విశ్వకర్మ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 20:
విశ్వకర్మ సమారంభాం విశ్వరూపార్య మధ్యమాం
వీరబ్రహ్మేంద్ర పర్యంతాం వందే గురుపరంపరాం
</poem>కైలాస గిరిపై పరమేశ్వరుడు ఏకాగ్రచిత్తుడై ధ్యాననిష్టుడైయున్న సమయమున షణ్ముఖుడు తండ్రిని సమీపించి ఓ తండ్రి మేమెల్లరము పరమాత్మ స్వరూపులైన మిమ్ములను , విష్ణువును , బ్రహ్మనూ ఇంకనూ ఎవరెవరిఇష్టానుసారముగా సర్వదేవతలను ఆరాధించుచుండగా సర్వజులైన తమరు లో ఎవరిని గూర్చి ధ్యానించుచున్నారు ? అని ప్రశ్నింపగా , స్థిర చిత్తుడైన శంకరుడు కుమారా ! నీవు భావించినట్లు నేను , బ్రహ్మ విష్ణు , ఇంద్ర , సూర్యులు పరిపూర్ణులము కాము , సర్వశక్తి సమన్వితులమూ కాము . ఏలననగా బస సృష్టి , విష్ణువు పోషణ , ఇంద్రుడు లోక పాలన , సూర్యుడు ప్రకాశము . నేను లయకార్యములను మాత్రమే చేయ శక్తి కలవారమేకాని , ఒకరి కార్యమును మరొకరము చేయలేని ఆశక్తులము . కావున మాకు ఈ జన్మమును . రూపము[I think that you ఓ షణ్ముఖా ! సావధాన చిత్తుండవై శ్రద్ధతో విని తరింపుము . . . . . . . . . శ్లో | | ఓం ! నభూమి , నజలంచైవ ! నతేజో , నచవాయువః ! నచబ్రహ్మ , నచవిష్ణు ! నచరుద్రశ్చ , తారకః ! సర్వశూన్య , నిరాలంభో ! స్వయంభూ , విశ్వకర్మణః ! " భూమి , నీరు , అగ్ని , వాయువు , ఆకాశము , బ్రహ్మ , విష్ణు , రుద్రుడు ( అనగా నేను ) సూర్యుడు , చంద్రులు , నక్షత్రములు , ఇవేమియు లేక సర్వము శూన్యమై నిరాధారముగా నున్నసమయమున ప్రణవనాధంతో ప్రణవ స్వరూపంతో , నిరాకార సాకార స్వరూపముతో శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు ముందుగా తననుతాను ( స్వయంభువుగా ) సృష్టించుకొని ఈ సమస్త సృష్టిని సృష్టించెను . ఈ విధముగా విరాట్ స్వరూపముగ సహస్రశీరుడై స్వయంభువుగా అవతరించిన వారే శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు . . శృతి | | అధానంత వీర్యస్య శ్రీమన్మహా విశ్వకర్మణః అచింత్యా అపరిమిత శక్త్యాభియమాణస్య మహదాకాశశ్య మధ్యే పరిభ్రమణానాం అనేక కోటి బ్రహ్మండానాం ఏకతమే వ్యక్తావ్యక్త మహదహంకార పృధి , వ్యక్రేజ్ వాయుర్యాకాశాది ఆవరణేరావృతే తదధిష్టానభూత విశ్వకర్మ పరమాత్మ ప్రతిబింబిత దైవతైః “ మను , మయ , త్వష్ట , శిల్పి , విశ్వజ్ఞ , పంచబ్రహ్మటికి , పరికల్పితే బ్రహ్మ , విష్ణు , రుద్రేంద్రాదిత్య పంచమూర్తిభిః పరిపాలితే ఆస్మిన్ మహాబ్రహ్మాండ ఖండయోర్మద్యే ఆదిశక్తి , పరాశక్తి , ఇచ్చాశక్తి , క్రియాశక్తి , జ్ఞానశక్తి , అభిదాన పంచమహాశక్తిభి రావృతే ! ! ( మనుసూత్ర ప్రయోగం ) అనంతము అపరిమితము అయిన ఊహకందని బ్రహ్మాండమున తేజోమయ విశ్వకర్మ అనేక బ్రహ్మాండములకు తానొకడై ఆధారమై యుండి నిరాకార , సాకార భేదంబులతో , భూ , జల , తేజో , వాయు , ఆకాశాది ఆవరణములను కల్పించి తదధిష్టాన దేవతలుగా మను , మయ , త్వష్ట , శిల్పి , విశ్వబద్ పంచ బ్రహ్మలను , వారికి ప్రతినిధులుగా , రుద్ర , విష్ణు , బ్రహ్మ , ఇంద్ర , ఆదిత్యులను సృష్టించి ఈ మహదాకాశ మధ్యమున పరిపూర్ణుడై భూలోక , భువర్లోక , స్వర్గలోక , మహార్లోక , తపోలోక , జనలోక , సత్యలోకాది ఊర్యలోకములు , అతల , వితల , సుతల , తలాతల , రసాతల , మహాతల , పాతాళాది అధోలకములకు ఆవల అతీతమైన “ అజాన లోకంబున " దివ్యశక్తి సమన్వితమైన బంగారు శిఖరములతో తేజరిల్లు “ మేరు శిఖరంబున ” దివ్యరత్న మణిమయ సింహాసనాసీనుడై యున్న శ్రీ విశ్వకర్మ పరమేశ్వరుడు . . . పంచతత్వాత్మకుడై సద్యోజాత , వామదేవ , అఘోర , తత్పరుష , ఈశానములను పంచముఖములతో ప్రాక్ , దక్షిణ , పశ్చిమ , ఉత్తర , ఈశానములనెడి పంచదిక్కులతో , బుక్ , యజు , సామ , అధర్వణ , ప్రణవాది పంచ వేదములతో స్పటిక , నీల , తామ , ధూమ , సువర్ణాది పంచవర్ణములతో , పృధ్వీ , ఆపః , తేజో , వాయు , రాకాశాది పంచభూత తత్వముతో , త్వక్కు చక్షు , శ్రవణ , జిహ్వ , ఘణాది పంచజ్ఞానేంద్రియములతో , వాక్కు , పాణి , పాద , పాయు , గుహ్యాది , పంచ కర్మేంద్రియములతో , శబ్ద , స్పర్శ , రూప , రస , గంధాది పంచతన్మాత్రలతో , దశభుజములు దశహస్తములు గల్లి , శూలము , ఢక్కా అభయ , వరదా , గదా , శంఖ , చక్ర , అబ్ద , కోశ , లేఖిని , మొదలగు ఆయుధములు ధరించి , దేవ , దానవ , యక్ష , కిన్నర , కింపురుష , మానవాది , సమస్త జీవ జాలంబుల సృష్టించి , సంరక్షింపుచు , “ విశ్వాని కర్మాణియస్యనః ” విశ్వకర్మ అనగా సమస్త కర్మములు కలవాడు . ఆ సమస్తములైన కర్మములేవి ? అనగా సృష్టి , స్థితి , లయ , తిరోధాన , అనుగ్రహాది కర్మములు అని అర్థము . . అంతియే గాక , శ్లో | | ఆయం దేవానా మప మపస్తయో యోజనానాం రోదనీ విశ్వశంభువా వియోమమేరజస సుక్రితూయ యాజరేబి “ సంభవేబి ? ” సమాన్సచే ( ఋగ్వేద 2 , 160 ) సకల జీవులకు సుఖమును కలిగించు భూమి , ఆకాశమును ఏ దేవుడు పుట్టించెనో , ఏ దేవుడు సర్వ ప్రాణుల సౌఖ్యమునకై ఆ రెండు లోకములను దృఢమై క్రమముదప్పనియట్లు బిగించియుంచెనో అతడు దేవతలలో గొప్పవాడు , పనివారాలలో గొప్పవాడు . స్కంభనేభిః అనగా గొప్పపనివాడు అని అర్థము . అట్టి విశ్వకర్మ లోక పాలన కొరకు తన సంకల్పముచేత తన శక్తిని ప్రకృతీ పురుష విభేదమున స్త్రీ - పురుష భేదములతో సాకార విశ్వబ్రహ్మ విరాట్పురుషుని ( విశ్వకర్మ ) గా అవతరించి ప్రకృతిగా స్త్రీ స్వరూపము " గాయత్రి ( 1 ) , పురుషునిగా పురుష స్వరూపమున " విశ్వకర్మ భగవానునిగా ( 2 ) నిరాకార స్వభావమున “ ఆ , ఉ , మ " అను బీజాక్షరముల కలయిక కూడిన నిరాకార “ ఓం ” అను ప్రణవాక్షర రూపముతో ప్రణవశబసగా పరబ్రహ్మగా సర్వశక్తికి మూలాధిదేవతగా ప్రకాశించుచున్నాడు . కావుననే సర్వదేవతలకు సర్వశక్తులకు మూలమైనవాడు పరబ్రహ్మ , కావుననే ఏడేనక నామమునకైననూ పరబ్రహ్మ సంకేతమైన " ఓం " అను ప్రణవము చేరుని ఫలించదు . కావుననే “ ఓం ! నారాయణ ” “ ఓం ! నమః శివాయ " అని ఎవరిని ధ్యానించిననూ మొదట ఓం అను పరబ్రహ్మ ( విశ్వకర్మ ) నామమును చేర్చనిదే ముక్తిని పొందలేరు . సాధసపక్వదశలో చేరిన తర్వాత నిరాకార పరబ్రహ్మను “ ఓం ” అను ప్రణవము నభ్యసించి , జపించి మోక్షము నందగలరు . కుమారా ! సర్వశక్తివంతమైన ప్రణవాక్షరి మహిమను కూడ తెల్పెదను . సుజ్ఞానిపై గ్రహించి తరించుము . . . . . .
</poem>
ఓంకారమును సదా యుచ్చరించెదమేని ! దుర్మనోద్యాంతంబు తొలగిపోవు ! ఓంకారమును సదా యూహజేసెదమేని ! స్వాంతన బ్రహ్మతేజంబుతోచు ! ఓంకారమును సదా పుద్దీతగాపాడ ! అభిలాత్మ విభుదర్శనంబు గలు ! ఓంకారమును సదా నిశ్శంకాత్మ జపియించ ! మైమరపించి తన్మయతి జేయు ! బ్రహ్మ , విష్ణు , శిపుల పదవి దాటగ జేయు ! అమృత జలధి నోలలాడజేయు ! కాన భక్తులారా ! ఘనముముక్షులారా ! ప్రణవమభ్యసించి పరముగనరే ! !
కావుననే మహాత్ములు , మహర్షి లు , కొన్ని సందర్భములలో విశ్వకర్మను గాయత్రిగా , గాయత్రిని విశ్వకర్మగా సంభోదించి యున్నారు . కావుననే వారిరువురు ప్రకృతి పురుష భిన్న రూపులేగాని ఏకంగా ప్రణవ స్వరూపులే ! ! ) “ ఓం ” అను ప్రణవాక్షరమును ఏ భాషయందు దర్శించిననూ ప్రకృతి . పురుష స్వరూపములుగా , సంతానయజ్ఞ , సృష్టికార్య సంకేతములుగా గోచరించును . . . ఓం ! మిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్నామనుస్మరన్ ! యుః ప్రయాతీత్యజనేహం సయాతి పరమాంగలిం | | “ ఓం ! మిత్యేకాక్షరం బ్రహ్మా " ధ్యేయం సర్వముముక్షుభి//సంసార సాగర సముద్భవక మంత్రం ! బ్రహ్మది దేవ ముని పూజిత సిద్ద మంత్రం ! దారిద్ర్య దుఃఖ , భవరోగ , వినాశ మంత్రం ! వందే మహా భవ భయహారం ! గురురాజ మంత్రం ! కావున ప్రణవ మొక్కటే పరమాత్మను చేరుటకు మార్గము . . . కుమారా ! షణ్ముఖా ! ప్రణవస్వరూపుడైన శ్రీ విశ్వకర్మ భగవానుని యొక్క వారి వంశమును గూర్చి తెలిపెదను . సాకార పరబ్రహ్మగా అవతరించిన విశ్వకర్మ సర్వలోక పాలన కొరకు తన అంశచే మను , మయ , త్వష్ట , శిల్పి , విశ్వజ్ఞాది పంచ బ్రహ్మలను , వారికి భార్యలుగా ఆదిశక్తి , పరాశక్తి , ఇచ్చాశక్తి , క్రియాశక్తి , జ్ఞానశక్తులను సృష్టించి వారి అంశలుగా రుద్ర , విష్ణు , బ్రహ్మ , ఇంద్ర , సూర్యాది మూర్తులు , వారికి భార్యలుగా ఉమ , లక్ష్మి , వాణి , శచి , సంజ్ఞా , ఈ దేవతా మూర్తులను , వారికి గోత్రములుగా సానగ , సనాతన , అహభూవనస , ప్రత్నస , సుపర్ణసాధి పంచబ్రహ్మరులను సృష్టించి లోకపాలన భాద్యతలను అప్పగించెను . కావుననే మనం ప్రతినిత్యం సంధ్యావందనాది పూజా క్రతువులలో వారిని ప్రథమ దేవతలుగా ధ్యానించుచున్నాము . 1 . ఓం ! మదాదిశక్తి మనుబ్రహ్మ స్వరూపాభ్యాం ఉమా మహేవ్వరాభ్యం నమః ! 2 . ఓం ! పరాశక్తి మయబ్రహ్మ స్వరూపాభ్యాం లక్ష్మీ నారాయణాభ్యాం నమః ! 3 . ఓం ! ఇచ్చాశక్తి త్వష్టబ్రహ్మ స్వరూపాభ్యాం వాణీ హిరణ్యాభ్యాం నమః ! 4 . ఓం ! క్రియాశక్తి శిల్పి బ్రహ్మ స్వరూపాభ్యాం శచీపురందరాభ్యాం నమః ! 5 , ఓం ! జ్ఞానశక్తి విశ్వజ్ఞబ్రహ్మ స్వరూపాభ్యాం సంజ్ఞా భాస్కరాభ్యాం నమః ! అదే విధంగా విశ్వకర్మచే సృష్టించబడిన సొనగ , సనాతన , అహ భూవనస , ప్రత్నస , సుపర్ణస , పంచబ్రహ్మలు సర్వమానవ జీవనార్దము తమవంశీయులకు ( విశ్వబ్రాహ్మణులకు ) గోత్రఋషులై
1 . మనుబ్రహ్మవంశీయుల “ సానగ " గోత్రధారులై అయో ( ఇనుప ) వృత్తిని . .
2 మయ బ్రహ్మవంశీయుల “ సనాతన ” గోత్రధారులై దారు ( కొయ్య ) వృత్తిని . .
3 . త్వషబ్రహ్మవంశీయుల “ అహభూనస " గోత్రధారులై తామ్ర ( రాగి , కంచు ) వృత్తిని . . శ్రీ శిల్పి బ్రహ్మవంశీయులు ప్రత్నస " గోత్రధారులై శిల ( రాతిశిల్పి ) వృత్తిని . . 5 , విశ్వజ బ్రహ్మవంశీయులు " సుపర్ణస " గోత్రధారులై సువర్ణ ( ఆభరణ ) వృత్తిని . .
 
== విశ్వకర్మ పూజ ==
"https://te.wikipedia.org/wiki/విశ్వకర్మ" నుండి వెలికితీశారు