కెన్యా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం |
|||
పంక్తి 603:
అదనంగా కెన్యా విస్తృతమైన సంగీతం, టెలివిజను, థియేటరు సన్నివేశాలు ఉన్నాయి.
===
కెన్యా పలు మాధ్యమాలు ఉన్నాయి. అవి దేశీయంగానూ మరియు అంతర్జాతీయంగా ప్రసారాలు అందజేస్తున్నాయి. వారు వార్తలు, వాణిజ్యం, క్రీడలు, వినోదకార్యక్రమాలు అందిస్తున్నాయి.
ప్రబల కెన్యా వార్తాపత్రికలు:
* ది డైలీ నేషన్; నేషను మీడియా గ్రూపు (ఎన్.ఎం.జి) భాగం (అతిపెద్ద మార్కెట్టు వాటా)
* ది స్టాండర్డు
* ది స్టారు
* ది పీపులు
* ఈస్టు ఆఫ్రికా వీక్లీ
* తైఫా లియో
* కెన్యాలో ఉన్న టెలివిజన్ స్టేషన్లు:
కెన్యాలోని టెలివిషను స్టేషన్లు:
* కెన్యా బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషను (కె.బి.సి)
* సిటిజెన్ టీవీ
* కెన్యా టెలివిజను నెట్వర్కు (కె.టి.ఎన్)
* ఎన్.టి.వి. (నేషను మీడియా గ్రూపు భాగం (ఎన్.ఎం.జి))
* కిస్ టెలివిజను
* కె 24 టెలివిజను
* కాస్- టి.వి.
ఈ అన్ని భూగోళ ఛానెల్లు డి.వి.బి. టి2 డిజిటలు టి.వి. సిగ్నలు ద్వారా ప్రసారం చేయబడతాయి.
===సాహిత్యం===
|