రేగొండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చి మండలం లంకె కలిపాను
పంక్తి 1:
'''రేగొండ,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోజిల్లా,]]<nowiki/>రేగొండ ఇదే పేరుతో ఉన్న మండలంమండలానికి యొక్కచెందిన కేంద్రముగ్రామం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
{{Infobox Settlement/sandbox|
పంక్తి 99:
 
== వరంగల్ జిల్లా నుండి జయశంకర్ జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా]] పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”3">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>.
 
== సకలజనుల సమ్మె ==
పంక్తి 105:
 
== విద్యా సౌకర్యాలు ==
గ్రామంలో మూడుప్రైవేటు బాలబడులు ఉన్నాయి. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 9, ప్రైవేటు ప్రాథమిక పాఠశాలలు మూడు, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు , ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాలలు మూడు, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలు రెండు, ప్రైవేటు మాధ్యమిక పాఠశాలలు రెండు ఉన్నాయి. ఒక ప్రైవేటు జూనియర్ కళాశాల ఉంది.సమీప ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల పరకాలలోను, ఇంజనీరింగ్ కళాశాల [[వరంగల్|వరంగల్లోనూ]] ఉన్నాయి. సమీప వైద్య కళాశాల, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్ [[వరంగల్|వరంగల్లో]] ఉన్నాయి.సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్లో ఉన్నాయి.
 
సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల వరంగల్లో ఉన్నాయి.
 
== వైద్య సౌకర్యం ==
"https://te.wikipedia.org/wiki/రేగొండ" నుండి వెలికితీశారు