దేవరకొండ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:నల్గొండ జిల్లా మండలాలు తొలగించబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
[[దస్త్రం:Devarakonda_fort.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Devarakonda_fort.jpg|thumb|దేవరకొండ కోట ఫొటో - 1]]
ఈ పట్టణానికి సంబంధించిన చర్చ ముఖ్యంగా కాకతీయుల కాలం నుండి ప్రాచుర్యంలోకి వచ్చింది.ఈ పట్టణానికి దగ్గరలోనే ఒక ప్రాచీన దుర్గము ఉంది.ఆ దుర్గం పేరుతోనే దేవరకొండ అని పిలువబడుతుంది.
== చరిత్ర ==
== దేవరకొండ కోట ==
[[దస్త్రం:Devarakonda fort1.jpg|thumb|దేవరకొండ కోట ఫొటో - 2]]
{{main|దేవరకొండ కోట}}
పంక్తి 9:
[[దస్త్రం:Dindi Reservoir.jpg|thumbnail|దేవరకొండ వద్ద గల డిండి రిజర్వాయర్]]
ఒకానొకప్పుడు దుర్భేధ్యమైన ఈ [[రేచర్ల రెడ్డి వంశీయులు|రేచర్ల నాయకుల]] కోట ఇప్పుడు శిథిలావస్థలో ఉంది. ఇది ఒక ముఖ్య చూడదగిన పురాతన ప్రదేశం. ఈ దుర్గము ఏడుకొండల మధ్యన ఉంది. [[నల్గొండ]], [[మహబూబ్ నగర్]], [[మిర్యాలగూడ]], [[హైదరాబాదు]] నుండి రోడ్డు మార్గమున ఇక్కడ చేరవచ్చును.
 
మధ్యయుగంలో ఈ గ్రామం స్థానిక వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చెందింది.<ref>{{cite book|author=కంభపు|first1=వెంకటేశ్వర ప్రసాద్|title=మధ్యయుగ ఆంధ్రదేశ ఆర్థిక చరిత్ర (క్రీ.శ.1000 - 1323)|date=1999|url=http://sathyakam.com/pdfImageBook.php?bId=7632|accessdate=11 May 2019|page=85}}</ref>
 
==శాసనసభ నియోజకవర్గం==
"https://te.wikipedia.org/wiki/దేవరకొండ" నుండి వెలికితీశారు