లేదా ఇతర సాంకేతిక కళాశాలలో చేరవచ్చు. మూడేళ్లపాటు అధ్యయనం చేయవచ్చు లేకుంటే విశ్వవిద్యాలయానికి నేరుగా హాజరై నాలుగేళ్ల పాటు అధ్యయనం చేయవచ్చు. పాలిటెక్నికులు కళాశాలల నుండి పట్టభద్రులు తరువాత శ్రామికశక్తిలో చేరి తరువాత ఒక ప్రత్యేకమైన డిప్లొమా అర్హతను పొందవచ్చు. ఒకటి లేదా రెండు సంవత్సరాల శిక్షణ తర్వాత విశ్వవిద్యాలయంలో చేరవచ్చు- సాధారణంగా వారి రెండవ, మూడవ, మూడవ సంవత్సరంలో. ఉన్నత డిప్లొమా బ్యాచులరు డిగ్రీకి బదులుగా కొన్ని విశ్వవిద్యాలయాల్లో పోస్టు-గ్రాడ్యుయేటు అధ్యయనాలకు ప్రత్యక్ష లేదా వేగవంతమైన ప్రవేశం సాధ్యపడుతుంది.
Basic formal education starts at age six years and lasts 12 years consisting of eight years in primary school and four years in high school or secondary school. Primary school is free in public schools and those attending can join a vocational youth/village polytechnic or make their own arrangements for an apprenticeship program and learn a trade such as tailoring, carpentry, motor vehicle repair, brick-laying and masonry for about two years.<ref name=":2">{{cite web|url=http://kenyapage.net/education/primary.html|title=Primary School Education in Kenya|website=kenyapage.net|access-date=10 June 2016}}</ref>
 
[[File:Masai girl at school doing maths.jpg|thumb|Aపాఠశాలలో Maasaiఒక girlమాసాయి at school.అమ్మాయి]]
Those who complete high school can join a [[Institute of technology|polytechnic]] or other technical college and study for three years, or proceed directly to the university and study for four years. Graduates from the polytechnics and colleges can then join the workforce and later obtain a specialized higher diploma qualification after a further one to two years of training, or join the university—usually in the second or third year of their respective course. The [[higher diploma]] is accepted by many employers in place of a bachelor's degree and direct or accelerated admission to post-graduate studies is possible in some universities.
 
కెన్యాలో ఉన్న పబ్లికు యూనివర్సిటీలు అత్యున్నత వాణిజ్య సంస్థలయ్యాయి. అర్హత ఉన్న ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేట్లలో కొద్దిమంది మాత్రమే ఎంపిక చేయబడిన కార్యక్రమాలలో పరిమిత ప్రభుత్వ-స్పాన్సర్షిప్పులో చేరతారు. చాలామంది సాంఘిక శాస్త్రాలలో చేరతారు. ఇవి చౌకగా ఉంటాయి. లేదా స్వీయ-ప్రాయోజిత విద్యార్ధులు వారి అధ్యయనాల మొత్తం వ్యయాన్ని చెల్లిస్తారు. అర్హతగల విద్యార్థులలో చాలామందికి పబ్లికు, ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాలిటెక్నిక్కులలో మధ్య స్థాయి డిప్లొమా కార్యక్రమాలకు అర్హత పొందడం లేదు.
[[File:Masai girl at school doing maths.jpg|thumb|A Maasai girl at school.]]
 
కెన్యా వయోజన జనాభాలో 38.5% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారు. <ref>{{cite web|url=http://www.eldis.org/go/home&id=31868&type=Document|title=Kenya National Adult Literacy Survey report|website=www.eldis.org|access-date=27 June 2016}}</ref> చాలా విస్తృత ప్రాంతీయ అసమానతలు ఉన్నాయి; ఉదాహరణకు నార్తు ఈస్ట్రన్ ప్రావింసుతో పోలిస్తే (అతి తక్కువ 8.0%)నైరోబీ అక్షరాస్యత (87.1%) అధికం. ప్రీస్కూలు ఇది మూడు నుండి ఐదు సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలను లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది విద్యావ్యవస్థలో అంతర్భాగమైన భాగంగా ఉంటూ స్టాండర్డు 1 (ఫస్టు గ్రేడు) ప్రవేశానికి కీలకమైన అవసరం. ప్రాధమిక విద్య చివరిలో విద్యార్థులు ప్రాథమిక విద్య కెన్యా సర్టిఫికేటు (KCPE) ను పొందవచ్చు. ఇది సెకండరీ స్కూలున్ వృత్తి శిక్షణకు వెళ్లే వారిని నిర్ణయిస్తుంది. ఈ పరీక్ష ఫలితాలు సెకండరీ పాఠశాలలో ప్రవేశార్హతకు అవసరమవుతుంది.<ref name=":2" />
Public universities in Kenya are highly commercialized institutions and only a small fraction of qualified high school graduates are admitted on limited government-sponsorship into programs of their choice. Most are admitted into the social sciences, which are cheap to run, or as self-sponsored students paying the full cost of their studies. Most qualified students who miss out opt for middle-level diploma programs in public or private universities, colleges, and polytechnics.
 
ప్రాథమిక పాఠశాల 6-7 నుండి 13-14 సంవత్సరాల వయస్సు ఉన్న విద్యార్థులకు ఉద్దేశించబడింది. సెకండరీ స్థాయికి వెళ్లేవారికి, విశ్వవిద్యాలయాలకు, వృత్తిపరమైన శిక్షణకు- ఉపాధికి వెళ్లడానికి నిర్ణయించే కెన్యా సర్టిఫికేట్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషను ముగింపులో జాతీయ పరీక్ష ఉంది. విద్యార్థులు ఎన్నుకోబడిన ఎనిమిది విషయాలలో పరీక్షలు జరుపుతారు. అయితే ఇంగ్లీషు, కిష్వాహిలు, గణిత శాస్త్రాలు తప్పనిసరి విషయాలుగా ఉంటాయి.
38.5 percent of the Kenyan adult population is illiterate.<ref>{{cite web|url=http://www.eldis.org/go/home&id=31868&type=Document|title=Kenya National Adult Literacy Survey report|website=www.eldis.org|access-date=27 June 2016}}</ref> There are very wide regional disparities; for example, Nairobi had the highest level of literacy, 87.1 per cent, compared to North Eastern Province, the lowest, at 8.0 per cent. Preschool, which targets children from age three to five, is an integral component of the education system and is a key requirement for admission to Standard One (First Grade). At the end of primary education, pupils sit the [[Kenya Certificate of Primary Education]] (KCPE), which determines those who proceed to secondary school or vocational training. The result of this examination is needed for placement at secondary school.<ref name=":2" />
 
కెన్యా యూనివర్సిటీసు అండు కాలేజెసు సెంట్రలు ప్లేస్మెంటు సర్వీసు (గతంలో జాయింటు అడ్మిషన్సు బోర్డు) ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో చేరడానికి విద్యార్థులను ఎంచుకోవడానికి బాధ్యత వహిస్తుంది. పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ పాఠశాలలు కాకుండా అనేక ప్రైవేటు పాఠశాలలు, ఉన్నాయి. అదేవిధంగా అనేక విదేశీ విద్యాసంస్థలకు అనువుగా అనేక అంతర్జాతీయ పాఠశాలలు ఉన్నాయి.
Primary school is for students aged 6/7-13/14 years. For those who proceed to the secondary level, there is a national examination at the end of Form Four&nbsp;– the [[Kenya Certificate of Secondary Education]] (KCSE), which determines those proceeding to the universities, other professional training or employment. Students sit [[examinations]] in eight subjects of their choosing. However, English, Kiswahili and mathematics are compulsory subjects.
 
దేశంలో ఆకట్టుకునే వాణిజ్య విధానంపట్ల ఆసక్తులు ఉన్నప్పటికీ కెన్యా విద్యాసంస్థలు, ఉన్నత విద్యావ్యవస్థలు స్థానిక కార్మిక విఫణి అవసరాలకు భిన్నమైనవిగా ఉన్నందున అధిక సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని విమర్శించబడుతున్నాయి. విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్లు ఆధునిక కార్యాలయంలో సరిపోయేలా అర్హత సాధించడానికి పోరాడుతున్నారు.<ref>{{cite web|url=http://www.businessdailyafrica.com/news/Varsity-expansion-blamed-for-half-baked-graduates/539546-3354256-108r90o/index.html|title=Varsity expansion blamed for half-baked graduates|publisher=}}</ref>
The Kenya Universities and Colleges Central Placement Service (KUCCPS), formerly the Joint Admissions Board (JAB), is responsible for selecting students joining the public universities. Other than the public schools, there are many private schools, mainly in urban areas. Similarly, there are a number of [[international school]]s catering to various overseas educational systems.
 
Despite its impressive commercial approach and interests in the country, Kenya's [[academia]] and higher education system is notoriously rigid and disconnected from the needs of the local labour market and is widely blamed for the high number of unemployable and "half-baked" university graduates who struggle to fit in the modern workplace.<ref>{{cite web|url=http://www.businessdailyafrica.com/news/Varsity-expansion-blamed-for-half-baked-graduates/539546-3354256-108r90o/index.html|title=Varsity expansion blamed for half-baked graduates|publisher=}}</ref>
==Culture==
{{Main|Culture of Kenya}}
"https://te.wikipedia.org/wiki/కెన్యా" నుండి వెలికితీశారు