మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 340:
రావలోమననా పరిపాలన (2002-09) పాలనలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇది ప్రస్తుతం ఉచిత, నిర్బంధవిద్య (6 నుండి 13 ఏళ్ల వయస్సు) గా చేయబడింది.<ref name=WBeducation>{{cite journal |first1 = Gerard |last1 = Lassibille |first2 = Jee-Peng |last2 = Tan |first3 = Cornelia |last3 = Jesse |first4 = Trang Van |last4 = Nguyen |title = Managing for results in primary education in Madagascar: Evaluating the impact of selected workflow interventions |journal = The World Bank Economic Review |volume = 24 |issue = 2 |pages = 303–329 |date = 6 August 2010 |url = http://www.povertyactionlab.org/publication/managing-results-primary-education-madagascar-evaluating-impact-selected-workflow-interventions |doi = 10.1093/wber/lhq009 |accessdate =10 February 2012 |archiveurl = https://www.webcitation.org/65MknBr6d |archivedate = 11 February 2012}}</ref> ఐదు సంవత్సరాలు ప్రాధమిక పాఠశాల , దాని తరువాత నాలుగు సంవత్సరాలలో ఉన్నత మాధ్యమిక స్థాయి, మూడు సంవత్సరములు ఉన్నతస్థాయి విద్యావిధానం ఉంది.<ref name="LOC"/> రావలోమనానా మొదటి పదవీకాల సమయంలో వేలాది కొత్త ప్రాధమిక పాఠశాలలు, అదనపు తరగతి గదులను నిర్మించారు. పాత భవనాలు పునర్నిర్మించబడ్డాయి. వేలాది మంది కొత్త ప్రాధమిక ఉపాధ్యాయులు నియమించబడ్డారు, శిక్షణ పొందారు. ప్రాధమిక పాఠశాల ఫీజులు తొలగించబడ్డాయి. ప్రాధమిక విద్యార్థులకు ప్రాథమిక పాఠశాల సరఫరా కలిగి ఉన్న కిట్లు పంపిణీ చేయబడ్డాయి. <ref name=WBeducation/>
 
ప్రతి సమాజంలో ఒక ఫొకోంటనీకి కనీసం ఒక ప్రాధమిక పాఠశాలకు, లోవరు సెకండరీ పాఠశాలకు భరోసా కల్పించాయి. కనీసం ఒక ఉన్నత సెకండరీ పాఠశాల పెద్ద పట్టణ కేంద్రం ప్రతి స్థానంలో ఉంటుందని ప్రభుత్వ పాఠశాల నిర్మాణ కార్యక్రమాలు హామీ ఇస్తున్నాయి.
Government school construction initiatives have ensured at least one primary school per ''fokontany'' and one lower secondary school within each commune. At least one upper secondary school is located in each of the larger urban centers.<ref name=INSTAT/> The three branches of the national public university are located at Antananarivo, Mahajanga, and Fianarantsoa. These are complemented by public teacher-training colleges and several private universities and technical colleges.<ref name="LOC"/>
<ref name=INSTAT/> నేషనలు పబ్లికు యూనివర్శిటీ మూడు శాఖలు అంటననారివో, మహాజంగా, ఫినారన్సాంతోయాలో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ టీచరు-శిక్షణ కళాశాలలు, అనేక ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక కళాశాలలు ఉంటాయి.<ref name="LOC"/>
 
 
As a result of increased educational access, enrollment rates more than doubled between 1996 and 2006. However, education quality is weak, producing high rates of grade repetition and dropout.<ref name=WBeducation/> Education policy in Ravalomanana's second term focused on quality issues, including an increase in minimum education standards for the recruitment of primary teachers from a middle school leaving certificate (BEPC) to a high school leaving certificate (BAC), and a reformed teacher training program to support the transition from traditional didactic instruction to student-centered teaching methods to boost student learning and participation in the classroom.<ref>{{cite journal |last = Ministère de l'Education Secondaire et l'Education de Base |title = Curriculum de formation des élèves-maîtres |publisher = Government Printing Office |location = Antananarivo, Madagascar |year = 2005 |language=fr}}</ref> Public expenditure on education was 13.4&nbsp;percent of total government expenditure and 2.9&nbsp;percent of GDP in 2008. Primary classrooms are crowded, with average pupil to teacher ratios of 47:1 in 2008.<ref>{{cite web|title=Public spending on education; total (percent of government expenditure) in Madagascar |publisher=TradingEconomics.com |year=2011 |url=http://www.tradingeconomics.com/madagascar/public-spending-on-education-total-percent-of-government-expenditure-wb-data.html |archiveurl=https://www.webcitation.org/651UUMlrW |archivedate=28 January 2012 |accessdate=28 January 2012 |deadurl=unfit}}</ref>
విద్యా ప్రాప్తి అధికరించిన ఫలితంగా 1996 - 2006 మధ్య నమోదు రేట్లు రెట్టింపు కంటే అధికం అయ్యాయి. అయినప్పటికీ విద్య నాణ్యత బలహీనంగా ఉంది. ఒకే తరగతిలో తిరిగి చదవడం, పాఠశాల నుండి నిలిచిపోవడం అధిక శాతం ఉన్నాయి.<ref name=WBeducation/> రవలోమనా రెండవ పదవీ కాలంలో విద్యావిధానం నాణ్యతమీద దృష్టిసారించింది. ప్రాధమిక ఉపాధ్యాయులు నియామకం కొరకు కనీస విద్యా ప్రమాణాలను అధికరించడం, ఒక మిడిలు స్కూలు లీవింగు సర్టిఫికేటు (బి.ఇ.పి.సి) ఒక హై స్కూలు లీవింగు సర్టిఫికేటు (బి.ఎ.సి), సంస్కరించబడిన ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం వంటి నాణ్యతాభివృద్ధి చర్యలు చేపట్టబడ్డాయి.
<ref>{{cite journal |last = Ministère de l'Education Secondaire et l'Education de Base |title = Curriculum de formation des élèves-maîtres |publisher = Government Printing Office |location = Antananarivo, Madagascar |year = 2005 |language=fr}}</ref> 2008 లో మొత్తం ప్రభుత్వ ఖర్చులో 13.4% ఉండగా జి.డి.పి.లో 2.9%, ప్రాథమిక తరగతి గదులలో 47: 1 ఉపాధ్యాయుల సగటు విద్యార్థుల నిష్పత్తితో నిండి ఉన్నాయి.<ref>{{cite web|title=Public spending on education; total (percent of government expenditure) in Madagascar |publisher=TradingEconomics.com |year=2011 |url=http://www.tradingeconomics.com/madagascar/public-spending-on-education-total-percent-of-government-expenditure-wb-data.html |archiveurl=https://www.webcitation.org/651UUMlrW |archivedate=28 January 2012 |accessdate=28 January 2012 |deadurl=unfit}}</ref>
 
==సంస్కృతి==
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు