మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 196:
పిల్లి లాంటి ఫస్సాతో సహా అనేక క్షీరదాలు, మడగాస్కర్ కు మాత్రమే స్థానికంగా ఉన్నాయి. ఈ ద్వీపంలో 300 కంటే ఎక్కువ పక్షిజాతులు నమోదు చేయబడ్డాయి. వాటిలో 60% (నాలుగు కుటుంబాలు మరియు 42 జాతులు ఉన్నాయి) స్థానికంగా ఉన్నాయి.<ref name=CIHotSpot/> మడగాస్కరు చేరుకునే కొన్ని కుటుంబాలలో 260 కంటే అధికమైన విభిన్నమైన జాతులు ఉన్నాయి. వాటిలో 90% అంతరించిపోయేదశలో ఉన్నాయి.<ref name="Okajima"/> (ఒక స్థానిక కుటుంబంతో సహా).<ref name=CIHotSpot/> ఈ ద్వీపం ప్రపంచంలోని ఊసరవెల్లి జాతులలో మూడింట రెండు వంతులకు నిలయంగా ఉంది.<ref name="Okajima">{{cite journal |vauthors=Okajima Y, Kumazawa Y|lastauthoramp=yes |title = Mitogenomic perspectives into iguanid phylogeny and biogeography: Gondwanan vicariance for the origin of Madagascan oplurines |journal = [[Gene (journal)|Gene]] |volume = 441 |issue = 1–2 |pages = 28–35 |year = 2009 |pmid = 18598742|doi = 10.1016/j.gene.2008.06.011}}</ref> వీటిలో బ్రుకేసియా కూడా ఉంది.<ref>{{Cite journal |last1 = Glaw |first1 = F. |last2 = Köhler |first2 = J. R. |last3 = Townsend |first3 = T. M. |last4 = Vences |first4 = M. |editor1-last = Salamin |editor1-first = Nicolas |title = Rivaling the World's Smallest Reptiles: Discovery of Miniaturized and Microendemic New Species of Leaf Chameleons (Brookesia) from Northern Madagascar |doi = 10.1371/journal.pone.0031314 |journal = PLoS ONE |volume = 7 |issue = 2 |pages = e31314 |year = 2012 |pmid = 22348069|pmc =3279364|bibcode = 2012PLoSO...731314G }}</ref> మడగాస్కర్ ఊసరవెల్లి జాతులన్నింటికీ మూలం కావచ్చునని పరిశోధకులు ప్రతిపాదించారు.
 
మడగాస్కరులో అంతరించిపోతున్న చేపలు రెండు కుటుంబాలు (15 జాతులు) ఉన్నాయి. ద్వీపంలోని సరస్సులు, నదులలోని మంచినీటిలో 100 జాతుల కంటే చేపలు జీవిస్తున్నాయి. మడిగాస్కర్లో అకశేరుకాలు చాల తక్కువగా అధ్యయనం చేయబడినప్పటికీ కనుగొనబడిన జాతులలో అధిక శాతం అంతరించిపోతున్న దశలో ఉన్నాయని కనుగొన్నారు. ద్వీపంలోని సీతాకోకచిలుకలు, స్రరాబు బీటిల్సు, లాచింగ్సు, సాలీడులు, తూనీగలు వంటి కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న నత్తజాతులు అన్నీ (651) జాతుల మడగాస్కరులో స్థానికంగా ఉన్నాయి.<ref name=CIHotSpot/>
 
 
 
Endemic fish of Madagascar include two families, 15 genera and over 100 species, primarily inhabiting the island's freshwater lakes and rivers. Although invertebrates remain poorly studied on Madagascar, researchers have found high rates of endemism among the known species. All 651 species of terrestrial snail are endemic, as are a majority of the island's butterflies, [[Scarabaeidae|scarab beetles]], [[lacewing]]s, spiders and dragonflies.<ref name=CIHotSpot/>
 
===పర్యావరణ వివాదాలు===
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు