"మహాదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా)" కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
చి (యర్రా రామారావు, పేజీ మహాదేవపూర్ ను మహాదేవపూర్ (జయశంకర్ భూపాలపల్లి జిల్లా) కు తరలించారు: మెరుగైన పేరు)
చి
 
== కరీంనగర్ జిల్లా నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు మార్పు ==
లోగడ మహాదేవపూర్ మండలం [[కరీంనగర్ జిల్లా]], [[మంథని]] రెవిన్యూ డివిజను పరిదిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా మహాదేవపూర్ మండలాన్ని (1+31) ముప్పది రెండు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">http://bhoopalapally.telangana.gov.in/wp-content/uploads/2016/10/233.Jayashankar-.233.pdf</ref><ref name="”మూలం”3">https://www.tgnns.com/telangana-new-district-news/bhoopalpally-district/jayashankar-district-bhupalpalli-reorganization-district-go-233/2016/10/11/</ref>
 
==సకలజనుల సమ్మె==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2655644" నుండి వెలికితీశారు