మఖ్తల్: కూర్పుల మధ్య తేడాలు

చి మూలాల లంకె కూర్పు
పంక్తి 99:
 
== గ్రామనామం - చరిత్ర ==
'మఖ్ ' అంటే యజ్ఞం, ' స్థల్ ' అంటే స్థలం. యజ్ఞస్థలం కావడం వలన దీనికి ఈ పేరు వచ్చింది. పూర్వం ఈ ప్రాంతంలో సాధువులు ఎక్కువగా ఉండేవారని, వారు ఇక్కడ తరచుగా యజ్ఞాలు చేసే వారని, యజ్ఞాలు చేసే స్థలం కావడం వలన దీనికి యజ్ఞ ( ' మఖ్ ' ) స్థల్ అని పేరు వచ్చిందని అదే కాలక్రమేణా ' మఖ్ ' 'స్థల్ ' → మఖ్తల్ గా మారిందని చరిత్రకారుల అభిప్రాయం.<ref>ఆంధ్రజ్యోతి దినపత్రిక మహబూబ్ నగర్ ఎడిషన్ ప్రారంభోత్సవ ప్రత్యేక సంచిక, అక్టోబర్, 2007, పుట - 15</ref>.ఈ గ్రామానికి పూర్వం మగతల అన్న పేరుండేది. క్రమేపీ మఖ్తల్ గా మారింది. కర్ణాటక ప్రాంతానికి సమీపంలో ఉండడంతో దీన్నొక సైనిక స్థావరంగా ఉపయోగించేవారు.<ref>{{cite book|author=కంభపు|first1=వెంకటేశ్వర ప్రసాద్|title=మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323)|date=1999|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=7632|accessdate=11 May 2019|page=85}}</ref>
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/మఖ్తల్" నుండి వెలికితీశారు