కాటారం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కాటారం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోజిల్లా,]] ఇదే పేరుతో ఉన్న[[కాటారం మండలం|కాటారం]] మండలానికి యొక్కచెందిన కేంద్రముగ్రామం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
{{Infobox Settlement/sandbox|
పంక్తి 99:
 
== కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పు ==
లోగడ కాటారం మండలం [[కరీంనగర్ జిల్లా|కరీంనగర్ జిల్లా,]] [[మంథని|మంధని]] రెవిన్యూ డివిజను పరిధిలో ఉండేది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా కాటారం మండలాన్ని (1+30) ముప్పది ఒక్క గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref>.<ref name="”మూలం”3">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>.
 
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/కాటారం" నుండి వెలికితీశారు