"పాకిస్తాన్" కూర్పుల మధ్య తేడాలు

646 bytes removed ,  1 సంవత్సరం క్రితం
సవరణ సారాంశం లేదు
పాకిస్థాన్‌లో దాదాపు మిలటరీ మరియు సివిల్ ఉపయోగాలకు 139 విమానాశ్రయాలు ఉన్నాయి. "జిన్నా ఇంటర్నేషనల్ విమానాశ్రయం" పాకిస్థాన్ అంతర్జాతీయ ముఖద్వారంగా భావించబడుతుంది. అదనంగా పాకిస్థాన్‌లో ప్రధానంగా ఆలమా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, బెనాజిర్ బుట్టో ఇంటర్నేషనల్ విమానాశ్రయం, పెషావర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, క్వెట్టా ఇంటర్నేషనల్ విమానాశ్రయం, ఫైసలాబాద్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం, సైలకోట్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మరియు ముల్తాన్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం మొదలైన విమానాశ్రయాలు ఉన్నాయి. పాకిస్థాన్ ఏవియేషన్ పరిశ్రమలు, జాతీయ మరియు ప్రైవేట్ సంస్థలు ఉన్నాయి. రాష్ట్రాలకు స్వంతమైన సంస్థలు దాదాపు 73% దేశీయ ప్రయాణాలు మరియు సరుకురవాణా చేస్తున్నాయి. [[ఎయిర్ బ్లూ]], షాహీన్ ఎయిర్ ఇంటర్నేషనల్ మరియు ఎయిర్ ఇండస్ మొదలైన ప్రైవేట్ సంస్థలు తక్కువ ఖర్చుతో విమానసేవలు అందిస్తున్నాయి.
=== సముద్రమార్గం ===
పాకుస్థాన్‌లో ప్రధానంగా కరాచీ (పోర్ట్ ఆఫ్ కరాచీ), సింధ్ (పోర్ట్ ఆఫ్ క్వాసిం) మొదలైన నౌకాశ్రయాలు ఉన్నాయి.<ref name=pc/><ref name=nation/> 1990 గ్వాడర్ పోర్ట్ మరియు గడానీ షిప్ - బ్రేకింగ్ యార్డ్ నిర్మించున తరువాత నౌకాశ్రయ కార్యక్రమాలు బలూచీ స్థాన్‌కు మార్చబడ్డాయి. .<ref name=pc/><ref name=nation/>
 
==సాంకేతికం==
{{cite journal |author=Hameed A. Khan |title=Physics in Developing Countries – Past, Present & Future |url=http://www.comsats.org/Publications/Books_SnT_Series/08.%20Physics%20in%20Developing%20Countries%20-%20Past,%20Present%20and%20Future%20(April%202006).pdf |format=PDF |page=9 |publisher=COMSATS |year=2006 |accessdate=1 January 2012 }}</ref>
=== ప్రముఖ సాంకేతిక సంస్థలు===
పాకిస్థాన్ థియరిటికల్ ఫిజిస్ట్ అబ్దుస్ సలాం తన " ఎలెక్ట్రో వీక్ ఇంటరాక్షన్ " కొరకు నోబుల్ బహుమతి అందుకున్నాడు.<ref name="Nobel Prize">{{cite web| url=http://nobelprize.org/nobel_prizes/physics/laureates/1979/| title=1979 Nobel Prize in Physics | work=Nobel Prize|accessdate=24 December 2011}}</ref>
పాకిస్థానీ శాస్త్రఙలు ఇంఫ్లుయంషియల్ పబ్లికేషన్స్ మరియు క్రిటికల్ సైంటిఫిక్ వర్క్స్ ఇన్ ది అడ్వాంస్డ్ మాథమెటిక్స్, బయాలజీ, ఎకనమిక్స్, కంప్యూటర్ సైంస్ మరియు జెనెటిక్స్ లలో దేశీయ మరియు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలని యోచిస్తున్నారు.<ref name="Zed, 2001">{{cite book|last1=Mian|first1=ed. by Smitu Kothari & Zia|title=Out of the nuclear shadow|date=2001|publisher=Zed, 2001|location=London|isbn=1842770594|accessdate=20 February 2015}}</ref>
=== ప్రముఖ శాస్త్రవేత్తలు మరియు సాధనలు ===
 
2030 నాటికి పాకిస్థాన్ ప్రస్తుత ప్రపంచంలో అత్యంత అధిక జనసంఖ్య కలిగిన ముస్లిం దేశంగా గుర్తించబడుతున్న [[ఇండోనేషియా]]ను అధిగమిస్తుందని అంచనా.
<ref>{{cite web|url=http://www.aina.org/news/20110127104753.htm |title=World Muslim Population Doubling, Report Projects |publisher=Assyrian International News Agency |date=27 January 2011 |accessdate=16 April 2011}}</ref><ref>{{cite web|url=http://www.samaa.tv/newsdetail.aspx?ID=27990 |title=Pakistan set to become most populous Muslim nation |publisher=Samaa Tv |date=27 January 2011 |accessdate=16 April 2011}}</ref> 2010 గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ జనసంఖ్య 104 మిలియన్ల. పాకిస్థాన్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగిన ప్రజల శాతం 35%.<ref name=young/> అధికమైన ప్రజలు దక్షిణ పాకిస్థాన్‌ లోని సింధూనది తీరంలో నివసిస్తున్నారు. కరాచీ అత్యంత జనసాధ్రత కలిగిన వాణిజ్య ప్రాధాన్యత కలిగిన నగరంగా గుర్తించబడుతుంది.<ref name="The Urban Frontier—Karachi">{{cite web|title=The Urban Frontier—Karachi|url=http://www.npr.org/templates/story/story.php?storyId=91009748|publisher=National Public Radio|date=2 June 2008| accessdate=2 July 2008}}</ref> తూర్పు పాకిస్థాన్‌లో కైబర్ మరియు ఉత్తర పాకిస్థాన్‌లో లాహోర్, ఫైసలాబాద్, రావల్పిండి, సర్గోధా, ఇస్లామాబాద్, గుజ్రంవాలా, సైల్కోట్, [[గుజరాత్ (పాకిస్తాన్)|గుజరాత్ నగరం]], ఝెలం, షైఖ్పురా, నౌషెరా, మర్దన్ మరియు పెషావర్ నగరాలలో ప్రజలు అధికంగా నివసిస్తున్నారు.<ref name="ciafactbook"/> 1990-2008 గణాంకాలను అనుసరించి నగరాలలో నివసిస్తున్నవారి శాతం 36%. దక్షిణాసియాలో అధికంగా నగరీకరణ చేయబడిన దేశాలలో పాకిస్థాన్ ప్రధమ స్థానంలో ఉంది.<ref name="ciafactbook"/><ref name=young/> Furthermore, 50% of Pakistanis live in towns of 5,000 people or more.<ref name="Jason Burke">{{Cite news|url=http://www.guardian.co.uk/world/2008/aug/17/pakistan|work=The Guardian |location=London|title=Pakistan looks to life without the general|author=Jason Burke|date=17 August 2008|accessdate=20 May 2010}}</ref>
 
[[2009]]- [[2010]] పాకిస్థాన్ ఆర్ధికప్రణాలికలో ఆరోగ్యపరిరక్షణ కొరకు జిడిపి నుండి 2.6% వ్యయం చేసింది.<ref name="who.int">{{cite web|url=http://www.who.int/countries/pak/en/|title=WHO &#124; Pakistan|publisher=World Health Organization|date=30 March 2009|accessdate=2 January 2010}}</ref> [[2010]] గణాంకాలను అనుసరించి పాకిస్థాన్ ప్రజల స్త్రీల సరాసరి ఆయుర్ధాయం 65.4%, స్త్రీల ఆయుర్ధాయం 63.6%. పాకిస్థాన్‌లో 80% ప్రజలు ఆరోగ్యసంరక్షణ కొరకు ప్రైవేట్
ఆసుపత్రులను ఆశ్రయిస్తుంటారు. మొత్తం ప్రజలలో 19% మరియు 30% పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.<ref name="raid">{{cite web|title=Pakistan Country Report|url=http://www.rad-aid.org/UploadedFiles/RAD-AID%20Pakistan%20Health%20Care%20Radiology%20Report%202011.pdf|work=RAD-AID|format=PDF|year=2010|pages=3, 7|accessdate=26 December 2011}}</ref> [[2009]] గణాంకాలను అనుసరించి జన్మించిన ప్రతి వెయ్యిమంది శిశువులలో 87 మంది మరణిణిస్తున్నారని తెలుస్తుంది.<ref name="who.int" /> About 20% of the population live below the international poverty line of US$1.25 a day.
<ref name=poor>{{cite web|title=Human Development Indices|url=http://hdr.undp.org/en/media/HDI_2008_EN_Tables.pdf|publisher=United Nations Development Programme, Human Development Reports|format=PDF|page=15|accessdate=1 June 2009}}</ref>
<div class="NavFrame collapsed" style="width:359px; float:right;">
<div class="NavHead">Race/Ethnicity Composition</div>
=== వలసప్రజలు ===
పాకిస్థాన్ ప్రజలలో వలసప్రజలు కూడా ఉన్నారు. పాకిస్థాన్‌లో 1.7 మిలియన్ల ఆఫ్ఘన్ ప్రజలు తమను ఆఫ్ఘన్ పాకిస్థానీయులుగా నమోదుచేసుకున్నారు. వీరు కైబర్ ప్రాంతంలో ఉన్నారు.
 
వీరు గిరిజన ప్రాంతానికి చెందిన ప్రజలు. వీరి స్వల్పంగా కారచీ మరియు క్వెట్టాలలో ఉన్నారు.<ref>{{cite web|author=United Nations High Commissioner for Refugees |url=http://www.unhcr.org/cgi-bin/texis/vtx/page?page=49e487016 |title=2010 UNHCR country operations profile – Pakistan |publisher=UNHCR|accessdate=16 April 2011}}</ref><ref>{{cite web|url=http://www.nrc.no/arch/_img/9268480.pdf|title=Future Floods of Refugees |format=PDF |work=Norwegian Refugee Council|date=April 2008|page=25|accessdate=17 December 2011}}</ref> [[1995]] గణాంకాలను అనుసరించి పాకిస్థాన్‌లో బంగ్లాదేశీయులు 1.6 మిలియన్లు ఉన్నారు.6,50,000
అఫ్ఘన్లు ఉన్నారు. 2,00,000 మంది బర్మాదేశీయులు ఉన్నారు. 2,320 మంది ఇరానియన్లు ఉన్నారు. అంతేకాక ఫిలిప్పైనీయులు, నేపాలీయులు కూడా ఉన్నారు. భారతీయ ముస్లిములు అధికంగా కరాచీలో నివసిస్తున్నారు.<ref name="1995refugee-breakup">{{cite news|title=Homeless In Karachi|url=http://www.outlookindia.com/article.aspx?200305|accessdate=18 December 2011|newspaper=Outlookindia.com|date=29 November 1995|author=Owais Tohid|author2=Arshad Mahmud|quote=Officials say there are more than 1.6 million Bengalis, 650,000 Afghans, 200,000 Burmese, 2,320 Iranians and Filipinos and hundreds of Nepalese, Sri Lankans and Indians living in Karachi. The officials believe they pose a threat to Karachi, a city already stricken by political violence that has claimed more than 1,650 lives this year. Many of these immigrants have fake Pakistani passports and identity cards.}}</ref><ref name="Burmese in Pak">{{cite news|author=Derek Flood|title=From South to South: Refugees as Migrants: The Rohingya in Pakistan|url=http://www.huffingtonpost.com/derek-flood/from-south-to-south-refug_b_100387.html|accessdate=1 February 2012|newspaper=The Huffington Post|date=12 May 2008}}</ref> పాకిస్థాన్ ఇతర దేశాలకంటే అత్యధికంగా శరణార్ధులకు ఆశ్రయం ఇచ్చింది.<ref name="Pak-top refugee host-AusHRC">{{cite web|title=Questions and Answers About Refugees & Asylum Seekers|url=http://www.hreoc.gov.au/racial_discrimination/face_facts_05/refugee.html#endnote7|publisher=Australian Human Rights Commission|accessdate=December 2011}}</ref>
 
=== జనంఖ్య వివరణ ===
<ref name="Brookings population 2010"/> [[2009]] గణాంకాలు అనుసరించి పంజాబీ ప్రజలు 76 మిలియన్లు (44.15%), పష్టన్ ప్రజలు 29 మిలియన్లు (15.42%) ఉన్నారు.
.<ref name="Brookings population 2010"/> సింధీ ప్రజలు 24 మిలియన్లు(14.1%), సరైకి ప్రజలు 14.8 మిలియన్లు (10.53%)ఉన్నారు.<ref name="Brookings population 2010"/>
 
ఉర్దూ మాట్లాడే ముహ్జర్ ప్రజలు (భారతీయ ముస్లిములు) 13.3 మిలియన్లు (7.5%), బలూచీ ప్రజలు 6.3 మిలియన్లు (3.5%) ఉన్నారు.<ref name="Brookings population 2010" /><ref name="diaspora" /> మిగిలిన 11.1 మిలియన్ (4.66%) ప్రజలు హజారా మరియు కలాష్ సంప్రదాయాలకు చెందిన ప్రజలు ఉన్నారు.<ref name="Brookings population 2010">{{cite web|author1=Ian S. Livingston|author2=Micheal O'Hanlon|title=Pakistan Index|url=http://www.brookings.edu/~/media/Files/Programs/FP/pakistan%20index/index.pdf|archiveurl=https://web.archive.org/web/20100327044026/http://www.brookings.edu/~/media/Files/Programs/FP/pakistan%20index/index.pdf|archivedate=27 March 2010|publisher=Brookings population 2010|format=PDF|date=29 November 2011|page=13|accessdate=25 December 2011}}</ref> ప్రవాస పాకిస్థానీ ప్రజలు 7 మిలియన్లు ఉన్నారు.<ref name="diaspora">{{cite web|author=Nadia Mushtaq Abbasi|title=The Pakistani Diaspora in Europe and Its Impact on Democracy Building in Pakistan|url=http://www.idea.int/resources/analysis/upload/Abbasi_low_2-2.pdf|format=PDF|work=[[International Institute for Democracy and Electoral Assistance]]|year=2010|page=5|accessdate=18 December 2013}}</ref>
 
===మతం===
<ref name="congress"/><ref name="CIAr">{{cite web|url= https://www.cia.gov/library/publications/the-world-factbook/fields/2122.html?countryName=Pakistan&countryCode=pk&regionCode=sas&#pk |title=Field Listing : Religions |accessdate=24 August 2010 |publisher=[[Central Intelligence Agency]] |work=[[The World Factbook]]|year=2010}}</ref><ref name="Pew">{{cite web|url=http://www.pewforum.org/2012/08/09/the-worlds-muslims-unity-and-diversity-1-religious-affiliation/#identity|title=Chapter 1: Religious Affiliation|date=August 9, 2012|work=The World’s Muslims: Unity and Diversity|publisher=[[Pew Research Center]]'s Religion & Public Life Project|accessdate=26 June 2015}}</ref> పాకిస్థాలో అహమ్మదీయులు తరువాత స్థానంలో ఉన్నారు. స్వల్పసంఖ్యలో ఉన్న అల్బియట్లు అధికారికంగా ముస్లిమేతరులుగా భావించబడుతున్నారు.<ref>{{cite web|url=http://www.state.gov/g/drl/rls/irf/2008/108505.htm|title=International Religious Freedom Report 2008: Pakistan|publisher=[[United States Department of State|US State Department]]|accessdate=24 June 2010}}</ref>
అదనంగా క్యురేనియన్ సమూహానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు.<ref>{{cite web|url=http://www.southasianmedia.net/profile/pakistan/pk_leadingpersonalities_literature.cfm#gap|archiveurl=https://web.archive.org/web/20110518210117/http://www.southasianmedia.net/profile/pakistan/pk_leadingpersonalities_literature.cfm#gap|archivedate= 18 May 2011|title=South Asian Media Net |publisher=South Asian Free Media Association |accessdate=31 October 2010}}</ref><ref>{{Cite news|url=http://news.bbc.co.uk/1/hi/world/south_asia/7896943.stm|work=BBC |title=Can Sufi Islam counter the Taleban?|date=24 February 2009|accessdate=20 May 2010}}</ref> సెప్టెంబర్ 11 యునైటెడ్ స్టేట్స్ దాడి, పాకిస్థాన్ సెక్టేరియన్ వయలెంస్ తరువాత సున్నీ మరియు షియాలను కేంద్రీకరిస్తూ దాడులు అధికరించాయి.<ref name="Nigeria Times">{{cite news|title=Sunni Leader Killed in Pakistan|url=http://www.punchng.com/news/hardline-sunni-leader-killed-in-pakistan/|accessdate=21 February 2015|agency=Nigeria Times|publisher=Nigeria Times|date=15 February 2015}}</ref><ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/world/pakistan/2012-bloodiest-year-for-Shias-in-Pakistan/articleshow/18055952.cms|title=2012 bloodiest year for Shias in Pakistan|last=Fatah|first=Sonya|date=17 January 2013|work=[[Times Internet]]|publisher=The Times of India|accessdate=20 September 2014}}</ref>
 
[[2013]] లో షియాలు మరియు సున్నీలు సెక్టేరియన్ హింస అడ్డగించాలని, చట్టాలని కఠినతరం చేయాలని మరియు సున్నీ మరియు షియా సంబంధాలు పరిరక్షించాలని దేశవ్యాప్తంగా పోరాటంసాగించారు.<ref>{{Cite news|url=http://articles.timesofindia.indiatimes.com/2013-01-17/pakistan/36393344_1_shias-bloodiest-year-ali-dayan-hasan|title=Bomb kills four at Pakistan Shiite funeral: police|agency=The Times of India |date=17 January 2013|accessdate=17 January 2013|work=The Times Of India}}</ref>[[1974]] నుండి రెండవ చట్టసవరణ జరిగిన తరువాత అహమ్మదీయులు తమనుతాము ముస్లిములమని చెప్పుకుంటున్నారు. [[1984]] నుండి అమదీయ ప్రార్ధనా మందిరాలు మసీదులుగా భావించడం రద్దు చేయబడింది.<ref>New Approaches to the Analysis of Jihadism: Online and Offline – Page 38, Rüdiger Lohlker – 2012</ref>
 
[[2012]] గణాంకాలను అనుసరించి 12% పాకిస్థానీయులు తమను ముస్లిమేతరులు సూచించారు..<ref>[http://www.pewforum.org/2012/08/09/the-worlds-muslims-unity-and-diversity-1-religious-affiliation/#identity Chapter 1: Religious Affiliation] retrieved 4 September 2013</ref>
 
.<ref name="Books.google.com"/>
=== ఫ్యాషన్ పరిశ్రమ ===
ఫ్యాషన్ ప్రపంచంలో మార్పులు సంభవించిన తరువాత పాకిస్థాన్ ఫ్యాషన్ పరిశ్రమ వికసించింది. పాకిస్థాన్ ఫ్యాషన్ చారిత్రాత్మకంగా పలుదశలు దాటింది. పాకిస్థాన్ ఫ్యాషన్ భారతదేశ ఫ్యాషన్ మరియు సంస్కృతి కంటే విలక్షణంగా ఉండి తన ప్రత్యేకత చాటుకుంటుంది. పాకిస్థాన్ ఫ్యాషన్ సంప్రదాయ మరియు ఆధునిక మేలుకలయికగా ఉండి పాకిస్థాన్ ప్రత్యేకత గుర్తుచేస్తూ ఉంటుంది. ఆధునిక శైలికి భిన్నంగా ప్రజలు ధరించే దుస్తులు సంప్రదాయ మరియు ప్రాంతీయ సహజత్వానికి ప్రతీకగా ఉంటాయి. ప్రాంతీయ తరహా దుస్తులు అధిక నూతనంగా మరియు స్వచ్చమైన రూపంతో విలక్షణంగా ఉంటాయి. లాహోర్‌లో ఉన్న " పాకిస్థాన్ ఫ్యాషన్ డిజైన్ కౌంసిల్ " మరియు కరాచీలో ఉన్న " ఫ్యాషన్ వీక్ " పాకిస్థాన్‌లో ఫ్యాషన్ షో నిర్వహిస్తుంటాయి. [[2009]] లో మొదటిసారిగా పాకిస్థాన్ ఫ్యాషన్ వీక్ నిర్వహించబడింది.<ref>{{cite news|author=Michele Langevine Leiby |url=http://www.washingtonpost.com/world/asia_pacific/in-pakistan-fashion-weeks-thrive-beyond-the-style-capitals-of-the-world/2012/04/24/gIQAt3qcgT_story.html |title=In Pakistan, fashion weeks thrive beyond the style capitals of the world |publisher=Washingtonpost.com |date=25 April 2012 |accessdate=20 April 2013}}</ref>
 
==స్త్రీవాదం==
}}
పాకిస్థానీ స్త్రీల సాంఘిక అంతస్థు వ్యత్యాసంగా ఉంటుంది. స్త్రీల స్థితి సాంఘిక స్థితి, పుట్టిపెరిగిన వాతావరణం మరియు ప్రాంతీయత మీద ఆధారపడి ఉంటుంది. అసమానంగా ఉండే ఆర్ధికసాంఘిక స్థితి మరియు స్త్రీ విద్య పాకిస్థాన్ స్త్రీల జీవనవిధానం మీద కూడా ప్రభావం చూపుతుంది.<ref name="adb_wom_pak"/> గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా స్త్రీలపట్ల వివక్ష అధికంగా ఉంది.
.{{citation needed|date=May 2015}} పాకిస్థాన్ ఆవిర్భావం నుండి స్త్రీవాదం ఉచ్చస్థాయిలో వినిపిస్తుంది..<ref name="adb_wom_pak"/> [[1947]] నుండి ఆల్ పాకిస్థాన్ వుమంస్ అసోసియేషన్ మరియు ఔరత్ ఫౌండేషన్, అంతర్జాతీయ స్త్రీవాద సంస్థలు పాకిస్థాన్‌లో స్త్రీ హక్కుల రక్షణార్ధం కృషిచేస్తున్నాయి.<ref name="adb_wom_pak"/> షీలా ఇరెనె పంత్, బెనాజిర్ బుట్టో మలాల, కల్సూం నవాజ్ షరీఫ్ మరియు బుష్రా అంసారి పాకిస్థాన్‌లోని ప్రముఖ మహిళావాదులుగా గుర్తించబడుతున్నారు.<ref name="adb_wom_pak"/> మతపరమైన ఙానం మరియు విద్యాభివృద్ధి కారణంగా పాకిస్థాన్ లోని స్త్రీల స్థితి మెరుగైంది. అంతర్జాతీయంగా సరాసరితో పోల్చిచూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. [[2014]] లో " వరల్డ్ ఎకనమిక్ ఫోరం " వర్గీకరణలో లింగవివక్షలో పాకిస్థాన్ అంతర్జాతీయంగా రెండవ స్థానంలో ఉందని తెలుస్తుంది.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/world/pakistan/Pakistan-second-worst-country-in-gender-equality/articleshow/44961322.cms|title=Pakistan second-worst country in gender equality|work=The Times of India}}</ref>
=== స్త్రీ పురుష వివక్ష ===
సంప్రదాయకంగా స్త్రీలు అణిచివేతకు గురౌతున్నారు. సాధారణంగా స్త్రీలకు ఇంటిపనులు పురుషులకు ఇంటి పోషణ బాధ్యతలు వహిస్తారు. పురుషులు ధనసంపాదన బాధ్యతవహిస్తారు. అయినప్పటికీ నగరప్రాంతాలలో స్త్రీలు వృత్తిఉద్యోగాలు చేస్తూ ఇంటిఖర్చులకు ఆర్ధికంగా సహకరిస్తుంటారు. అయినప్పటికీ ఆర్ధికస్వాతంత్రం అనుభవిస్తున్న వారి శాతం తక్కువగా ఉంటుంది.
 
స్త్రీలు అధికంగా టీచింగ్ ఉద్యోగాలు ఎంచుముంటారు.<ref name="adb_wom_pak">{{cite book
|author=Mariam S. Pal
 
=== చిత్ర పరిశ్రమ ===
లాలీ వుడ్ (ఉర్దూ చిత్రసీమ) కు కారాచీ, లాహోర్ మరియు పెషావర్ ప్రధాన కేంద్రాలుగా ఉన్నాయి. పాకిస్థాన్ ప్రజల సంస్కృతిలో ప్రధాన భాగంగా ఉన్న బాలివుడ్ చిత్రాలు 1965-20081965–2008 వరకు ప్రజలకు నిషేధించబడ్డాయి.<ref>{{cite web|url=http://sg.news.yahoo.com/bollywood-films-may-banned-pakistan-094000464.html |title=Bollywood films may be banned in Pakistan |author=Naseem Randhava |publisher=[[Yahoo! News]] |date=11 October 2011 |accessdate=31 October 2011}}</ref><ref name="bbcentertainment">{{Cite news|url=http://news.bbc.co.uk/2/hi/entertainment/4639216.stm|title=Pakistan to show Bollywood film|publisher=BBC News |accessdate=13 February 2008|date=23 January 2006}}</ref> పాకిస్థాన్ చిత్రపరిశ్రమ బలహీనంగా ఉన్నా పాకిస్థానీ ఉర్దూ నాటకాలు, నాటకరంగ ప్రదర్శనలకు ప్రజాదరణ అధికంగా ఉంది.పలు పాకిస్థానీ టెలివిషన్ ప్రసారాలు దినసరి వరుసకార్యక్రమాలను అందిస్తూ ఉన్నాయి.<ref name="Brown Girl">{{cite web|last1=Shaikh|first1=Naila|title=The Evolving World of Pakistani Dramas Builds Stronger Relations With India|url=http://www.browngirlmagazine.com/2015/01/evolving-world-pakistani-dramas-builds-stronger-relations-india/|website=http://www.browngirlmagazine.com/|publisher=Brown Girl|accessdate=25 May 2015}}</ref>
 
పాకిస్థానీ నాటకాలు టెలివిషన్ ప్రసారాలను అధిగమిస్తున్నాయి.<ref name="Daily Times 2014">{{cite news|last1=Daily Times Monitor|first1=Editorial|title=Pakistani dramas contribute to the evolution of Indian television|url=http://www.dailytimes.com.pk/entertainment/25-Dec-2014/pakistani-dramas-contribute-to-the-evolution-of-indian-television|accessdate=25 May 2015|agency=Daily Times, Pakistan|publisher=Daily Times 2014|date=25 December 2014}}</ref>
 
=== పాప్ సంగీతం ===
1960-19701960–1970 లో పాప్ మ్యూజిక్ డిస్కో ప్రాబల్యం సంపాదించుకుని పాకిస్థాన్ సంగీతప్రపంచం మీద ఆధిఖ్యత సాధించాయి. 1980-1990 లో బ్రిటిష్ హెవీ మెటల్ సంగీతం, పాకిస్థానీ రాక్ సంగీతాలు పాకిస్థానీ ప్రజలను ఆకర్షించాయి.<ref name="Dawn News, Nadeem F. Paracha">{{cite news|last=Nadeem F. Paracha|title=Times of the Vital Sign|url=http://dawn.com/2013/03/28/times-of-the-signs/|accessdate=3 April 2013|newspaper=Dawn News, Nadeem F. Paracha|date= 28 March 2013}}</ref>
 
[[2000]] లో హెవీ మెటల్ సంగీతం పాకిస్థాన్ సంగీతప్రపంచానికి పరిచయం చేయబడింది. ఇది ప్రజాదరణ సాధించడమేగాక విమర్శకుల ప్రశంశలు కూడా అందుకుంది.
<ref name="CNN Pakistan">{{cite news|last=Reza Sayah|title=Underground musicians aim to change Pakistan's image|url=http://edition.cnn.com/2009/WORLD/asiapcf/04/12/pakistan.music/|accessdate=5 April 2013|newspaper=CNN Pakistan|date=12 April 2012}}</ref>
[[File:Empress Market at Sunset.jpg|thumb|left|Long exposure of [[Empress Market]] in [[Karachi]].]]
పాకిస్థాన్‌కు స్వతంత్రం వచ్చిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం అయింది. అందుకు పలు వైవిద్యమైన కారణాలు ఉన్నాయి.<ref name="The Urban Frontier—Karachi"/>
 
దక్షిణ పాకిస్థానీయులు అధికంగా సింధూనదీతీరంలో నివసిస్తుంటారు. అధిక జనసంఖ్య కలిగిన నగరంగా కరాచీ ప్రత్యేకత కలిగి ఉంది.<ref name="The Urban Frontier—Karachi" />
తూర్పుప్రాంత పాకిస్థాన్ ప్రజలు ఖైబర్ పఖ్తుంవా మరియు ఉత్తర పాకిస్థాన్ లాహోర్, ఫైసాలాబాద్, రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోధా, గుజరంవాలా, సైకోట్, గుజరత్ నగరం, ఝెలం, షైయిఖ్పురా, నౌషెరా, మార్దన్ మరియు పెషావర్ నగరాలు ఉన్నాయి. 1990-2008 మద్య కాలంలో నగరాలో నివసిస్తున్న ప్రజల శాతం 36%. ఇది పాకిస్థాన్‌ను ఆసియాలో అధికంగా నగరీకరణ దేశంగా నిలబెట్టింది. అదనంగా 50% ప్ర్జలు 5,000 మంది కంటే అధిక జనసంఖ్య కలుగిన పట్టణాలలో నివసిస్తున్నారు. .<ref name="Jason Burke"/> పాకిస్థాన్ ప్రజలు అధికంగా దేశీయంగానూ మరియు విదేశాలకు వలసపోతుంటారు. అందువలన పాకిస్థాన్ ప్రజలు అధికంగా నగరాలకు వలసపోవడానికి సహకరిస్తుంది. 1998 లో ఒక విశ్లేషకుడు 1940 నుండి పాకిస్థాన్ నగరీకరణ గురించి వివరణ అందించాడు..<ref name="Clark">{{cite book|last=Clark|first=David|title=The Elgar Companion to Development Studies|year=2006|publisher=Edward Elgar Publishing|isbn=978-1843764755|page=668}}</ref>
 
తూర్పుప్రాంత పాకిస్థాన్ ప్రజలు ఖైబర్ పఖ్తుంవా మరియు ఉత్తర పాకిస్థాన్ లాహోర్, ఫైసాలాబాద్, రావల్పిండి, ఇస్లామాబాద్, సర్గోధా, గుజరంవాలా, సైకోట్, గుజరత్ నగరం, ఝెలం, షైయిఖ్పురా, నౌషెరా, మార్దన్ మరియు పెషావర్ నగరాలు ఉన్నాయి. 1990-20081990–2008 మద్య కాలంలో నగరాలో నివసిస్తున్న ప్రజల శాతం 36%. ఇది పాకిస్థాన్‌ను ఆసియాలో అధికంగా నగరీకరణ దేశంగా నిలబెట్టింది. అదనంగా 50% ప్ర్జలు 5,000 మంది కంటే అధిక జనసంఖ్య కలుగిన పట్టణాలలో నివసిస్తున్నారు. .<ref name="Jason Burke" /> పాకిస్థాన్ ప్రజలు అధికంగా దేశీయంగానూ మరియు విదేశాలకు వలసపోతుంటారు. అందువలన పాకిస్థాన్ ప్రజలు అధికంగా నగరాలకు వలసపోవడానికి సహకరిస్తుంది. 1998 లో ఒక విశ్లేషకుడు 1940 నుండి పాకిస్థాన్ నగరీకరణ గురించి వివరణ అందించాడు..<ref name="Clark">{{cite book|last=Clark|first=David|title=The Elgar Companion to Development Studies|year=2006|publisher=Edward Elgar Publishing|isbn=978-1843764755|page=668}}</ref>
 
=== స్వాతంత్రం తరువాత ===
During the independence period, Muslim [[Muhajir people|Muhajirs]] from [[India]] migrated in large numbers and shifted their domicile to Pakistan, especially to the port city of [[Karachi]], which is today the largest metropolis in Pakistan.<ref name="Clark"/>
ఇతరదేశాల నుండి పాకిస్థాన్‌కు వలస రావడం (ప్రత్యేకంగా పొరుగుదేశాల నుండి) వలన పాకిస్థానీ నగరీకరణను మరింత అధికం చేసింది. [[1971]] లో బంగ్లాదేశ్ ప్రత్యేకదేశంగా అవతరించిన తరువాత పాకిస్థాన్ నగరీకరణ మరింత అధికం అయింది.<ref name="Clark"/> సంప్రదాయానికి ముఖ్యత్వం ఇచ్చే బీహారీ పాకిస్థానీలు అధికసంఖ్యలో మరియు స్వల్పసంఖ్యలో బెంగాలీలు పాకిస్థాన్‌కు వలసపోయారు. తరువాత బర్మీయులు పాకిస్థాన్‌కు వలసపోయారు. ఆఫ్ఘనీస్థాన్‌లో సోవియట్ యుద్ధం కూడా మిలియన్ల ఆఫ్ఘనీయులను పాకిస్థాన్‌కు తరలివెళ్ళేలా చేసింది. ఆఫ్ఘన్లు ప్రత్యేకంగా వాయవ్య పాకిస్థాన్‌కు శరణార్ధులుగా తరలివెళ్ళారు. ఆఫ్ఘన్‌ల వలస కారణంగా పాకిస్థాన్ నగరీకరణ వేగవంతం చేయవలసిన అవసరం అధికమైంది. ఆఫ్ఘన్ల రాక సాంఘిక- రాజకీయ- ఆర్ధిక సమస్యలను అధికం చేసింది.<ref name="Clark"/> అదనంగా జనసంఖ్య అధికమవడం కారణంగా హరిత విప్లవం మరియు రాజకీయాల అభివృద్ధికి కారణం అయింది.
.<ref name="Clark"/>
==ప్రవాస పాకిస్థానీలు==
దాదాపు 7 మిలియన్ల పాకిస్థాన్ ప్రజలు విదేశాలలో నివసిస్తున్నారని అంచనా. అత్యధికంగా మద్య ఆసియా, యూరప్ మరియు నార్త్ అమెరికాలో నివసిస్తున్నారు.
<ref>{{cite web|url=http://archives.dawn.com/archives/142435 |title=Pride and the Pakistani Diaspora |publisher=Archives.dawn.com |date=14 February 2009 |accessdate=15 October 2013}}</ref> 13బిలియన్ల అమెరికన్ డాలర్లు ప్రవాస పాకిస్థాన్ విదేశీ మారకాన్ని స్వదేశానికి పంపుతున్నట్లు అంచనా. విదేశీ మారక ఆదాయంలో పాకిస్థాన్ ప్రంపంచంలో 10వ స్థావనంలో ఉంది.<ref name="overseaspakistanis1">{{cite web|url=http://www.overseaspakistanis.net/category/op-news/page/2/ |title=OP News Discussions Archives |publisher=Overseaspakistanis.net |accessdate=15 October 2013}}</ref><ref name="worldbank1">{{cite web|url=http://siteresources.worldbank.org/INTPROSPECTS/Resources/334934-1199807908806/Top10.pdf |format=PDF |title=Migration and Remittances: Top Countries |publisher=Siteresources.worldbank.org |year=2010 |accessdate=19 December 2013}}</ref>
=== విదేశీ ఉపాధి ===
ప్రవాస పాకిస్థాన్ ప్రజలను పాకిస్థాన్ ఓవర్సీస్ పాకిస్థానుకుగా గుర్తిస్తుంది. [[2008]] లో మినిస్ట్రీ ఆఫ్ ఓవర్సీస్ పాకిస్థానీస్ స్థాపించబడింది. ప్రవాస పాకిస్థానీయుల సంస్యలను తెలుసుకుని పరిష్కరించడానికి ఇది పనిచేస్తూ ఉంది. ప్రవాస పాకిస్థాన్ ప్రజల విదేశీమారకం దేశం విదేశీమారక నిల్వలను పెంచడంలో రెండవస్థానంలో ఉంది. మొదటిస్థానంలో ఎగుమతులు ఉన్నాయి.
 
=== విదేశీమారకం ===
2009-20102009–2010 లో పాకిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌కు 9.4 బిలియన్ల అమెరికన్ డాలర్లు విదేశీమారకం పంపారు. పాకిస్థాన్ ప్రజల విదేశీమారక ఆదాయం ప్రపంచంలో 11వ స్థానంలో ఉంది.<ref name="worldbank1"/> [[2012]] లో పాకిస్థాన్ పాకిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌కు పంపిన విదేశీమారకం పాకిస్థాన్‌ను ప్రపంచం లో 10 వ స్థానంలో (13 బిలియన్లు) నిలిపింది.
<ref name="overseaspakistanis1"/><ref name="worldbank1"/>
 
==సాహిత్యం==
[[File:Iqbal.jpg|thumb|right|140px|alt=Muhammad Iqbal|[[Muhammad Iqbal]], Pakistan’s national poet who conceived the [[Conception of Pakistan|''idea'']] of Pakistan.]]
పాకిస్థాన్‌లో ఉర్ధూసాహిత్యం, సింధూ సాహిత్యం, పంజాబీసాహిత్యం, పషో సాహిత్యం మరియు కవిత్వం, బలోచీ అకాడమీ, పర్షియన్ సాహిత్యం, పాకిస్థానీ ఆగ్లసాహిత్యం మరియు ఇతరసాహిత్యప్రక్రియలు ఉన్నాయి.<ref name="MohanramRajan1996">{{cite book|author=Alamgir Hashmi|editor=Radhika Mohanram|others=Gita Rajan|title=English postcoloniality: literatures from around the world|url=https://books.google.com/books?id=H_uwA78YZDoC&pg=PA107|accessdate=2 January 2012|year=1996|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-28854-8|pages=107–112}}</ref> అతిపెద్ద సాహిత్య సముదాయం అయిన " ది పాకిస్థానీ అకాడమీ ఆఫ్ లెటర్స్" అంతర్జాతీయ స్థాయిలో సాహిత్యం మరియు కవిత్వం అందిస్తుంది.<ref>Official website in English [http://pal.gov.pk/home/ Pakistan Academy of Letters]</ref>" ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ పాకిస్థాన్" అత్యధికంగా సాహిత్యాన్ని ప్రచురణ మరియు పోషణ బాధ్యతవహిస్తుంది. అలాగే సాహిత్యాన్ని ప్రజలకు అందజేయడానికి తగినంతగా సహకరిస్తుంది. 19వ శతాబ్ధానికి ముందు పాకిస్థాన్‌లో సాహిత్యం అధికంగా కవిత్వం, సూఫీ కవిత్వం, వివిధ సంగీత ప్రక్రియలు మరియు పాప్ సంప్రదాయం రూపంలో ఉండేది. కాలనీ పాలనాకాలంలో దేశీయసాహిత్యకాతులు ఆగ్లసాహిత్యంతో ప్రభావితులు అయ్యారు. వారు వివిధ రచనావిధానాలను స్వీకరించారు. వీటిలో ప్రోజ్ విధానం అధికంగా ఆదరించబడింది.
<ref>{{cite web|author=Gilani Kamran|title=Pakistani Literature – Evolution & trends|url=http://www.the-south-asian.com/Jan2002/Pakistani-Literature3-the-Novel.htm|publisher=the-south-asian magzine|date=January 2002|accessdate=24 December 2011}}</ref><ref name=granta>{{cite web|author=Huma Imtiaz|title=Granta: The global reach of Pakistani literature|url=http://tribune.com.pk/story/53272/granta-the-global-reach-of-pakistani-literature/|work=The Express Tribune|date=26 September 2010|accessdate=24 December 2011}}</ref>
=== కవిత్వం ===
[[File:Tomb of Shah Rukn-e-Alam, Multan - Front Courtyard.jpg|thumb|180px|left|[[Tomb of Shah Rukn-e-Alam]] is part of Pakistan's [[sufi]] heritage.]]
పాకిస్థాన్‌ సాహిత్యకారుల జాబితా:-
* ముహమ్మద్ ఇక్బాల్ : ఉర్దూ మరియు పర్షియన్ కవిత్వం. ఆయన ఇస్లామిక్ సాంస్కృతిక ప్రజల ఆధ్యాత్మిక మరియు రాజకీయ పరిస్థితులకు అద్దంపట్టాడు. ఆయన అంతర్జాతీయ ముస్లిముల ఐఖ్యత కొరకు పాటుబడ్డాడు.<ref>{{cite web|author=Annemarie Schimmel|title=Iqbal, Muhammad|url=http://www.iranicaonline.org/articles/iqbal-muhammad|publisher=Encyclopædia Iranica|date=15 December 2004|accessdate=1 January 2012}}</ref><ref>{{cite web|author=Nadeem Shafique|title=Global Apprecaition of Allama Iqbal|url=http://www.bzu.edu.pk/jrlanguages/Vol-1%202001/Nadeem%20Shafiq-3.pdf|work=Bahauddin Zakariya University|publisher=Journal of Research, Faculty of Languages and Islamic Studies|pages=47–49|accessdate=1 January 2012}}</ref><ref name="allamaiqbal.com">{{cite web |author=Iqbal Academy |date=26 May 2006 |url=http://www.allamaiqbal.com/person/biography/biotxtread.html |title=Allama Iqbal – Biography |format=PHP |accessdate=7 January 2011}}</ref>
* ఫియాజ్ అహ్మద్ : ఆయయన అందమైన దస్తూరి మరియు చిత్రలేఖనానికి ప్రఖ్యాతిచెందాడు.<ref name=granta/>
* సుఫీ కవులు :- షాహ్ అబ్దుల్ లతీఫ్, బులెహ్ షాహ్, మైన్ ముహమ్మద్ భక్ష్ మరియు ఖవాజ ఫరిద్ మొదలైనవారు చాలా ప్రజాదరణ పొందారు.<ref>{{cite web|author=Muhammad Zahid Rifat|title=Paying tributes to popular Sufi poets|url=http://www.highbeam.com/doc/1G1-268638505.html|work=highbeam.com|publisher=The Nation|date=3 October 2011|accessdate=25 December 2011}}</ref>
* మిర్జా కాలిచ్ బెగ్ :- ఆధునిక సింధూసాహిత్యానికి మూలస్థంభంగా ఉన్నాడు.<ref name="Karnani2003">{{cite book|author=Chetan Karnani|title=L.H. Ajwani|url=https://books.google.com/books?id=dL5owdAV5TcC&pg=PA50|accessdate=25 December 2011|year=2003|publisher=Sahitya Akademi|isbn=978-81-260-1664-8|pages=50–}}</ref>
 
=== తాత్వికం ===
ముహమ్మద్ ఇక్బాల్, సయ్యద్ అహమ్మద్ ఖాన్, ముహమ్మద్ ఆసాద్, అబు, ఆలా మౌదుబి మరియు ముహమ్మద్ అలి జౌహరిలు పాకిస్థాన్ తాత్వికచిందన అభివృద్ధికి మార్గదర్శకం వహించారు.<ref>Javed, Kazi. Philosophical Domain of Pakistan (Pakistan Main Phalsapiana Rojhanat) (in Urdu). Karachi: Karachi University Press, 1999.</ref>
 
తరువాత బ్రిటిష్ తాత్వికచింతన ఆతరువాత ఆమెరికన్ తాత్వికచింతన పాకిస్థాన్ తత్వచింతన అభివృద్ధికి సహకరించాయి. తాత్విక వాదులు ఎం.ఎం. షరీఫ్ మరియు సయ్యద్ జఫ్రుల్ హాసన్ [[1947]] లో మొదటి పాకిస్థాన్ తాత్వికఉద్యమానికి తెరతీసారు.<ref name="Work published by Pakistan Philosophical Congress">{{cite web|last=et. al.|first=Richard V. DeSemet [[Sitara-e-Jurat|SeJ]]|title=Philosophical Activities in Pakistan:1947-1961|url=http://www.crvp.org/book/Series02/IIA-3/appendix.htm|work=Work published by Pakistan Philosophical Congress|publisher=Work published by Pakistan Philosophical Congress|accessdate=25 November 2013}}</ref> [[1971]] ఇండో - పాకిస్థాన్ యుద్ధం తరువాత పాకిస్థాన్‌ తాత్విక ప్రపంచంలోమార్కిజం చింతన అభివృద్ధికి జలాలుద్దీన్ అబ్దుర్ రహీం, సొభొ గియాన్‌చందని మరియు మాలిక్ మెరాజ్ ఖలిద్ మొదలైన ప్రముఖులు సహకరించారు..<ref name="Council for Research in Values and Philosophy" /> మంజూర్ అహ్మద్, జాన్ ఎలియా, హాసన్ అస్కారి రిజ్వి చితనలు పాకిస్థాన్ తత్వచింతన మీద ప్రభావం చూపారు.<ref name="Council for Research in Values and Philosophy">{{cite book|last1=Ahmad|first1=ed. by Naeem|title=Philosophy in Pakistan|date=1998|publisher=Council for Research in Values and Philosophy|location=Washington, DC|isbn=1-56518-108-5|accessdate=21 February 2015}}</ref> అంతర్జాతీయ ఖ్యతిచెందిన తాత్వికుడు నొయాం చోకీ చింతనలు పాకిస్థాన్ తత్వచింతన, రాజకీయ మరియు సాంఘిక చింతన మీద ప్రభావంచూపింది.
<ref name="Dawn news election cells">{{cite news|last1=Mallick|first1=Ayyaz|title=Exclusive interview with Noam Chomsky on Pakistan elections|url=http://www.dawn.com/news/812481/exclusive-interview-with-noam-chomsky-on-pakistan-elections|accessdate=21 February 2015|agency=Dawn news election cells|publisher=Dawn news election cells|date=7 May 2013}}</ref><ref name="PTV archives">{{cite web|last1=Hoodbhoy|first1=Pervez|title=Noam Chomsky interviewed by Pervez Hoodbhoy|url=http://www.chomsky.info/interviews/20011127.htm|website=http://www.chomsky.info/|publisher=PTV archives|accessdate=21 February 2015}}</ref>
 
 
=== ఇస్లాం ప్రవేశం ===
ప్రస్తుత పాకిస్థాన్‌లో ఇస్లాం ప్రవేశించగానే పాకిస్థాన్‌లో బుద్ధిజం ముగింపుకువచ్చింది. తరువాత క్రమంగా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ నిర్మాణాలు అధికరించాయి. అతి ప్రాముఖ్యత సంతరించుకున్న ఇండో- ఇస్లామిక్ నిర్మాణాలకు ఉదాహరణగా ముల్తాన్‌లో " రుక్న్- ఇ- ఆలం " (షహ్ రుక్న్- ఇ- ఆలం సమాధి) ఇప్పటికీ నిలిచిఉంది. మొఘల్ కాలానికి చెందిన " పర్షియన్- ఇస్లామిక్ " శైలి నిర్మాణాలలో హిందూస్థానీ కళలు చోటుచేసుకున్నాయి. మొఘల్ పాలకులకు సందర్భానుసార నివాసంగా ఉన్న లాహోర్‌లో మొఘల్ కాలానికి చెందిన పలు నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో " బాద్షాహీ మసీదు" , లాహోర్ కోట, ఆలంగిరీ ద్వారం, వర్ణరజితమైన మొఘల్ నిర్మాణశైలిలో నిర్మించబడిన " వజీర్ ఖాన్ మసీదు " అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నిర్మాణాలు గుర్తించబడుతున్నాయి. ,<ref>Simon Ross Valentine. [https://books.google.nl/books?id=MdRth02Q6nAC&pg=PA63&dq=wazir+khan+mosque+mughal+architecture&hl=nl&sa=X&ved=0CGEQ6AEwCWoVChMIpO7m7LGLxgIVxbLbCh0RyAAL#v=onepage&q=wazir%20khan%20mosque%20mughal%20architecture&f=false 'Islam and the Ahmadiyya Jama'at: History, Belief, Practice] Hurst Publishers, 2008 ISBN 1850659168 p 63</ref> మొఘల్ కాలానికి చెందిన మరొకొన్ని నిర్మాణాలలో లాహోరు లోని షాలీమర్ గార్డెన్లు, తట్టలోని షాజహాన్ మసీదు ఉన్నాయి. కాలనీ పాలనకు ముందు ఇండో- యురేపియన్ " శైలి కార్యాలయాలు ఇండియన్- ఇస్లామిక్ మిశ్రిత శైలిలో అభివృద్ధి చేయబడ్డాయి. కాలనీ పాలన తరువాత ఫైజల్ మసీదు, మినార్- ఇ- పాకిస్థాన్ మరియు మజర్-ఇ- ఖ్వైద్ మొదలైన ఆధునిక నిర్మాణాలు పాకిస్థానీ జాతీయత ప్రతిబింబించేలా నిర్మిచబడ్డాయి.<ref name="=Concept Media Pte Ltd">{{cite book|author=Kamil Khan Mumtaz|title=Architecture in Pakistan|year=1985|publisher=Concept Media Pte Ltd|isbn=9971-84-141-X|pages=32,51,160}}</ref> మౌళిక వసతులకు చెందిన నిర్మాణాలలో యునైటెడ్ కింగ్డం నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. అలాంటి నిర్మాణాలు లాహోరు, పెషావర్ మరియు కరాచీలలో ఉన్నాయి.<ref name="=Concept Media Pte Ltd"/>
ప్రస్తుత పాకిస్థాన్‌లో ఇస్లాం ప్రవేశించగానే పాకిస్థాన్‌లో బుద్ధిజం ముగింపుకువచ్చింది. తరువాత క్రమంగా ఈ ప్రాంతంలో ఇస్లామిక్ నిర్మాణాలు అధికరించాయి. అతి ప్రాముఖ్యత సంతరించుకున్న
ఇండో- ఇస్లామిక్ నిర్మాణాలకు ఉదాహరణగా ముల్తాన్‌లో " రుక్న్- ఇ- ఆలం " (షహ్ రుక్న్- ఇ- ఆలం సమాధి) ఇప్పటికీ నిలిచిఉంది. మొఘల్ కాలానికి చెందిన " పర్షియన్- ఇస్లామిక్ " శైలి నిర్మాణాలలో హిందూస్థానీ కళలు చోటుచేసుకున్నాయి. మొఘల్ పాలకులకు సందర్భానుసార నివాసంగా ఉన్న లాహోర్‌లో మొఘల్ కాలానికి చెందిన పలు నిర్మాణాలు ఉన్నాయి. వాటిలో " బాద్షాహీ మసీదు" , లాహోర్ కోట, ఆలంగిరీ ద్వారం, వర్ణరజితమైన మొఘల్ నిర్మాణశైలిలో నిర్మించబడిన " వజీర్ ఖాన్ మసీదు " అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న నిర్మాణాలు గుర్తించబడుతున్నాయి. ,<ref>Simon Ross Valentine. [https://books.google.nl/books?id=MdRth02Q6nAC&pg=PA63&dq=wazir+khan+mosque+mughal+architecture&hl=nl&sa=X&ved=0CGEQ6AEwCWoVChMIpO7m7LGLxgIVxbLbCh0RyAAL#v=onepage&q=wazir%20khan%20mosque%20mughal%20architecture&f=false 'Islam and the Ahmadiyya Jama'at: History, Belief, Practice] Hurst Publishers, 2008 ISBN 1850659168 p 63</ref> మొఘల్ కాలానికి చెందిన మరొకొన్ని నిర్మాణాలలో లాహోరు లోని షాలీమర్ గార్డెన్లు, తట్టలోని షాజహాన్ మసీదు ఉన్నాయి. కాలనీ పాలనకు ముందు ఇండో- యురేపియన్ " శైలి కార్యాలయాలు ఇండియన్- ఇస్లామిక్ మిశ్రిత శైలిలో అభివృద్ధి చేయబడ్డాయి. కాలనీ పాలన తరువాత ఫైజల్ మసీదు, మినార్- ఇ- పాకిస్థాన్ మరియు మజర్-ఇ- ఖ్వైద్ మొదలైన ఆధునిక నిర్మాణాలు పాకిస్థానీ జాతీయత ప్రతిబింబించేలా నిర్మిచబడ్డాయి.<ref name="=Concept Media Pte Ltd">{{cite book|author=Kamil Khan Mumtaz|title=Architecture in Pakistan|year=1985|publisher=Concept Media Pte Ltd|isbn=9971-84-141-X|pages=32,51,160}}</ref> మౌళిక వసతులకు చెందిన నిర్మాణాలలో యునైటెడ్ కింగ్డం నిర్మాణశైలి ప్రతిబింబిస్తుంది. అలాంటి నిర్మాణాలు లాహోరు, పెషావర్ మరియు కరాచీలలో ఉన్నాయి.<ref name="=Concept Media Pte Ltd"/>
 
==ఆహారం==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2655422" నుండి వెలికితీశారు