మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 277:
|[[Mahafaly]], [[Antandroy]], [[Antanosy people]], [[Bara people|Bara]], [[Vezo]] ||Former [[Toliara Province]]
|}
మడగాస్కరులో చైనీయుల, భారతీయ, కొమొరోసు మూలాలు కలిగిన అల్పసంఖ్యాక ప్రజలు ఉన్నారు. అలాగే చిన్న ఐరోపా (ప్రధానంగా ఫ్రెంచి) జనాభా ఉంది. 20 వ శతాబ్దం చివరలో వలసలు ఈ అల్పసంఖ్యాక జనాభాను తగ్గించాయి. అప్పుడప్పుడు ఆకస్మిక తరంగాలలో 1976 లో మహాజంగాలో కొమారో వ్యతిరేక అల్లర్ల తరువాత కొమారియన్ల నిష్క్రమణ వంటివి సంభవించాయి.<ref name="LOC"/> మాలాగాసియా ప్రజల సంఖ్య గణనీయమైన సంఖ్యలో ఉంది.<ref name=EBLand/> 1958 లో 68,430 ఉన్న ఐరోపియన్ల సంఖ్య స్వాతంత్ర్యం తరువాత తగ్గుముఖం పట్టింది.
<ref name="Kitchen 1962, p. 256"/>
[51] నుండి మూడు దశాబ్దాల తరువాత 17,000 కు తగ్గింది. 1980 ల మధ్యకాలంలో మడగాస్కర్లో సుమారు 25,000 మంది కొమోర్యన్లు, 18,000 మంది భారతీయులు మరియు 9,000 మంది చైనీయులు నివసిస్తున్నారు. [21]
to 17,000 three decades later. There were an estimated 25,000 Comorans, 18,000 Indians, and 9,000 Chinese living in Madagascar in the mid-1980s.
<ref name="LOC"/>
===భాషలు===
|