భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
[[దక్షణాసియా]]లో ఏడు వేల [[కిలోమీటరు|కిలోమీటర్లకు]] పైగా సముద్రతీరము కలిగి ఉండి, [[భారత ఉపఖండము]]లో అధిక భాగాన్ని కూడుకొని ఉన్న భారతదేశం, అనేక చారిత్రక వాణిజ్య [[రహదారులు|రహదారుల]] పైన ఉంది. దక్షిణాన [[హిందూ మహాసముద్రం]], పశ్చిమాన (అరేబియా సముద్రము అరేబియా సముద్రం), మరియు తూర్పున [[బంగాళాఖాతము|బంగాళాఖాతం]] ఎల్లలుగా ఉన్నాయి. [[పాకిస్తాన్]], [[చైనా]], [[మయన్మార్]], [[బంగ్లాదేశ్]], [[నేపాల్]], [[భూటాన్]] మరియు [[ఆఫ్ఘానిస్తాన్]]{{చూడు|jammu}} దేశాలతో సరిహద్దులను పంచుకుంటోంది. [[శ్రీలంక]], [[మాల్దీవులు]] మరియు [[ఇండోనేసియా]] భారతదేశం దగ్గరలో గల ద్వీప-దేశాలు. భారతదేశము కొన్ని [[సింధు లోయ నాగరికత|పురాతన నాగరికతలకు]] పుట్టిల్లు మరియు నాలుగు ముఖ్య ప్రపంచ [[మతము|మతాలకు]] ([[హిందూ మతము]], [[బౌద్ధ మతము]], [[జైన మతము]] మరియు [[సిక్కు మతము]]) జన్మనిచ్చింది. 18 వ శతాబ్దం నుండి [[బ్రిటిష్]] ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమంగా స్వాధీనం చేసుకోవడంతో భారతదేశం బ్రిటిష్ కంపెనీ పరిపాలన కిందకు వచ్చింది. 19 వ శతాబ్దం మధ్య నుండి నేరుగా [[యునైటెడ్ కింగ్‌డమ్|యునైటెడ్ కింగ్డమ్]] నుండే పాలించబడింది. [[మహాత్మా గాంధీ]] నాయకత్వాన [[స్వాతంత్ర్యం]] కోసం చేసిన అహింసాయుత పోరాటం తర్వాత 1947 లో ఒక స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. [[1947]]లో బ్రిటిష్ పరిపాలన నుండి విముక్తి పొందింది.
 
భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, [[అక్షరాస్యత|నిరక్షరాస్యత]], [[లంచం|అవినీతి]], [[పోషకాహార లోపం|పోషకాహార]] లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక [[అణ్వాయుధం|అణ్వాయుధ]] మరియు ప్రాంతీయ శక్తి, [[ప్రపంచం]]<nowiki/>లో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 [[రాష్ట్రాలు]] మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.
 
 
 
భారత ఆర్థిక వ్యవస్థ నామమాత్ర GDP మరియు కొనుగోలు శక్తి తుల్యత (PPP) ద్వారా మూడవ అతిపెద్ద ద్వారా ప్రపంచ పదకొండో స్థానంలో ఉంది. 1991 లో మార్కెట్ ఆధారిత ఆర్థిక సంస్కరణలు అనుసరిస్తూ, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక దేశాలలో ఒకటి అయింది.భారత దేశాన్ని కొత్తగా పారిశ్రామీకరణ జరిగిన దేశంగా భావిస్తారు. అయితే, పేదరికం, [[అక్షరాస్యత|నిరక్షరాస్యత]], [[లంచం|అవినీతి]], [[పోషకాహార లోపం|పోషకాహార]] లోపం, మరియు తగని ప్రజా ఆరోగ్య సవాళ్లను ఎదుర్కుంటూ ఉంది. ఒక [[అణ్వాయుధం|అణ్వాయుధ]] మరియు ప్రాంతీయ శక్తి, [[ప్రపంచం]]<nowiki/>లో మూడవ అతిపెద్ద సైన్యం కలిగి ఉంది. ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో ఎనిమిదవ స్థానంలో ఉంది. భారతదేశం 29 [[రాష్ట్రాలు]] మరియు 7 కేంద్రపాలిత ప్రాంతాలు కలిగి, పార్లమెంటరీ వ్యవస్థ కింద పాలించబడే ఒక సమాఖ్య రాజ్యాంగ గణతంత్రం. భారతదేశం ఒక, బహుభాషా, మరియు బహుళ జాతి సొసైటీ. ఇది వివిధ వన్యప్రాణుల వైవిధ్యం గల దేశము.
<nowiki/>{{దక్షిణ ఆసియా చరిత్ర‎}}
{| class="infobox borderless"
Line 101 ⟶ 100:
''ఇంకా చూడండి'':
 
* భారతదేశ చరిత్ర – ముఖ్యమైన ఘట్టాలు;
* [[భారతదేశ సైనిక చరిత్ర]].
 
== ప్రభుత్వము మరియు రాజకీయాలు ==
Line 145 ⟶ 144:
{{seemain|భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు}}
 
భారతదేశము 29 రాష్ట్రాలుగా విభజించబడింది. (రాష్ట్రములు కొన్ని[[భారతదేశ జిల్లాల జాబితా|జిల్లాలుగా]] విభజించబడినవి), ఆరు [[కేంద్రపాలిత ప్రాంతములు]] మరియు [[జాతీయ రాజధాని ప్రాంతము]], [[ఢిల్లీ]]. రాష్ట్రాలకు స్వంతంగా ఎన్నికైన ప్రభుత్వము ఉండును, కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వముచే నియమించబడిన ప్రతినిధిచే పరిపాలించ బడతాయి.
[[దస్త్రం:India-states-numbered.svg|thumb|300px|[[భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు|భారతదేశ రాష్ట్రాలు]].]]
'''రాష్ట్రములు:'''
Line 204 ⟶ 203:
{{seemain|భారత ఆర్ధిక వ్యవస్థ}}
 
వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం యొక్క ఆర్ధికవ్యవస్థ, ద్రవ్య మారకం పరంగా ప్రపంచంలోనే పదో పెద్ద వ్యవస్థ. [[పర్చేసింగ్ పవర్ పారిటీ]] ప్రకారం ఇది నాలుగో స్థానంలో ఉంది. [[2003]]లో అత్యధిక వృద్ధి రేటు – 8 శాతం – నమోదు చేసుకుంది. అయితే, అధిక జనాభా కారణంగా, పి. పి. పి ప్రకారం తలసరి ఆదాయం కేవలం 2,540 డాలర్లుగా ఉంది; [[ప్రపంచ బాంకు]] జాబితాలో ఇది 143 వ స్థానం. భారత విదేశీమారక నిల్వలు 30 వేల 900 కోట్ల డాలర్లు. దేశానికి ఆర్ధిక రాజధానిగా [[ముంబై]] నగరం భాసిల్లుతోంది. [[భారతీయ రిజర్వ్ బాంక్]] కేంద్ర కార్యాలయం, [[బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ]], [[నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి]] ఇక్కడే ఉన్నాయి. 25% ప్రజలు ఇంకా [[దారిద్ర్య రేఖ]]కు దిగువనే ఉన్నారు. [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]] రంగం విస్తరణ కారణంగా [[మధ్య తరగతి]] వర్గం విస్తరిస్తోంది.
[[దస్త్రం:InfosysHQFrontView.jpg|thumb|1300 కోట్ల డాలర్ల [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]] పరిశ్రమ భారత్ లోని అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న వాటిల్లో ఒకటి. చిత్రంలో ఉన్నది అగ్రశ్రేణి ఐ.టి సంస్థ, [[ఇన్‌ఫోసిస్]].]]
 
చారిత్రకంగా భారత ఆర్ధిక వ్యవస్థ ఆధారపడిన [[వ్యవసాయం]] పాత్ర ప్రస్తుతం తగ్గిపోయింది. ప్రస్తుతం ఇది దేశ స్థూలాదాయంలో 25% కంటే తక్కువే. ముఖ్యమైన పరిశ్రమలు [[గనులు]], [[పెట్రోలియం]], [[వజ్రాలు]], [[సినిమా]]లు, [[జౌళి]], [[ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ]], మరియు [[హస్త కళలు]]. భారత్ దేశపు [[పారిశ్రామికీకరణ|పారిశ్రామిక]] ప్రాంతాలు ఎక్కువగా ప్రధాన పట్టణాల చుట్టూ కేంద్రీకృతమై ఉన్నాయి. గత కొన్ని సంవత్సరాలలో సాఫ్ట్‌వేర్, బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సొర్సింగ్ రంగాల్లో ప్రపంచంలోని పెద్ద కేంద్రాల్లో ఒకటిగా రూపొందింది. 2003–2004 లో ఈ రంగాల ఆదాయం 1250 కోట్ల డాలర్లు. చిన్న పట్టణాలు, పల్లెల్లోని ప్రజలకు స్థిరమైన ఉపాధి కల్పించే ఎన్నో లఘు పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏటా దేశాన్ని సందర్శించే విదేశీ యాత్రికులు 30 లక్షల మంది మాత్రమే అయినప్పటికీ, జాతీయాదాయంలో ఈ రంగం పాత్ర ప్రముఖమైనదే. [[అమెరికా]], [[చైనా]], [[యు.ఏ.ఇ]] మరియు [[ఐరోపా సమాఖ్య]]లు భారత దేశపు ముఖ్య వ్యాపార భాగస్వాములు.
 
<br />
 
== జనాభా వివరాలు ==
Line 240 ⟶ 237:
దేశంలో రైలు మార్గాలు అతిముఖ్యమైన రవాణా సౌకర్యము. 1853 లో [[ముంబాయి]] నుండి [[థానే]] మధ్య ప్రారంభమైన రైలు మార్గము ప్రస్తుతం 62 వేల కిలోమీటర్లకు పైగా నిడివిని కల్గి ఉంది. [[భారతీయ రైల్వే]] 17 జోన్లుగా విభజితమై ఉంది.
=== [[అఖండ భారత్]] రైలు===
[[ఢాకా]]-[[ఢిల్లీ]]-[[లాహోర్]] రైలు. [[ఇస్లామాబాద్]]: భారత్, [[పాకిస్థాన్]], [[బంగ్లాదేశ్‌]]ల మధ్య తిరిగే రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది. దక్షిణాసియా దేశాల మధ్య రైలు సర్వీసులు ప్రారంభించాలనే భారత ప్రతిపాదనకు పాకిస్థాన్ పచ్చజెండా వూపింది. మూడు దేశాలను కలుపుతూ రైళ్లను నడిపిస్తామని భారత రైల్వేశాఖ పంపిన ప్రతిపాదనకు పాక్ రైల్వే మంత్రిత్వ శాఖ సాంకేతిక అనుమతిని మంజూరు చేసింది.ఢాకా-ఢిల్లీ-లాహోర్‌ల మధ్య రైలు నడిపించటం లాభదాయకమేననీ, అవసరమైతే కరాచీ, ఇస్లామాబాద్ వరకూ పొడిగించుకోవచ్చని నిపుణులు సూచించినట్లు పాక్ రైల్వే అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముందుగా కంటైనెర్ రైళ్లను నడిపించి, తర్వాతి దశలో ప్రయాణికుల బండ్లను నడిపించాలనే యోచనలో ఉన్నారు. ఇటీవల ఇస్లామాబాద్-టెహ్రాన్-ఇస్తాంబుల్ రైలు సర్వీసును ప్రారంభించాలని ప్రణాళికలు సిద్ధం చేయటంతో భారత రైల్వేశాఖకు ఈ కొత్త ఆలోచన వచ్చింది. దక్షిణాసియా రైళ్ల వల్ల పాకిస్థాన్, ఇతర సార్క్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ప్రయోజనాలు నెరవేరతాయని మనదేశం ప్రతిపాదనల్లో వెల్లడించింది. దీనివల్ల [[నేపాల్]], [[భూటాన్]] వంటి దేశాలకూ రైలు సర్వీసులు నడిపించవచ్చని సూచించినట్లు తెలిసింది. [[దక్షిణాసియా]] రైలు సర్వీసులు వాణిజ్యపరంగా ప్రయోజనకరమేనని నిపుణులు సైతం కితాబునిస్తున్నారు. ఈ మార్గంలో రైళ్లను నడిపించటమూ తేలికేననీ పేర్కొంటున్నారు. భారత్, పాక్, బంగ్లాదేశ్‌లలో బ్రిటిష్ పాలకులు రైలు మార్గాలను నిర్మించినందువల్ల మూడు దేశాల్లోనూ బ్రాడ్‌గేజి రైలు పట్టాలు ఉండటం, నిర్వహణ శైలీ ఒకేమాదిరిగా ఉండటం కలిసివస్తుందని అభిప్రాయపడుతున్నారు. [http://209.85.229.132/search?q=cache:NuEPbK3c838J:www.eenadu.net/archives/archive-14-9-2009/story.asp]
 
=== రోడ్డు మార్గాలు ===
Line 292 ⟶ 289:
 
జనాభా పరంగా రెండో పెద్ద దేశమైననూ ప్రపంచ క్రీడా రంగంలో భారతదేశానికి సముచిత స్థానం లేదు. [[ఒలింపిక్ క్రీడలు|ఒలంపిక్ క్రీడ]]లలో 8 పర్యాయాలు [[హాకీ]]లో [[బంగారం|బంగారు]] పతకాలు సాధించిన భారత దేశానికి ప్రస్తుతం చెప్పుకోదగిన ఘనత లేదు.
 
 
 
[[చదరంగం]]లో [[విశ్వనాథన్ ఆనంద్]] రెండు పర్యాయాలు ప్రపంచ టైటిల్ సాధించగా, [[టెన్నిస్]]లో [[లియాండర్ పేస్]],[[మహేష్ భూపతి]], [[సానియా మీర్జా]]లు డబుల్స్ గ్రాండ్ స్లామ్ టైటిళ్ళు సాధించిపెట్టారు.ప్రస్తుతము ఆడుతున్నవార్లలో [[సైన నెహవల్]] చెప్పుకోదగినది. [[భారతదేశము]] [[ఒలింపిక్ క్రీడలలో భారతదేశం|ఒలింపిక్‌ క్రీడలు]] లాంటి అంతర్జాతీయ స్థాయిలో జరిగే క్రీడా పోటీలలో పెద్దగా రాణించలేదు. గత మూడు ఒలంపిక్‌ క్రీడలలో కేవలం ఒక్కొక్కటే పతకం సాధించగలిగినది. [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]]<nowiki/>లో కూడా చిన్న చిన్న దేశాల కంటే మన పతకాలు చాలా తక్కువ. [[కబడ్డీ]]లో మాత్రం వరుసగా బంగారు [[పతకాలు]] మనమే సాధించాము.
"https://te.wikipedia.org/wiki/భారతదేశం" నుండి వెలికితీశారు