మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 223:
1982 లో ప్రభుత్వం దివాలా తీయడంతో ఆర్థిక వ్యవస్థ సరళీకరణను ఆమోదించడానికి మడగాస్కర్ ప్రభుత్వం వత్తిడిచేయబడింది. 1980 వ మొదటి దశకంలో ప్రభుత్వ నియంత్రిత పరిశ్రమలు క్రమంగా ప్రైవేటీకరించబడ్డాయి. 1991 రాజకీయ సంక్షోభం ఐ.ఎం.ఎఫ్, ప్రపంచ బ్యాంకు సహాయం నిలిపివేతకు దారితీసింది. జఫీ నేరారోపణ మీద ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి సహాయం అందించేముందు ప్రభుత్వం ఇతర రకాల ఆదాయాన్ని ఆకర్షించడానికి విఫల ప్రయత్నం చేసింది. జాఫి కింద నిధి సహాయాన్ని పునరుద్ధరించడంలో విఫలం అయ్యాడు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయబడిన తరువాత నిధి సహాయం పునరుద్ధరించబడింది. 2004 లో రావాలోమననా పరిపాలన కింద సగం మడగాస్కర్ రుణాన్ని అందించడానికికి ఐ.ఎం.ఎఫ్. అంగీకరించింది. క్లిష్టమైన ఆర్థిక, పరిపాలన, మానవ హక్కుల ప్రమాణాలను ఎదుర్కొన్న మడగాస్కర్ 2005 లో మిలీనియం ఛాలెంజ్ ఖాతా నుండి ప్రయోజనం పొందిన మొట్టమొదటి దేశం అయింది.<ref name=BGNote/>
2015 లో మడగాస్కర్ జి.డి.పి. $ 9.98 బిలియన్ల అమెరికా డాలర్లు అని అంచనా వేయబడింది. తలసరి జి.డి.పి. $ 411.82.
<ref>{{cite web|url=https://www.google.com/publicdata/explore?ds=d5bncppjof8f9_&met_y=ny_gdp_mktp_cd&idim=country:MDG:MUS:MOZ&hl=en&dl=en|title=World Bank|last=|first=|date=|website=|access-date=27 February 2017}}</ref><ref>{{cite web|url=https://www.google.com/publicdata/explore?ds=d5bncppjof8f9_&met_y=ny_gdp_mktp_cd&idim=country:MDG:MUS:MOZ&hl=en&dl=en#!ctype=l&strail=false&bcs=d&nselm=h&met_y=ny_gdp_pcap_cd&scale_y=lin&ind_y=false&rdim=region&idim=country:MDG:MUS:MOZ&ifdim=region&hl=en_US&dl=en&ind=false|title=World Development Indicators – Google Public Data Explorer|website=www.google.com|access-date=22 February 2017}}</ref> జనాభాలో దాదాపు 69% మంది రోజుకు ఒక డాలరు ఆదాయంతో జాతీయ దారిద్ర్య రేఖ దిగువన జీవిస్తున్నారు.<ref>{{cite web |title = Madagascar at a glance |publisher = World Bank |date = 25 February 2011 |url = http://devdata.worldbank.org/AAG/mdg_aag.pdf |archiveurl = https://www.webcitation.org/65E3A2dF3 |archivedate = 4 February 2012 |accessdate =4 February 2012}}</ref> గత ఐదు సంవత్సరాలలో సగటు వృద్ధిరేటు 2.6%. పబ్లికు వర్కు కార్యక్రమాలు, సేవ రంగం పెరుగుదల కారణంగా 2016 లో 4.1% చేరుకునే అవకాశం ఉందని భావించబడింది. <ref>{{cite web|url=http://www.worldbank.org/en/country/madagascar/overview|title=Madagascar Overview|website=www.worldbank.org|language=en|access-date=22 February 2017}}</ref> వ్యవసాయ రంగం 2011 లో మలగసీ జిడిపిలో 29% ఉంది. అదే సమయంలో ఉత్పాదకత జి.డి.పి.లో 15% ఉంది. మడగాస్కర్ ఇతర వనరులలో పర్యాటకం, వ్యవసాయం, వెలికితీత పరిశ్రమలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి.<ref name=AEO2011>{{cite web|title=African Economic Outlook 2011: Madagascar |last=AFDB, OECD, UNDP, UNECA |publisher=AfricanEconomicOutlook.org |year=2011 |url=http://www.africaneconomicoutlook.org/fileadmin/uploads/aeo/Country_Notes/2011/Full/Madagascar.pdf |archiveurl=https://www.webcitation.org/651TPJaOc |archivedate=28 January 2012 |accessdate=28 January 2012 |deadurl=unfit}}</ref> పర్యాటక రగం ప్రస్తుతం పర్యావరణ-పర్యాటక విఫణి మీద దృష్టి కేంద్రీకరిస్తుంది. మడగాస్కర్ జీవ జీవవైవిద్యం, సహజ ఆవాసాలు, జాతీయ ఉద్యానవనాలు, లెముర్ జాతులు పర్యాటక ఆకర్షణలుగా ఉన్నాయి.
<ref name="tourismsector">{{cite journal |first1 = Iain |last1 = Christie |first2 = Elizabeth |last2= Crompton |title = Republic of Madagascar: Tourism Sector Study |series = Africa Region Working Paper No. 63 |publisher = World Bank |date = November 2003 |location = Antananarivo |url = http://www.worldbank.org/afr/wps/wp63.pdf |archiveurl = https://www.webcitation.org/651T9jMDr |archivedate = 28 January 2012 |accessdate =28 January 2012 }}</ref> 2008 లో మడగాస్కరును 3,65,000 మంది పర్యాటకులు సందర్శించారు. కానీ 2010 లో రాజకీయ సంక్షోభ సమయంలో పర్యాటకులసంఖ్య 1,80,000కు తగ్గింది.<ref name=AEO2011/> అయినప్పటికీ కొన్ని సంవత్సరాలుగా పర్యాటక రంగం క్రమంగా పెరుగుతోంది; 2016 లో 2,93,000 పర్యాటకులు ఆఫ్రికన్ ద్వీపంలో 2015 నాటికి 20% పెరుగింది; 2017 నాటికి దేశంలో 3,66,000 మంది సందర్శకులను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2018 నాటికి ప్రభుత్వ అంచనాలు 5,00,000 వార్షిక పర్యాటకులను చేరుకుంటుందని అంచనా.<ref>http://www.guidaviaggi.it/notizie/183551/madagascar-obiettivo- 500 thousand visitors-in-the-2018</ref>
[[File:Nosy-iranja-beach.jpg|thumb | [[Nosy Iranja]] is one of the international tourism destinations in Madagascar]]
The island is still a very poor country in 2018; structural brakes remain in the development of the economy: corruption and the shackles of the public administration, lack of legal certainty, and backwardness of land legislation. The economy, however, has been growing since 2011, with GDP growth exceeding 4% per year;<ref>{{cite web|url=https://www.indexmundi.com/g/g.aspx?v=66&c=ma&l=en|title=Madagascar – GDP (real growth rate) – Historical Data Graphs per Year|publisher=}}</ref><ref>{{cite web|url=http://www.agenzianova.com/a/0/1532830/2017-03-26/business-news-fmi-economia-del-madagascar-manifesta-segnali-incoraggianti|title=Business news: Fmi, economia del Madagascar manifesta segnali "incoraggianti"|website=Agenzia Nova}}</ref> almost all economic indicators are growing, the GDP per capita was around $1600 (PPP) for 2017,<ref>{{Cite web | url=https://www.indexmundi.com/g/g.aspx?v=67&c=ma&l=en | title=Madagascar - GDP - per capita (PPP) - Historical Data Graphs per Year}}</ref> one of the lowest in the world, although growing since 2012; unemployment was also cut, which in 2016 was equal to 2.1%<ref>{{cite web|url=https://www.indexmundi.com/g/g.aspx?v=74&c=ma&l=en|title=Madagascar – Unemployment rate – Historical Data Graphs per Year|publisher=}}</ref> with a work force of 13.4 million as of 2017.<ref>{{cite web
|